AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 50
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రింది వాటిలో ఏ దర్పణంగా కుంభాకార దర్పణాన్ని వినియోగిస్తాం ?
#2. ఒక పారదర్శక యానకం యొక్క వక్రీభవన గుణకం 3/2 అయిన ఆ యానకంలో కాంతి వేగం
#3. నీటిలో 1/2మీ.లోతులో ఉంచి వస్తువును గాలిలో ఉండి గమనించిన ఏ లోతులో అది స్పష్టంగా కనబడును ?
#4. డైమండ్ యొక్క వక్రీభవన గుణకము 5/2, గాజు వక్రీభవన గుణకము 3/2 అయిన గాజు దృష్ట్యా డైమండ్ వక్రీభవన గుణకం విలువ
#5. ఒక పాత్రలోని నీటిలో నిర్దిష్ట కోణంతో ముంచబడిన పరీక్ష నాళికను ఒక ప్రత్యేక స్థానం నుండి చూచినపుడు, పరీక్ష నాళిక గోడ అద్దం వలె కనిపించడానికి కారణం.....
#6. ఆహారాన్ని నిల్వచేసే పాత్రలకు ఒకప్పుడు టిన్ పూత వేసేవారు. ప్రస్తుతం జింక్ పూత వేస్తున్నారు. కారణం
#7. క్రింది వానిలో ద్వి స్వభావ ఆక్సైడ్
#8. ఆహారాన్ని ప్యాక్ చేయడానికి అల్యూమినియం వాడుటకు కారణం
#9. ఇనుమును పొందుటలో రివర్బరేటరీ కొలిమిలో క్రింది ప్రక్రియ జరుగును
#10. ప్లవన ప్రక్రియలో ఇమిడి ఉన్న సూత్రం
#11. 'థల సేమియా' అనునది
#12. వేర్ల మూలకేశాలలో జరిగే ప్రక్రియకు ప్రధాన కారణము
#13. కాలాఅజార్ వ్యాధికి కారణమైన సూక్ష్మజీవి
#14. నీటిలో నివసించే క్షీరదము
#15. క్రింది వానిలో సరికాని వాక్యము
#16. ఎల్ నినో మరియు లానినోలు ఈ మహా సముద్రములోని ఉష్ణోగ్రతల తేడాల వలన ఏర్పడుతాయి
#17. మంచినీటిలో లభ్యత మంచు రూపంలో మరియు భూగర్భజల రూపంలో వరుసగా
#18. అక్షాoశాలు, రేఖాoశాల ఆధారంగా పటాలను ఖచ్చితంగా తయారు చేయుటకు ప్రయత్నించిన వారు
#19. భారతదేశంలోని ఈ రాష్ట్రాలలో సింధూనది ప్రవహిస్తుంది
#20. ఆల్ఫ్స్ పర్వతాలు ఉత్తరవాళుల మీదుగా వీచే పవనాలను ఇలా పిలుస్తారు
#21. "బూదగవి, వెంబఖండ్రిగ, చింతకుంట, కేతవరం, తెనగల" ఈ ప్రాంతాల సారూప్యత
#22. మహాజనపదాలలో మగధ బలమైన రాజ్యoగా ఏర్పడటానికి కారణం ఎ)అడవులు దగ్గరగా ఉండడం బి)గంగానది, సారవంతమైన భూములు సి)ఇనుప ఖనిజ నిక్షేపాలు కలిగి ఉండడం డి)సముద్రానికి దగ్గరగా ఉండడం
#23. క్రింది వారిలో బ్రహ్మ సమాజంతో సంబంధం లేనివారు
#24. ఈ రాజుని ఉరితీయడంలో ఇంగ్లాండ్ లో గణతంత్ర పాలన ప్రారంభమై కొంతకాలం పాటు మాత్రమే కొనసాగింది.
#25. విహారాలు అంటే
#26. ఆలీనోద్యమం ఆవిర్భవించిన సదస్సు
#27. ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనకు అవకాశం కల్పించే రాజ్యాంగ అధికరణ
#28. యునైటెడ్ ఫ్రoట్ ప్రభుత్వంలో మద్దతు నిచ్చిన పార్టీలలో లేనిది
#29. మండల్ కమీషన్ ను నియమించిన ప్రభుత్వం
#30. భారతదేశ 6వ రాష్ట్రపతి
#31. వస్తువుల ధరలలో నిరంతర పెరుగుదలను ఈ విధంగా పిలుస్తారు
#32. పూర్తిగా తయారు కాకుండా ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశలలో ఉన్న వస్తువులు
#33. వాణిజ్య బ్యాంకులు ప్రజల నుంచి ప్రత్యక్షంగా స్వీకరించు డిపాజిట్లు
#34. ఒక దేశంలోని ఆర్ధిక వృద్ధితో పాటు, సాంఘిక, ఆర్ధిక వ్యవస్థాపూర్వక మార్పులను ఇది సూచిస్తుంది
#35. క్రింది వానిలో ప్రత్యక్ష పన్నుకు ఉదాహరణ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here