AP TET DSC 2021 EVS ౼Science౼Social TEST౼ 143
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. నిజ మరియు చిన్నదైన ప్రతిబింబమును పొందుటకు పుటాకార దర్పణము ముందు వస్తువును ఉంచవలసిన స్థానము
#2. మనకు వినిపించే అతితక్కువ తీవ్రత గల ధ్వని '0' dB అయిన శూన్యస్థాయికి 100రెట్లు ఎక్కువగా వినిపించే ధ్వని తీవ్రత
#3. 3V ల బ్యాటరీకి కలుపబడిన ఒక బల్బు కొంత తీవ్రతతో వెలుగుతుంది. అంతే వోల్టేజీ గల మరో 3 బ్యాటరీలను సమాంతరంగా కలుపగా బల్బు వెలిగే తీవ్రత
#4. సహజ ఉపగ్రహాలు లేని గ్రహాలు
#5. కోల్ తారుకు సంబంధించి సరైన వాక్యం
#6. కడుపులో మంట నుండి ఉపశమనం పొందడానికి వాడే పదార్ధం
#7. ఇథైల్ ఆల్కహాల్ (bp 78℃) మరియు నీరు (bp 100℃)ల మిశ్రమాన్ని వేరుచేయడానికి సరైన పద్ధతి (ఇక్కడ మరిగే ఉష్ణోగ్రతలలో తేడా స్వల్పం)
#8. రక్తకేశనాళికా గుచ్ఛంలో పీడనం పెరుగుటకు కారణం
#9. ఇది "దండాల" యొక్క ప్రత్యేక లక్షణం
#10. "ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ" గ్రంథ రచయిటక్
#11. సకశేరుకాల కాలేయకణాలలో నునుపు అంతర్జీవ ద్రవ్యజాలం లోపిస్తే
#12. కస్క్యూటా రెప్లేక్సా వీని ద్వారా ఆహారాన్ని గ్రహిస్తుంది
#13. ఈ ఆల్కలాయిడ్ స్కీజోఫ్రీనియాను నివారిస్తుంది
#14. విజ్ఞానశాస్త్ర మౌళిక ప్రక్రియలలో ఇది ఒకటి
#15. డిస్టిలేషన్, సబ్లిమేషన్ ప్రక్రియలను గురించి వివరించిన భారతీయ పురాతన శాస్త్రవేత్త
#16. భారతరాజ్యాంగంలోని ప్రాథమికవిధులు ఈ ఆర్టికల్ లో పొందుపరచబడినవి
#17. థార్ ఎడారి ప్రాంతానికి నీరు తీసుకురావడానికి రాష్ట్రములో నదుల నుండి పెద్ద కాలువ నిర్మించారు
#18. తూర్పు కనుమలు ఈ రాష్ట్రములో విస్తరించి ఉన్నాయి
#19. ఈ సముద్రం యూరప్, శీతోష్ణస్థితి పైన అధికప్రభావం చూపుతుంది
#20. "కితాబ్ అల్ హింద్" అనే గ్రంథము రచించినవారు
#21. సరిహద్దులు మరియు కొండలను పటములో సూచించుటకు ఉపయోగించు రంగులు వరుసగా
#22. గుంటూరు, అనంతపురం జిల్లాలోని వజ్రాల గనులు గల ప్రాంతాలు వరుసగా
#23. ఈ తేదీన "ప్రార్ధన, గౌరవభంగ దినం"గా నిర్వహించమని భారత ప్రజలను గాంధీజీ కోరారు
#24. భూదాన ఉద్యమ కాలంలో మొట్టమొదటగా భుదానం చేసిన వ్యక్తి, మరియు పొందిన వ్యక్తి వరుసగా
#25. ఇచ్చట గల ప్రదర్శన శాల గిరిజన సంస్కృతి, సాంప్రదాయాలు తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది
#26. 1952లో జరిగిన మొదటి లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచిన సీట్లు
#27. కుతుబ్ మినార్ నిర్మాణము ప్రారంభించిన వారు మరియు పూర్తిచేసిన వారు వరుసగా
#28. "సత్యార్ధప్రకాశ్" అనే పుస్తకమును రచించినవారు
#29. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక లింగనిష్పత్తి గల రాష్ట్రం
#30. భారతదేశ పడమటి తీరమైదానం విస్తరించియున్న ప్రాంతం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here