AP DSC SCIENCE ( 6th CLASS ) TEST – 1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. శరీర నిర్మాణ ఆహారపదార్ధాలు..?
#2. చిగుళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడేవి ..?
#3. రఫేజ్ అనగా..?
#4. పండ్లను తొక్క తీసిన తరువాత కడిగితే..... ను కోల్పోతాయి.
#5. ఊబకాయానికి కారణం అయ్యేది..?
#6. పిల్లల్లో మానసిక వైకల్యానికి కారణం అయ్యేది..?
#7. బెరిబెరి వ్యాధి... లోపం వల్ల వస్తుంది..?
#8. క్రింది వానిలో సరికానిది..? ఎ) నీటి ద్వారా మన శరీర అవసరాలు కొంతమేరకు తీరతాయి. బి) నీటి ద్వారా మన శరీర అవసరాలు పూర్తిగా తీరతాయి.
#9. పండ్ల యొక్క తొక్కలు .... కల్గి ఉంటాయి..? ఎ) విటమిన్లు బి) ఖనిజలవణాలు
#10. క్రింది వానిలో సరైనది..? ఎ) ఒకటి లేదా అంతకంటే ఎక్కువ పోషకాల లోపం వల్ల శరీరంలో వ్యాధులకు కారణమవుతుంది. బి) ఆహారంలో చాలాకాలం పాటు ప్రోటీన్లు లోపం ఉంటే ఆవ్యక్తి పెరుగుదల పూర్తిగా ఆగిపోవచ్చు.
#11. క్రింది వానిలో సరికానిది..? ఎ) క్రొవ్వులు మన శరీరానికి శక్తి అందిస్తాయి. బి) మాంసకృత్తులు మన శరీర పెరుగుదలకు అవసరం.
#12. ద్యుతిని కలిగి ఉన్న పదార్ధాలు..?
#13. పదార్ధాలను......గా వర్గీకరించవచ్చు..?
#14. క్రింది వానిలో వేరుగా ఉన్నదాన్ని గుర్తించుము..?
#15. సంపీడనం అనగా..? ఎ) పరిమాణం చిన్నగా అవ్వడం బి) పరిమాణం పెద్దదిగా అవ్వడం
#16. బియ్యం నుంచి ధూళిని తొలగించే పద్ధతి..?
#17. దుబ్బుల నుండి ధాన్యాన్ని వేరుచేయడానికి ........పద్ధతిని ఉపయోగిస్తాం..?
#18. నీటిలో కలిసిన బలమైన అంశములను తొలగించే ప్రక్రియ..?
#19. టీ నుండి తేయాకులు వేరుచేయు ప్రక్రియ..?
#20. మరిగించిన పాలపై ఉంచిన మూత క్రింది భాగంలో .... ప్రక్రియ ద్వారా నీటి బిందువులు ఏర్పడతాయి..?
#21. ఒక ద్రావణం తనలో మరింత ఎక్కువ పదార్ధాన్ని కరిగించలేకపోతే ఆ ద్రావణాన్ని అంటారు..?
#22. క్రింది వానిలో సరైన వాక్యం..? ఎ) పప్పుల నుండి కొంచెం పెద్ద పరిమాణంలో ఉన్న మలినాలను చేతితో ఏరి తొలగించవచ్చు. బి) వెన్న కోసం పాలను చిలుకుతాం.
#23. క్రింది వానిలో సరికాని వాక్యం..? ఎ) పిండిలోని మలినాలను జల్లెడ ద్వారా మాత్రమే వేరుచేయగలం. బి) గోధుమల్లో ఉన్న రాళ్లు, పరకలు పొట్టు జల్లెడల ద్వారా తొలగించగలం.
#24. క్రింది వానిలో సరైన వాక్యం..? ఎ) సుద్దముక్కల మెత్తని పొడి మరియు గోధుమ పిండి మిశ్రమాన్ని జల్లెడ ద్వారా వేరుచేయగలం. బి) పప్పుల్లో ఉండే దుమ్మును కడగడం ద్వారా వేరు చేయగలం.
#25. క్రింది వానిలో వడపోత ప్రక్రియకు సంబంధించినది. ఎ) గుడ్డముక్కలోని రంధ్రాలను దీని సాధనంగా ఉపయోగించవచ్చు. బి) నీటికి కలిపిన బురదను వేరు చేయవచ్చు.
#26. క్రింది వానిలో ఏరివేయుటకు సంబంధించనది..? ఎ) పొట్టు, రాళ్ళను ధాన్యం నుండి వేరు చేయవచ్చు. బి) బరువైనగింజలు నుంచి పొట్టును వేరు చేయవచ్చు.
#27. ఒక మిశ్రమంలో వేరు, వేరు పరిమాణాల్లో ఉన్న రేణువులను వేరు చేయడానికి...... ఉపయోగిస్తాం..? ఎ) జల్లెడ పద్ధతి బి) వడబోత పద్ధతి
#28. క్రింది వానిలో సరైన వాక్యం..? ఎ) ఎండుటాకుల పొడి, ఇసుక మిశ్రమాన్ని చేతితో ఏరి రెండింటిని విడివిడిగా చేయవచ్చు. బి) ఇసుక, రంపపు పొట్టు మిశ్రమాన్ని తూర్పారబట్టడం ద్వారా విడగొట్టవచ్చు. సి) చెట్ల నుండి మామిడి పండ్లను కోయడం ద్వారా, పండ్లను వేరు చేయవచ్చు
#29. సంతృప్త ద్రావణం తయారుచేయడానికి అవసరమైన దాని కంటే ఉప్పు పరిమాణం ఎక్కువగా ఉంటే దాన్ని ఎలా పొందవచ్చు..?
#30. క్రింది వానిలో సరైనవాక్యం..?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️