AP DSC SCIENCE ( 6th CLASS ) TEST – 2
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. టమాటా మొక్కలని వర్గం గుర్తించుము..?
#2. కాండం గట్టిగా ఉండి కాండపు అడుగుభాగాన కొమ్మలు పెరుగు ప్రాంతాన్ని ..... అంటారు..?
#3. నడిమి ఈనెకు రెండు వైపులా వలలుగా ఉండే వ్యాపనాన్ని .... అంటారు..?
#4. జాలాకార ఈనెల వ్యాపనంకు ఉదాహరణలు..?
#5. మొక్కలు వేటి సమక్షంలో తమ ఆహారాన్ని తయారు చేసుకుంటాయి..?
#6. మొక్కల్లో ఆహార కర్మాగారాలుగా పిలువబడే భాగం..?
#7. పత్రంలో అంతర అస్తిపంజరం వలె పనిచేసేవి..?
#8. క్రింది వానిలో సరైనది..?
#9. క్రింది వానిలో సరికానిది..? ఎ) నీరు, ఖనిజ లవణాలను వేర్లు నేల నుండి స్వీకరిస్తాయి బి) మిరప, టమాట, తులసి, నిమ్మ మొదలైన మొక్కలు పుష్పాలు కలిగి ఉండ్లను ఇస్తాయి. సి) పత్రాలు భాష్పోత్సేకం అనే ప్రక్రియ ద్వారా నీటిని నీటి ఆవిరిని సేకరిస్తాయి. డి) సాధారణంగా పత్రాలు ఒక పత్రవృంత్తం అనేక పత్రావళి కల్గి ఉంటాయి.
#10. ఎ) రాగులు మొక్కలతో గుబురు వేరు వ్యవస్థ ఉంటుంది. బి) వేరుశనగ మొక్కల్లో తల్లివేరు వ్యవస్థ ఉంటుంది.
#11. మానవ శరీరంలో మెడను తలతో కలిపే కీలును ఏమంటారో గుర్తించండి?
#12. మోచేయి, భుజం లేదా మెడ వంటి ప్రదేశాలను ఏమంటారు..?
#13. మానవ శరీరంలో ఛాతికి ఇరువైపులా ఎన్ని ప్రక్కటెముకలు ఉంటాయ..?
#14. మానవ శరీరంలో వీపు నిర్మాణాన్ని ఏమంటారు? మధ్యభాగంలో పొడవైన ఎముకల నిర్మాణాన్ని ఏమంటారు..?
#15. వెన్నుముకలో దాదాపు ఎన్ని వెన్నుపూసలు ఉంటాయి?
#16. భుజాలు ఉన్నచోట ఎముక భాగంలో రెండు ఎముకలు వంగుటకు ఉపయోగపడే ఎముకలను ఏమంటారు?
#17. మానవ శరీరంలో పొట్ట కింది భాగాన్ని ఆవరించి ఉన్న ఎముకల భాగాన్ని ఏమంటారు?
#18. ఏ జీవి యొక్క శరీరం ఒక చివర నుండి మరొక చివర వరకు అనేక వలయాలతో నిర్మించబడింది..?
#19. "గైట్ ఆఫ్ యానిమల్స్" అనే పుస్తకమును రచించింది ఎవరు?
#20. యుఎన్టి ఏ రోజున అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించాడు?
#21. ఈ క్రింది ఇచ్చిన జతల్లో సరికాని జతను గుర్తించుము..?
#22. ఈ క్రింద ఇచ్చిన వాక్యాల్లో సరైన వాక్యమును గుర్తించండి?
#23. బొంగరపు కీలులో ఒక స్థూపాకార ఎముక .... ఆకారం లో తిరుగుతుంది?
#24. పై నుండి తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటే, ఇది ఏ రకమైన కీలు కలిగి ఉంటుంది?
#25. మన అస్థిపంజరం యొక్క కొన్ని అదనపు భాగాలు ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని ఏమంటారు?
#26. నేలపైన జీవించే మొక్కలు, జంతువులను ఇలా .......పిలుస్తారు?
#27. నీటిలో జీవించే మొక్కలు, జంతువులను ఇలా.....అంటారు.?
#28. కాండం ద్వారా కిరణజన్య సంయోగక్రియ జరిపే మొక్కలలో ఉదాహరణ కానిది?
#29. సింహాలు నివసించు ప్రాంతం?
#30. భక్షితం అనగా?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️