AP DSC SOCIAL ( 7th CLASS ) TEST – 4
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. క్రింది వాక్యములను పరిశీలించండి. ? ఎ) విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఖగోళశాస్త్రం అంటారు. బి)ఖగోళశాస్త్రాన్ని లాటిన్ భాషలో “కాస్మాలజీ” అంటారు. సి) ఖగోళ శాస్త్రమును ఆంగ్లభాషలో ఆస్ట్రానమీ అంటారు. సరైనది గుర్తించండి.
#2. విశ్వము సెకెనుకు ఎన్ని కిలోమీటర్లు మేర విస్తరిస్తుంది గుర్తించండి..?
#3. సౌరకుటుంబము శాస్త్రవేత్తల ప్రకారం ఎన్ని సం||రాల క్రితము ఆవిర్భవించింది..?
#4. భూకేంద్రక సిద్దాంతము ప్రకారము “భూమి విశ్వానికి కేంద్రముగా ఉంటుంది” దీనిని ప్రతిపాదించిన వారిని గుర్తించండి.?
#5. నీహారిక పరికల్పన సిద్దాంతమును క్రింది వానిలో ఎవరు ప్రతిపాదించారు గుర్తించండి..?
#6. క్రింది వాక్యములను పరిశీలించినచో సరికానిది ఒకటి గుర్తించగలము..? 1) Environment అనే పదము లాటిన్ పదమైన "ఎన్విరోనర్" అనగా పొరుగు అని అర్థము 2) ఎన్విరోనర్ అనగా పొరుగు అని అర్ధము పరిశీలిస్తే !
#7. ప్రతిసంవత్సరము ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ఎప్పుడు జరుపుకుంటాము గుర్తించండి..?
#8. ప్రతి సంవత్సరమూ ప్రపంచ ధరిత్రీ దినోత్సవముగా ఎప్పుడు జరుపుకుంటారు గుర్తించండి. ?
#9. క్రింది వాక్యములను పరిశీలించండి సరికాని వాక్యమును గుర్తించండి..?
#10. క్రింది వాక్యములను పరిశీలించండి..? ఎ) హైడ్రోస్పియర్ అనే పదము "హైడర్” మరియు “స్పైరా” అనే గ్రీకు పదాల నుండి ఉద్భవించింది. బి) “హైడర్” అనగా వాతావరణం అని అర్థము. సరైనది గుర్తించండి.
#11. ప్రపంచ జలదినోత్సవమును ప్రతి సంవత్సరము ఎప్పుడు జరుపుకుంటున్నాము గుర్తించండి..?
#12. ప్రతి సం||రము ప్రపంచ ఓజోన్ దినోత్సవముగా ఎప్పుడు జరుపుకుంటారు గుర్తించండి...?
#13. క్రింది ఏ ఆవరణములో మేఘాలు, దుమ్మూ దూళికణాలు వర్షపాతం సంభవించును గుర్తించండి. ?
#14. క్రింది వాక్యములను గుర్తించండి. ? ఎ) ట్రోపో ఆవరణమునకు పైన ఉన్న ఆవరణముగా మెసో ఆవరణము కలదు. బి) “ఓజోన్ పొర” స్ట్రాటో ఆవరణములో కలవు. సరైనది గుర్తించండి.?
#15. క్రింది ఏ సంఘటన అనంతరము “మానవ పర్యావరణ స్థాపనకు” దారితీసింది గుర్తించండి. ?
#16. "భూగర్భజలాల వాడకం అధికం" అనేది క్రింది వాటిలో దేనికి సంబంధించినది గుర్తించండి.?
#17. "కరువులు సంభవించడం" అనునది..?
#18. క్రింది ఎన్నవ ప్రణాళిక "విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశము" ప్రధానమైనదిగా నిర్ణయించడమైనది.?
#19. వాతావరణములో కార్బన్-డై-ఆక్సైడ్ ఎంతశాతము విస్తరించి ఉన్నది గుర్తించండి..?
#20. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము క్రింది ఏ మండలములో విస్తరించి ఉందో గుర్తించండి. ?
#21. క్రింది వాక్యములను పరిశీలించండి. ? ఎ) భారతదేశము యొక్క భూభాగపు సరిహద్దుగా 15,000కి. మీ విస్తరించి యున్నది. బి) భారతదేశపు తీరరేఖ పొడవు - 6,100 కి.మీ సరైనది గుర్తించండి.
