TET DSC PSYCHOLOGY Test – 273
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. పిల్లల వికాసంలో అన్వేషణ దశగా పేర్కొనే దశ
#2. క్రిందివానిలో పెరుగుదల లక్షణం కానిది
#3. ఒక పిల్లవాడు తన తల్లిదండ్రుల నుండి మంచి గాత్రాన్ని పొంది, దానికి శిక్షణ, ప్రోత్సాహం తోడవడం వల్ల మంచి గాయకుడయ్యాడు, ఇందులో ఇమిడి ఉన్న వికాససూత్రం
#4. ఈ వికాసదశలో రమ్య తమ శరీరంలో వస్తున్న మార్పులవల్ల తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంది
#5. 'X' అనే వ్యక్తి పొడవైన మరియు సన్నని శరీరకృతి కలిగి ఉంటే అతని శరీర సౌష్టవం దీనికి సంబంధించినది. (షెల్డన్ ప్రకారం)
#6. DSC లో ఉద్యోగంరాని అభ్యర్థి అది చాలా చిన్న ఉద్యోగం. రూ. 30,000/౼ జీతానికి ఎవరు చేస్తారని చెపుకోవటం
#7. ఈ దశలో శిశువు ప్రతిక్రియా జీవి
#8. "పరిపక్వత అనేది జన్యుప్రభావాల సంకలనం, స్వీయపరిమితితో కూడిన జీవిత వలయంలో ఇది పనిచేస్తుంది" అన్నవారు
#9. ఈ వయస్సు పిల్లలు సహకారక్రీడలో పాల్గొంటారు
#10. ఈ వయసుకు ముందు ప్రారంభించిన ద్వితీయభాష అభ్యసనం చాలా సమర్ధవంతంగా వికాసం చెందుతుంది
#11. పిల్లలు, వారు విన్న భాష నుండి భాషకు సంబంధించిన నియమాలను అనుమతి చేయుటకు వీలుగా వారిలో ఒక అంతర్గత నిర్మాణముంటుందని ప్రతిపాదించినవారు
#12. ఈ దశలో పిల్లలు ఉద్వేగాలను ప్రదర్శించడంలో సాధారణంగా స్వీయ క్రమబద్ధతను పాటిస్తారు
#13. ఒక పిల్లవాడు తనచుట్టు ఉన్న ఆటల వల్ల సమస్యా పరిష్కార నైపుణ్యాలు పెరుగుతాయి ఇది పిల్లవాని ఈ వికాసాన్ని సూచిస్తుంది
#14. సాంఘిక వికాసానికి తొలిమెట్టు అయిన "ఆత్మభావన" ప్రారంభమయ్యే దశ
#15. వ్యక్తి సమాజం ఆమోదించే విలువలతో కూడిన ఉన్నత వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడం అనేది అతనియొక్క
#16. కౌమారదశకు సంబంధించి సరికాని ప్రవచనం
#17. వికాసం నవజాతదశలో వేగంగా, బాల్యదశలో తక్కువగా ఉండి తిరిగి కౌమారదశ చేరే నాటికి వేగవంతమవడంలోని వికాస సూత్రం
#18. విద్యార్థికి గణిత ప్రక్రియలు నేర్పే ముందు సంకలన ప్రక్రియతోనే ప్రారంభించి తర్వాతనే వ్యవకలనం, గుణకారం, భాగహారంను. నేర్పుతారు. ఇందలి వికాససూత్రం?
#19. పూర్వబాలదశలో ఎత్తుపరంగా పిల్లవాని వార్షిక సగటు పెరుగుదల (అంగులాలలో)
#20. లింగపరంగా పిల్లల ఉద్వేగప్రకటనలో బేధాలు ఈ దశలో ప్రారంభమవుతాయి
#21. సాధారణంగా ఈ వయస్సుకి శిశువు తనంతట తాను నడవటం ప్రారభింస్తాడు
#22. ఎంబ్రీయోదశ పూర్తయ్యేనాటికి పిండం పరిమాణం
#23. ఉత్తరబాల్యదశలోని ముఠా యొక్క లక్ష్యం
#24. వై.ఎస్.జగన్ లో ఉన్న నాయకత్వ లక్షణములు అతనిని ముఖ్యమంత్రిని చేసాయి. వై.ఎస్.జగన్ లో ఉన్న ఈ లక్షణం ఆల్ పోర్ట్ ప్రకారం
#25. శత్రువు యొక్క శతృవి మిత్రుడవుతాడు అనే సామెత దేనికి సంబంధించినది
#26. "Puberty" అనే పదం ఏ భాషాపదం నుండి గ్రహించబడింది?
#27. క్రిందివానిలో పూర్వబాల్యదశకు సంబంధించి సరికానిది
#28. నవజాత శిశువు యొక్క సగటు బరువు
#29. పిల్లలు ఆట వస్తువులను ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకోకుండా ఒకరికొకరు అనుకరిస్తూ కొనసాగించే ఆట
#30. పిల్లలకు వారి సాంఘికమితి స్థితే కాకుండా ఇతరుల సాంఘికమితి గురించిన అవగాహన ఏర్పడేదశ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here