AP TET DSC 2021 EVS ౼Science౼Social TEST౼ 131
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక పంట పొలంలో టమోటా పిందెలు తెలుపు రంగు, కాయలు ఆకుపచ్చ మరియు పండుకాయలు ఎరుపు రంగులో ఉన్నవి. వీటి రంగులకు కారణమగు ప్లాస్టిడ్లు వరుసగా
#2. క్రింది వానిలో సహనుభూత నాడీవ్యవస్థ ద్వారా నియంత్రించబడు చర్య
#3. ఈ జీవుల ప్రత్యుత్పత్తిలో ఏకస్థితిక మగ, ద్వయస్థితిక ఆడ జీవులు ఉత్పత్తి అవుతాయి
#4. కంటి దృఢస్తరములో 'పరిశుభ్రమైన కిటికీ'గా పిలువబడేది
#5. మానవ అస్థిపంజరంలో జత్రుకల, ముంజేతి ఎముకల, (కాలి) పిక్క ఎముకల మొత్తము సంఖ్యలు వరుసగా
#6. ఒక సమతల దర్పణం ముందు 5సెం.మీ. దూరంలో ఉన్న ఒక వస్తువును దర్పణమునకు దూరంగా మరో 10సెం.మీ. కదిల్చినపుడు వస్తువుకు ప్రతిబింబానికి మధ్య దూరం
#7. ఎసిటోన్ (bp 56.5℃), నీరు (bp 100℃) ల మిశ్రమాన్ని వేరు చేయడానికి అనువైన పద్దతి
#8. ఒక రాగి తీగ పొడవును రెండు రెట్లు పెంచినపుడు దాని నిరోధకత (p)
#9. థర్మామీటరు పై ఒక స్కేలు రూపొందించడానికి ఈ స్థిర బిందువులను పరిగణంలోకి తీసుకోవాలి
#10. 11గ్రా. CO2ను పొందుటకు కావలసిన కార్బన్ ద్రవ్యరాశి
#11. ఎథిలీన్ ను మోనోమర్ గా కలిగి ఉండని రెసిన్
#12. భారతదేశం, చైనా మరియు పాకిస్థాన్ తో యుద్ధంచేసిన సంవత్సరాలు వరుసగా
#13. స్థూలదేశీయ ఉత్పత్తి అనేది ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేసిన ఈ క్రింది వాని మొత్తం విలువ
#14. జీవించే హక్కు హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు
#15. నర్మదా నదిని దక్షిణాన ఉన్న ద్వీపకల్ప పీఠభూమి
#16. పర్వతాలు, మైదానాలు, పీఠభూములు ఈ క్రింది శ్రేణికి చెందిన భుస్వరూపాలు
#17. ఆది మానవులు నివసించిన రాతిగుహ భీంబేడ్కా ఉన్న రాష్ట్రం
#18. 'నల్లమందు యుద్దాలు' ఈ రెండు దేశాల మధ్య జరిగాయి
#19. పశ్చిమ కనుమలు వ్యాపించబడని రాష్ట్రం
#20. మౌంట్ బాటెన వీరి స్థానంలో వైస్రాయ్ గా వచ్చాడు
#21. విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయలు యొక్క పరిపాలన కాలం
#22. ఖువ్వత్౼అల్౼ఇస్లామ్ మసీదు ఇచ్చట కలదు
#23. కొంకన్ తీరాన్ని తాకివున్న రాష్ట్రాలు
#24. నూతన సాంఘికశాస్త్ర పుస్తకాల తయారీలో ఉపయోగించిన తాత్వికాంశాలలో లేనిది
#25. "చాలా మంది ప్రజలు బ్యాంకులలో డబ్బును ఎందుకు పొదుపు చేస్తారు?" అను ప్రశ్న ఈ క్రింది విద్యాప్రమాణమును సాధించే ఉద్దేశం కలిగి ఉన్నది
#26. 'సహజ సామర్ధ్య పరీక్షలు' క్రింది మూల్యాంకన సాధనా రకానికి చెందినవి
#27. క్రిందివానిలో ఒకటి నిర్మాణాత్మక ఉపగమంలోని దశ కాదు
#28. 'లోహాలు సుతిమెత్తనివి మరియు సాగేగుణము కలవి' ఈ ప్రవచనం ఒక
#29. క్రిందివానిలో లక్ష్యాలు మరియు ఉద్దేశ్యాలకు సంబంధించిన సరైన వాక్యము
#30. సెమినల్ ప్లాస్మాలో ఉండేవి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here