#22. క్రింది వాక్యములను పరిశీలించండి..? ఎ) భూగోళశాస్త్రవేత్తలు శీతోష్ణస్థితి మండలాలను “ఉష్ణోగ్రత, అవపాతం” ఆధారముగా వివరించారు. బి)భూగోళశాస్త్రవేత్తల ప్రకారము ప్రపంచములో ఆరు శీతోష్ణస్థితి మండలాలు కలవు. సరైనది గుర్తించండి.
#23. క్రింది వాక్యములను పరిశీలించండి..? ఎ) భారతదేశము 3.29 మి॥చ.కి.మీ విస్తీర్ణమును, 30° అక్షాంశాల విస్తృతిని కలిగి ఉంది. బి) భారతదేశ ఉత్తర, దక్షిణాల మధ్య దూరం 3215కి.మీ సరైనది గుర్తించండి.
#24. క్రింది వాక్యములను పరిశీలించండి..? ఎ) ఒక ప్రదేశంలోని దీర్ఘకాలపు సగటు వాతావరణపు స్థితిని “శీతోష్ణస్థితి” అంటారు. బి) చెట్ల నుండి నీరు ఆవిరికావడం “బాష్పోత్సేకం” సరైనది గుర్తించండి.
#25. శుష్క ఆకురాల్చు అడవులు .....సెం⠟⠺వర్షపాతం గల ప్రాంతలలో పెరుగుతాయి..?
#26. ఎ) లయన్ టయల్డ్ మకాక్ బి) సరీసృపాలలు పైన ఇచ్చిన జంతుజాతులు క్రింది ఏ అడవులలో కలవు గుర్తించండి..?
#27. "స్టెప్పీప్రాంతములకు" సంబంధించి సరికానిది గుర్తించండి..? ఎ) శీతోష్ణస్థితి విశాల ఖండాతర్గత మైదానాలలో ఇవి విస్తరించి ఉన్నాయి. బి) అధిక ఉష్ణోగ్రత, అధిక చలి కలిగి శుష్క ప్రాంతాల్లో వర్షపాత ఎక్కువ. సి) ఇక్కడి వృక్షజాలం గడ్డిభూములు, చిన్న పొదలుగా ఉంటాయి. సరైనది గుర్తించండి.
#28. క్రింది వాక్యములను పరిశీలించండి..? ఎ) స్టెప్పీ ప్రాంతాలు మైదాన ప్రాంతాల్లో కలవు. బి) ఇక్కడ విస్తృత వ్యవయసాయం అమలులో కలదు. సి) ఈ ప్రాంతాలకు ఉక్రెయిన్ ఉదాహరణ. సరైనది గుర్తించండి.
#29. ఎ) అంటార్కిటికా మినహా మిగిలిన ఖండాల పశ్చిమతీరాలలో ఈ శీతోష్ణస్థితికి చెందినది. బి) వేసవిలో పొడి వాతావరణం, శీతాకాలములో ఒక మాదిరి నుండి అధిక వర్షపాతం కలదు. సి) ఆలివ్, కార్క్ వృక్షాలు ముఖ్యమైనవి. డి) వ్యవసాయం అధునాతన యంత్రాల ద్వారా జరుగుతుంది. పైన ఇవ్వబడిన వాక్యములలో మధ్యధరా శీతోష్ణస్థితికి చెందిన వాక్యం గుర్తించండి.
#30. క్రింది వాక్యములను పరిశీలించండి..? ఎ) ఎడారి ప్రాంతాలు ఖండాలకు పశ్చిమ వైపున 15 - 30° ఉత్తర దక్షిణ అక్షాంశాల మధ్య కలవు. బి) సహార ఎడారి అతి పెద్ద ఎడారి. సి) ఎడారి ప్రాంతాలకు ఉదాహరణ ఇరాన్ సరైనది గుర్తించండి.
#31. క్రింది వాక్యములను పరిశీలించం. ? ఎ) పటాలు గమ్యాన్ని చేరడంలో ఖచ్చితత్వాన్ని చూపుతూ మార్గనిర్ధేశనం చేస్తాయి. బి) సముద్ర మార్గము ద్వారా ప్రపంచాన్ని చుట్టి వచ్చిన మొదటి వ్యక్తి కొలంబస్. సరైనది గుర్తించండి.
#32. ఎ) శీర్షిక బి) స్కేలు సి) రకాలు డి) రంగులు పైన ఇవ్వబడిన “పటసూచికలో” పటాల ద్వారా అభ్యసనమునకు చెందనిది గుర్తించండి. ?
#33. క్రింది వాక్యములను పరిశీలించండి.? ఎ) ప్రపంచానికి ఉత్తరవైపున ప్రయాణించి భారత దేశానికి చేరాలనుకుని అమెరికాను కొలంబస్ చేరుకున్నాడు. బి) క్రీ.శ. 1498 లో వాస్కోడిగామా కాలికట్ చేరుకున్నాడు. సరైనది గుర్తించండి.
