AP TET DSC 2021 EVS ౼Science౼Social TEST౼ 137
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక ద్రవం నుండి దానిలో కరిగిన పదార్ధాలను వేరుచేయడానికి వాడే పద్దతి
#2. గ్రీజు మరకలు తొలగించడానికి వాడే పదార్ధం
#3. స్థానాoతర చలనంలో ఉన్న వస్తువు వక్రరేఖామార్గంలో ఉన్నట్లయితే, ఆ చలనం
#4. శుద్దిచేయబడిన కార్బన్ ను దీనిలో వాడతాం
#5. సీసాలు, వంట పరికరాలు ఫిల్మ్ లు, తీగలు వంటి వస్తువులను తయారు చేయుటకు ఉపయోగించు సుపరిచిత పాలిస్టర్ యొక్క కారణం
#6. గాలిలో ఎక్కువ పరిమాణంలో ఉన్న వాయువు
#7. ఈగల వలన వ్యాపించే వ్యాధి
#8. మొక్కల జన్యువులను సేకరించి భద్రపరిచే సంస్థ
#9. రెండు ఎముకలను కలిపే తంతుయుత నిర్మాణాలు
#10. క్రిందివానిలో సరికాని జత
#11. 'రెడ్ డేటా బుక్'ను ప్రచురించినది
#12. ఖరీఫ్ పంటకాలం
#13. మహాజనపదాలలో 'భర్తుకా' అనగా
#14. భారతదేశంలో ప్రథమ మహిళా రైలింజన్ డ్రైవరు
#15. శివాజీ గురువు
#16. శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలోని కవులు ఇలా పిలువబడేవారు
#17. భారతదేశానికి తొలి రాష్ట్రపతి
#18. ఎప్పటికి తరిగిపోని శక్తివనరు
#19. షాజహాన్ పెద్ద కుమారుడు
#20. మీరాబాయి ఇతని శిష్యురాలు
#21. బెంగాల్ పాలకునిగా రాబర్ట్ క్లైవ్ కు హక్కు కల్పించిన చక్రవర్తి
#22. శాసనోల్లంఘన ఉద్యమం జరిగిన సంవత్సరం
#23. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేవాటికి బ్రిటీష్ వైస్రాయిగా ఉన్నవారు
#24. స్వాతంత్య్రం వచ్చినపుడు హైదరాబాద్ ని స్వతంత్ర రాజ్యంగా ఉంచాలని భావించిన నిజాం
#25. క్రిందివానిలో ఒకటి మౌళిక ప్రక్రియ
#26. భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం
#27. 'పరిశోధనల ఆధారంగా విద్యా ప్రణాళికను కాలానుగుణంగా సమీక్షించాలి' ౼ ఈ సూచన చేసినది
#28. క్రింది సందర్భంలో సాధారణ వ్యక్తి జ్ఞాపకశక్తి అధికంగా ఉంటుంది
#29. ఈ పరిస్థితి ఉపన్యాస ప్రదర్శనా పద్దతి అత్యంత ఉపయోగకరమవుతుంది
#30. ప్రక్షేపక సాంకేతిక నికషకు ఉదాహరణ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here