AP TET DSC 2020 TRI METHODS ( బోధనోపకరణాలు౼వనరులు౼ప్రయోగశాలలు)TEST౼ 28
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "కాలమానం" అనే పాఠ్యఅంశమును బోధించుటకు నువ్వు ఎంచుకునే ప్రభావ వంతం అయిన ఉపకరణం
#2. X౼అనే విద్యార్థి తాను తయారు చేసిన ప్రదర్శనా నమూనాలతో జిల్లాస్థాయి విద్యావైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొన్నాడు. Y౼అనే విద్యార్థి ఆ ప్రదర్శన CD ని టి.వి. తెర పై చూశాడు. వారి అభ్యసనా అనుభవాలు వరుసగా
#3. గణితానికి ప్రత్యక్షానుభవాన్ని మరియు మూర్త అనుభవాన్ని కలిగిస్తూ భావనలను అర్థవంతంగా అభ్యసించుటకు తోడ్పడునది ?
#4. కనీసం ఏ ఉపకరణం తయారు చేయలేని పరిస్థితులలో ఉపాధ్యాయుని క్రియాశీలత, సృజనాత్మకతతో తరగతి నిర్వహణకు ఆదర్శవంతoగా ఉపయోగపడేది ?
#5. ఈ క్రింది వానిలో సరైనది ?
#6. ఉపాధ్యాయుడు తాను సేకరించిన, పొందుపరిచిన సామాగ్రిని తరగతిగదిలో తన బోధనకు ఉపయోగించేటప్పుడు ఆ తరగతి గది ఏమవుతుంది ?
#7. "సంవేదాత్మక మార్గాలను ఉపయోగించి భావనలను, వ్యాఖ్యలను, ప్రశంసలను చేయడానికి, వివరించడానికి తోడ్పడే సాధనాలే బోధనోపకరణాలు" ?
#8. కోబిన్ ప్రకారం అత్యధిక, అత్యల్ప జ్ఞానాన్ని పొందే అవయవాలు వరుసగా
#9. పథకంలో భాగంగా పరిసరాల విజ్ఞానం ౼ 2లో విద్యార్థులకు ప్రాథమిక స్థాయిలో సైన్స్ పట్ల, చిన్న చిన్న ప్రయోగాల పట్ల ఆసక్తి, అవగాహన కలిగించుట కొరకు ఉద్దేశించబడినది ?
#10. ఇన్ స్ట్రక్షనల్ టెలివిజన్ లో విద్యార్థులను సంసిద్ధం చేయుటకు ఎంత సమయం కేటాయిస్తాము ?
#11. క్రింది వానిలో పాఠశాలను సమాజంలోకి తీసుకువెళ్లే ప్రక్రియ కానిది ?
#12. ఎన్. సి.ఎఫ్౼2005 ప్రకారం ప్రస్తుతం అమలయ్యే విధానం ?
#13. ఉపాధ్యాయుని బోధనకు కావలసిన విస్తృతమైన "విషయ సామగ్రి" ఎంపికకు తోడ్పడునది ?
#14. క్రింది వానిలో "చారిత్రక వనరు" కానిది ?
#15. "ఈ ప్రకృతి మనకు అందించే వనరులు మన అవసరాలకు వినియోగించుకోవడానికి గానీ, మన పేరాశ, అత్యాశలను తీర్చుకోవడానికి కాదు" ?
#16. ఉత్తమ గణిత పాఠ్యపుస్తకము యొక్క లక్షణము కానిది ?
#17. గణిత పేటిక నందలి ఈ సామగ్రిని ఉపయోగించి "దీర్ఘ చతురస్ర వైశాల్యము, చుట్టుకొలత" లను సులభంగా బోధించవచ్చు ?
#18. రసాయన పదార్ధాల వినియోగాన్ని తెలియజేసే రిజిష్టర్
#19. ఆమ్లంతో శరీరం కాలినప్పుడు పూయవలసిన ద్రావణం
#20. "మొక్కలకు సహజ వాతావరణం ఏర్పరిచే నిర్మాణం" ?
#21. కండరవ్యవస్థ గురించి చెప్పడానికి టీచర్ మనిషి అస్థిపంజరాన్ని చూపిస్తూ బోధించాడు. ఇది ఏ రకమైన ఉపకరణం ?
#22. సాంఘికశాస్త్రంలో బోధనోపకరణాల ఆవశ్యకతను తెలిపిన వారిలో అగ్రగణ్యుడు
#23. ఖండాలు, పట్టణాలు, దేశాలు, రాష్ట్రాలు మొదలైన వాటి "ఉనికి౼ సరిహద్దు" లను ఆకర్షణీయoగా చూపే పటాలు
#24. "పిల్లల వారికి తెలిసిన జ్ఞానాన్ని ఉపయోగిస్తూ నూతన భావనల ద్వారా అధిక జ్ఞాన సముపార్జన చేయడంలో భావనా చిహ్నాలు, పటాలు తోడ్పడతాయి" అని అన్నది ?
#25. ప్రేరణఅభ్యసనాన్ని క్రిందిస్థాయి నుండి ఉన్నత స్థాయి వరకు క్రమబద్ధంగా తీసుకువెళ్ళేవి ?
#26. శంఖువులో ఎక్కువ మూర్త అనుభవాన్ని ఇచ్చేవి ?
#27. వ్యక్తులు పరస్పర సంబంధాల ద్వారా అభ్యసన కలిగించే చర్యల వ్యవస్థ బోధన అన్నది ?
#28. మధ్యప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఒక ప్రభుత్వేతర సంస్థ
#29. బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం ?
#30. బడితోట ఉపయోగం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here