#34. క్రింది వాక్యములను పరిశీలించి “శీర్షిక”కు సంబంధించి వాక్యములను పరిశీలించండి.? ఎ) పటంలోని విషయాన్ని పటశీర్షిక తెలియజేస్తుంది. బి) సాధారణంగా శీర్షిక పటము కుడి భాగంలో అమరి ఉంటుంది. సరైనది గుర్తించండి.
#35. క్రింది వాక్యములను పరిశీలించండి. నమూనా చిత్రాలకు సంబంధించి సరైనది గుర్తించండి.? ఎ) ఒక అంశానికి సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని పటములో చూపడానికి పటాల తయారీలో నమూనాలను ప్రత్యేక అంశాలుగా భావిస్తారు. బి) గణాంక వివరాలను పరిమాణాత్మక, గుణాత్మక విశ్లేషణలుగా పటంలో చూపడానికి వీటిని ఉపయోగిస్తారు. సరైనది గుర్తించండి.
#36. "Legend" అను పదమునకు సంబంధించి క్రింది వాక్యములు సరైనవేనా గుర్తించండి.? ఎ) పటములోని వివరాలను చదవడానికి ఉపకరించే అంశాలను కలిగి ఉండే పట్టిక. బి) ఇది పటములో మధ్యలో అమరి ఉంటుంది. సరైనది గుర్తించండి.
#37. క్రింది ఇవ్వబడిన వాక్యములు "అక్షాంశాలు - రేఖాంశాల" భావనకు చెందినవే కానీ సరికానిది ఉన్నదా పరిశీలించి గుర్తించుము.? ఎ) ఒక ప్రదేశము యొక్క ఎత్తును దూరమును గుర్తించుటకు సంబంధించి ప్రాథమిక సమాచారమును తెలియజేస్తాయి. బి) పటాలను చదవడంలో భాగంగా శీతోష్ణస్థితి, స్థానిక కాలమును అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. సరైనది గుర్తించండి.
#38. క్రింది వాక్యములను పరిశీలించండి.? ఎ) ఒక ప్రదేశమునకు సంబంధించిన వివరాలను తెలుసుకోవడానికి పటాలు కీలక వనరులు. బి) ఏదేని ఒక ప్రదేశము, రాష్ట్రం, దేశమునకు సంబంధించిన అంశాలను అవగాహనకు పటాలు ఉపయోగపడతాయి.
#39. భారతదేశమునకు సంబంధించి క్రింది వాక్యములను పరిశీలించండి. సరైనది గుర్తించండి.? ఎ) భారతదేశంలో అక్షాంశాల రీత్యా 8°4' - 37°6' ఉత్తర అక్షాంశాల మధ్య విస్తరించి ఉన్నాయి. బి) 68°7' - 97°25' తూర్పు రేఖాంశాల మధ్య విస్తరించి ఉంది.
#40. క్రింది వాక్యములను పరిశీలించండి.? ఎ) పర్వతశ్రేణులు, కొండలు, పీఠభూములు, మైదానాలు వంటి భౌతిక స్వరూపాలకు సంబంధించి సమాచారము తెలిపే పటాలను "భౌతిక పటాలు" అంటారు. బి) పటసూచికలో తెలుసుకున్న అంశాలను అన్వయించడం ద్వారా భౌతిక పటాలను చదవవచ్చు. సరైనది గుర్తించండి.
#41. క్రింది వాక్యములను పరిశీలించండి. "టోపోగ్రాఫిక్ పటాలు” కి సంబంధించి సరైనది గుర్తించండి.? ఎ) ఈ పటాలు భూఉన్నతి, భౌతిక స్వరూపము, వ్యవసాయ భూములు, జనావాసాలు మొదలైన వివరాలను చూపుతాయి. బి) సాంప్రదాయిక చిహ్నాలను ఉపయోగించి సమగ్ర సమాచారం అందేలా రూపొందిస్తారు. సరైనది గుర్తించండి.
#42. "ప్రక్షేపణము” అను అంశానికి సంబంధించి క్రింది వాక్యములను పరిశీలించండి. ? ఎ) గోళాకారంగా ఉన్న భూమిపై ఉన్న అంశాలైన ఖండాలు ప్రదేశాలను వాటి ఆకారాలను, దిశలను సమతల ఉపరితలముపై సవరించి చూపడాన్ని “ప్రక్షేపణము” అంటారు. బి) ప్రక్షేపణ పద్దతిని ప్రవేశపెట్టినవారు గ్రీకు దేశానికి చెందిన “గెరార్డస్ మెర్కేటర్” సరైనది గుర్తించండి.
