AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 68
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. V౼t గ్రాఫ్ వైశాల్యం సూచించునది
#2. హుక్ సూత్రం యొక్క గ్రాఫ్ ఆకారం
#3. X౼అక్షం పై నున్న గళ్లసంఖ్య 24 మరియు వ్యాప్తి 12అయిన X౼అక్షం పై స్కేలు
#4. 1 పీకోమీటర్ =
#5. గిగాబైట్ ల నుండి కిలోబైట్లకు మార్పిడి గుణకం
#6. జింక్, హైడ్రోక్లోరికామ్లం మధ్య జరిగే చర్యలో 1 మోల్ HCL పూర్తిగా పాల్గొంటే STP వద్ద విడుదలయ్యే హైడ్రోజన్ వాయువులోని అణువుల సంఖ్యకు లెక్కించండి
#7. STP వద్ద 230గ్రా. సోడియం అధిక నీటితో చర్య పొందినప్పుడు విడుదలయ్యే హైడ్రోజన్ ఘనపరిమాణం
#8. P Fe₂O₃+Q C ౼ R Fe+S CO₂ ఈ రసాయన సమీకరణoలో P, Q, R, S విలువలు వరుసగా
#9. AL+Fe₂O₃ ౼ AL₂O₃ + Fe ఈ సమీకరణం ఆధారంగా 1120గ్రా. ఇనుమును రాబట్టేందుకు అవసరమయ్యే అల్యూమినియం పరిమాణం
#10. నీటి విద్యుత్ విశ్లేషణ ప్రయోగంలో విడుదలయ్యే ఆక్సిజన్, హైడ్రోజన్ వాయువుల ఘనపరిమాణాల నిష్పత్తి
#11. వరిలో కాటుక తెగులుకు కారణమైన సూక్ష్మజీవి
#12. ఫైలేరియా వ్యాధి క్యూలెక్స్ దోమకాటు ద్వారా వ్యాపిస్తుందని తెలిపినది
#13. 1768సం౹౹లో స్టెరిలైజేషన్ ప్రక్రియను కనుగొనిన శాస్త్రవేత్త
#14. భోపాల్ గ్యాస్ దుర్ఘటనకు కారణమైన విషవాయువు
#15. మొక్కలు ఆహారం తయారు చేసుకోవడానికి కాంతి ఉపయోగపడును అని తెలిపినది
#16. ఆక్స్ బా సరస్సు ఏర్పడుటకు కావలసిన భూస్వరూపం
#17. సముద్రంలోనికి చొచ్చుకు వచ్చిన భూభాగం
#18. హ్యడర్ అనే గ్రీకు పదానికి అర్థం
#19. భూమి ఉపరితలం పై సౌరశక్తిని ప్రభావితం చేసే ప్రాంతాలలో సరైనది
#20. సూర్యపుటం ద్వారా భూమి గ్రహించిన శక్తినంతటిని భూవికిరణం ద్వారా కోల్పోవడాన్ని ఏమoదురు ?
#21. 1919లో బ్రిటీష్ వారు చేసిన ఈ చట్టం భారతీయుల ప్రాథమికహక్కులను హరించింది
#22. ప్లాసీ యుద్ధంలో ఓడిన నవాబు
#23. సుల్హ్౼ఇకాకుల్ అనే భావనకి అర్ధం
#24. 'యంగ్ ఇటలీ'ని ఏర్పరచిన వారు
#25. నాగార్జున కొండలో అతిపెద్ద ఆరామం, స్థూపం నిర్మించినవారు
#26. 1994లో సుప్రీం కోర్టు ఈ అధికరణను ప్రయోగించడానికి ఖచ్ఛితమైన నియమాలను పేర్కొంది
#27. "మనదేశం గురించి మనం ఏమిచేయాలన్న మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం." మన రాజ్యాంగ ప్రవేశికలో ఈ లక్షణాన్ని ప్రజబింబించే పదం
#28. పార్లమెంటుకు వెళ్ళకుండానే రాజీనామా చేసిన ప్రధాని
#29. 1962 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందిన స్థానా
#30. 1972లో భారత్౼పాకిస్థాన్ ల మధ్య జరిగిన సిమ్లా ఒప్పందం పై సంతకాలు చేసినవారు
#31. అనేక చిన్న పరిశ్రమలు స్థాపించబడిన ప్రాంతాన్ని ఇలా అంటారు
#32. జాతీయ ఆహారభద్రతా చట్టం చేసిన సంవత్సరం
#33. "లింగ నిష్పత్తి" అంటే
#34. సాధారణ ద్రవ్యోల్బణం ఉన్నప్పుడు టోకు ధరల సూచిక
#35. గ్రామీణులకు ఇచ్చే నియత ఋణాలకు పర్యవేక్షించేది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here