AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 125
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 200గ్రా. నీటిలో 50గ్రా. సోడియం కార్బొనేట్ కరిగి యున్నది. ఆ ద్రావణం యొక్క గాఢత ద్రవ్యరాశి
#2. బల్బులోని ఫిలమెంట్ టంగ్ స్టన్ తో తయారు చేస్తారు. ఎందుకంటే
#3. మనకు వినిపించే అతి తక్కువ తీవ్రత గల ధ్వని '0' dB అయిన శూన్యస్థాయికి 1000రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత
#4. ఒక కణం 'S' వ్యాసార్థం గల వృత్తాకార మార్గంలో తిరుగుతుంది. అయిన ఇక అర్ధ భ్రమణానికి స్థానభ్రంశం దూరంల నిష్పత్తి
#5. క్లోరోఫామ్ మరియు నీరు వంటి అమిశ్రణీయ మిశ్రమాన్ని వేరుచేయడానికి అనువైన, సులువైన పద్దతి
#6. 0.5 మోల్ ఆక్సిజన్ అణు ద్రవ్యరాశి
#7. పత్ర రంధ్రాలు తెరుచుకొనుటకు మరియు మూసుకొనుటను నియంత్రించే మొక్కల హార్మోనులు
#8. ఈ ఆల్కలాయిడ్ స్కీజోఫ్రీనియా నివారిస్తుంది
#9. సూక్ష్మమైన మొక్కలు మరియు జంతువుల పై కీటకనాశనులు ప్రమాదకరమైన ప్రభావాన్ని చూపుతాయని తన గ్రంథములో సూచించిన శాస్త్రవేత్త
#10. అనిషేక జననంలో డ్రోనులు దీని నుండి ఏర్పడుతాయి
#11. దేశములోని పిల్లలందరికీ ఉచిత,నిర్బంధవిద్య పొందేవిధంగా చట్టం చేయమని 1911వ సం౹౹లో బ్రిటీష్ ప్రభుత్వమును కోరినవారు
#12. 1967 ఎన్నికల తరువాత వామపక్ష పంథావైపు మొగ్గుచూపిన కాంగ్రెస్ ప్రధానమంత్రి
#13. అతిపెద్ద పత్రమైన భారతదేశ ముసాయిదా రాజ్యాంగములోని అధికరణాలు మరియు షెడ్యూళ్ల సంఖ్య
#14. నౌకాదళాన్ని అభివృద్ధి పరచి గంగానది లోయ,శ్రీలంక, ఆగ్నేసియా ప్రాంతాల పై దండెత్తిన చోళరాజు
#15. క్రిప్స్ దౌత్యం విఫలమైన తరువాత బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మహాత్మాగాంధీ ప్రారంభించిన ఉద్యమం
#16. ఆంధ్రప్రదేశ్ లోని ముఖ్యమైన రాతి చిత్ర కళాస్థావరం నాయుడు పల్లి ఈ జిల్లాలో కలదు
#17. హిరణ్యగర్భ (బంగారుగర్భం) అనే సంస్కారవిధిని నిర్వహించినవాడు
#18. ప్రసిద్ధి పొందిన కాకతీయ వంశ రుద్రదేవుడు పరిపాలించిన కాలం
#19. ఈ అంశం రాష్ట్ర జాబితాలోని అంశం
#20. వర్షమునిచ్చే మరియు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను ఈ క్రింది విధంగా అంటారు
#21. భారతదేశంలో చేనేత రంగంలో ప్రథమ, ద్వితీయ స్థానాలలో ఉన్న రాష్ట్రాలు
#22. సాధనా పరీక్ష నందు 'గణన సూచి' దీనిని సూచిస్తుంది
#23. "ఒక రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి ఒక నాణెమును పైకి ఎగురవేసినపుడు అది అతని వెనుక పడిన, ఆ రైలు చలనము?" ఈ రకపు ప్రశ్న పరీక్షించే విద్యా ప్రమాణము
#24. ఒక శీర్షికకు సంబంధించిన విషయాన్ని అంచెలంచెలుగా వివిధ స్థాయిలలో అభివృద్ధి చెందించే పాఠ్య ప్రణాళికా నిర్మాణ ఉపగమము
#25. ఈ పద్దతిలో ఉపాధ్యాయ కేంద్రీకృత అభ్యసన కృత్యాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here