#43. క్రింది వాక్యములను పరిశీలించండి. ? ఎ) ఒక ప్రదేశానికి సంబంధించిన ప్రత్యక్ష, పరోక్ష సమాచారమును “ప్రాదేశిక సమాచారం” అంటారు. బి) ఒక ప్రాంతానికి సంబంధించిన సహజస్వరూపాలు మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడిన పటాలు “టోపోషీట్స్” సి) భూమిపై వాస్తవ అంశాలను పటంలో చూపే చిహ్నాలు నిర్ధేశిత చిహ్నాలు. సరైనది గుర్తించండి.
#44. భారతదేశ చరిత్రలో మధ్యయుగము అని ఏ కాలాన్ని పిలుస్తారు గుర్తించండి.?
#45. ఢిల్లి కాపురను రాజధానిగా చేసుకు పరిపాలించిన రాజపుత్రులు ఏ వంశానికి చెందిన వారు గుర్తించండి.?
#46. తోమర్, చౌహాన్ వంశస్తుల కాలంలో ముఖ్యవాణిజ్య కేంద్రంగా ఏ ప్రాంతం ఉండేది ?
#47. రెండవ తరాయిన్ యుద్దము ఏ సం॥రములో జరిగింది?
#48. ఢిల్లీని పరిపాలించిన ఏకైక మహిళ ఎవరు ?
#49. చెంఘిజ్ఫాన్ మంగోలులను ఏకం చేసి ఏ సం.. రములో మంగోల్ రాజ్యాన్ని స్థాపించాడు?
#50. సయ్యద్ వంశస్థాపకుడు ఎవరు గుర్తించండి.?
#51. తైమూర్ భారతదేశంపై దండయాత్ర ఏ సం.. రములో చేశాడు?
#52. “మామ్లూక్” అనగా అర్ధము ఏమి ?
#53. బాసిన వంశ స్థాపకులు ఎవరు గుర్తించండి.?
#54. ఎ) బాల్బన్ తన పాలనా కాలంలో సుల్తానుల ప్రతిష్టను పునరుద్దరించి అధికారాన్ని కొనసాగించాడు. బి) బానిస వంశము కైకుబాదు కాలంలో ముగిసింది. పై రెండు వాక్యములను పరిశీలించి సరైనది గుర్తించండి.?
#55. క్రింది వాక్యములను పరిశీలించి వాస్తవమైనది గుర్తించండి.? ఎ) ఖిల్జీ వంశ స్థాపకుడిగా జలాలుద్దీన్ ఖిల్జీ చరిత్రలో నిలిచారు. బి) జలాలుద్దీన్ చేత అల్లావుద్దీన్ చంపబడ్డాడు. సరైనది గుర్తించండి.
#56. ఎ) చిత్తూరు కోటను ఎక్కువ కాలమును నిలుపుకోలేక పోయాడు. బి) 1316లో అతడు మరణించిన తరువాత శిశోడియాలు తిరిగి ఆక్రమించుకున్నారు. పైన ఇవ్వబడిన వాక్యాలు క్రింది ఏ చక్రవర్తికి చెందినవి గుర్తించండి.?
#57. క్రింది వాక్యములను పరిశీలించండి. ఎ) సిద్దసైన్యము నియమించి సైనికులకు నగదు రూపంలో జీతాలు చెల్లించాడు. బి) మార్కెట్ సంస్కరణల్లో భాగంగా వస్తువుల ధరలను క్రమబద్దీకరించాడు. సరైనది గుర్తించండి. పైన వాక్యములు అల్లావుద్దీన్ ఖిల్జీకి చెందినవేనా ?
#58. క్రింది వాక్యములను పరిశీలించండి. ఎ) ప్రాచీన కాలంలో మంగోలియాను అనేక రాజులు పాలించారు. బి) మంగోలులు భారతదేశంపై 1221 - 1368 మధ్య అనేక సార్లు దండెత్తారు. సరైనది గుర్తించండి
#59. “అమీరుస్రూ” కి సంబంధించి వాక్యములను పరిశీలించండి. ఎ) ఇతను పర్షియా కు చెందిన గొప్పకవి, గాయకుడు. బి) ద్విపద పద్యాలను రచించాడు. సి) ఈయనకు టుటి-ఐ-హింద్ అనే బిరుదు కలదు. సరైనవి గుర్తించండి.
#60. క్రింది వాక్యములను పరిశీలించండి. సరికాని వాక్యమును గుర్తించండి.?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️