AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 36
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. వాహనాలకు అమర్చిన రియర్ వ్యూ మిర్రర్ వలనకలిగే రేఖియవృద్దికరణం
#2. వృద్ధీకరణం (m) R....
#3. ఆవర్ధనం (m) R....
#4. సమతల దర్పణం యొక్క నాభ్యంతరం
#5. ఒక పుటాకారాదర్పణం ముందు 6సెం.మీ. దూరంలో ఉంచబడిన వస్తువు ఆవర్ధనం '3' అనగా....
#6. క్రింది వానిలో అసంతృప్త హైడ్రోకార్బన్
#7. వెనిగర్ లో ఉన్న ఆమ్ల శాతం
#8. ప్లవన ప్రక్రియలో ఉపయోగించే ఆయిల్
#9. కాపర్ ను కలిగి ఉండని మిశ్రమ లోహం
#10. క్రింది వానిలో థెర్మిట్ మిశ్రమము
#11. జైవిక నేలల యందు సేంద్రియ పదార్దాల శాతం
#12. "హృదయ స్పందన వేగం పెరగడం" ను నియంత్రించు నాడీవ్యవస్థ
#13. నీటిలో కరిగే విటమిన్లు
#14. క్లోమరసంలో ఉండే ఎంజైమ్ కానిది
#15. మొక్కలలో జరిగే కాంతిచర్య హరితరేణువులోని క్రిందిభాగంలో ఉండును
#16. భారతదేశ దక్షిణ భాగం భూమధ్య రేఖకు దగ్గరగా ఉండడం వలన ఇక్కడ
#17. మహాసముద్రాలలో నీరు ఆవిరవుతూ ఉన్నప్పుడు, లవణాలు నీటిలో మిగిలిపోతాయి. దీని వలన
#18. కొండరెడ్లు సెప్టెంబర్ కాలంలో జరుపుకునే పండుగ
#19. సముద్ర ఉపరితలం పైన పెద్ద, చిన్న అలల ఎత్తుల ఆధారంగా ఏర్పడిన సముద్ర మట్టం
#20. దక్షిణ ఫ్రాన్స్ శీతల పవనాలను ఈ విధంగా పిలుస్తారు
#21. సుల్హ్ ౼ ఇకాకుల్ పద్దతి ఆధారంగా రాజ్యపాలన అమలుపరుచుటలో అక్బర్ కు సహాయపడినవారు
#22. క్రింది వారిలో కలకత్తాకు చెందిన మొదటి మహిళా గ్రాడ్యుయేట్
#23. గోండులలో గ్రామపెద్ద (పట్లా) పదవి ఈ విధంగా వస్తుంది
#24. క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత మహాత్మాగాంధీ ప్రారంభించిన ఉద్యమం
#25. లాటిన్ అమెరికా దేశాలనగా
#26. క్రింది వాటిలో భారత రాష్ట్రపతి యొక్క శాసనాధికారము
#27. "సాగునీరు సరఫరా చేయడం" అనే విధి దీని క్రింద ఉండును
#28. క్రింది వాటిలో క్రిమినల్ చట్ట పరిధిలోకి రాని అంశం
#29. 2001౼11 మధ్య ఆంధ్రప్రదేశ్ లో స్త్రీ అక్షరాస్యతలో వచ్చిన పెరుగుదల శాతం
#30. "సుస్థిరాభివృద్ది" అనే భావనతో పనిచేస్తున్న ఉద్యమం
#31. భారతదేశంలో మొదటి జనగణన ఈ సంవత్సరంలో జరిగింది
#32. 2011 జనగణన ప్రకారం భారతదేశ జనసాంద్రత చదరపు కిలోమీటరుకి
#33. 'SEZ' ను విస్తరించగా
#34. 'మహానగరం'గా పిలవబడాలంటే అక్కడ ఉండవలసిన జనాభా
#35. నియత ఋణాలకు అందించేవి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here