AP TET DSC Social Methodology(మదింపు ౼ మూల్యాంకనం) Test – 271
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ప్రత్యేకంగా రూపొందించబడిన ప్రక్రియలు, పరికరాలతో బోధనాభ్యాసన కార్యక్రమంలో నిమగ్నమైన అభ్యాసకుని సాధనను మాపనం చేయడం?
#2. మదింపు దీనికి ప్రాధాన్యం ఇస్తుంది
#3. పాఠశాలలో నిర్వహించే వివిధ అభ్యసనా సన్నివేశాలలో పాల్గొనడం ద్వారా పిల్లలు నేర్చుకునే క్రమాన్ని తద్వారా వారిలో కలిగే చైతన్యాన్ని పరిశీలించే ప్రక్రియే?
#4. బోధనాభ్యాసన విధానాన్ని ఏకమొత్తంగా ప్రభావితం చేయడానికి రూపకల్పన చేయబడిన కృత్యాల వరుస క్రమాన్ని మాపనం చేయడం?
#5. విలువ నిర్దారణయే కాక, తీర్పు నివ్వడం, అభివృద్ధి పరచడం అనే లక్ష్యాలతో కూడుకున్న అంశం?
#6. ఉపాధ్యాయుడు ప్రతినిత్యం నిశితంగా పరిశీలించాల్సిన అంశం?
#7. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా ప్రణాళిక చట్టం తయారుచేసిన సంవత్సరం?
#8. ఉపాధ్యాయుని లక్షణం కానిది?
#9. నిరంతర సమగ్ర మూల్యాంకనం దేనిలో భాగంగా అమలులోకి వచ్చింది
#10. ఒక వ్యక్తి జ్ఞానము, వైఖరులు, నైపుణ్యాలు సంపాదించుటలో అతను మనువు పొందని వానిని పొందుటలో తోడ్పడు ప్రక్రియ?
#11. ఒక వ్యక్తి తనకు తెలిసిన విషయాలను, తెలియని వ్యక్తికి తెలియజేయడం
#12. అభ్యసనము యొక్క లక్షణాన్ని గుర్తించండి. ఎ)ప్రవర్తనలో జరిగే మార్పు బి)ఈ మార్పు ఆచరణ వలన ఏర్పడుతుంది సి)ఆ మార్పు దాదాపు శాశ్వతమైనది
#13. అంత్య ప్రవర్తనకు, ప్రవేశ ప్రవర్తనకు మధ్య ఉన్న భేదం వల్ల వచ్చిన ప్రవర్తనా మార్పు?,
#14. విద్యార్థి ప్రవర్తనలో తీసుకురాదలచిన వాoచనీయమైన మార్పులను...అంటారు
#15. విద్యార్థి యొక్క సంపూర్ణ మూర్తిమత్వ వికాసానికి, సమగ్రాభివృద్ధికి తోడ్పడాల్సినవి
#16. మదింపు చేయడంలో పరిమాణాత్మకంగా సూచించాల్సిన అంశాలు?
#17. నిరంతర సమగ్ర మూల్యాంకనంలో విద్యార్థి నైపుణ్యాలను ఈ రంగాలలో అభివృద్ధి పరుస్తాం
#18. CCE లో అభ్యసన మదింపు ఎన్ని అంశాలుగా జరుగుతుంది
#19. నిరంతర సమగ్ర మూల్యాంకన విధానంలో అభ్యసన మదింపులో అంశం కానిది?
#20. నిర్మాణాత్మక తరగతి గదిలో అభ్యసన మదింపు విధానాల సంఖ్య?
#21. మూల్యాంకనం ప్రధాన ఉద్దేశ్యం కానిది
#22. ప్రస్తుత పరీక్షా విధానంలో సంస్కరణలు అత్యంత కీలకమైన అవసరం అని ప్రతిపాదించింది
#23. ప్రస్తుతం నిర్వహించబడితున్న పాఠశాల విద్యావ్యవస్ధకు నిశితంగా విమర్శించింది
#24. RTE 2009 అమలులోకి వచ్చిన సంవత్సరం?
#25. నిరంతర సమగ్ర మూల్యాంకనం, విద్యాహక్కు చట్టం 2009 లో ఎన్నవ అధ్యాయంలో కలదు?
#26. నిరంతర సమగ్ర మూల్యాంకనం, RTE 2009లో ఎన్నవ అధ్యాయం ఎన్నవ సెక్షన్ లో కలదు
#27. నిరంతర సమగ్ర మూల్యాంకనం ఒక
#28. పాఠ్య, సహపాఠ్యఅంశాలనే బేధం లేకుండా అన్నింటినీ పాఠ్యఅంశాలుగా భావించాలని సూచించినది
#29. నిరంతర సమగ్ర మూల్యాంకనలో భాగంగా "నిరంతరం" అనగా?
#30. నిర్మాణాత్మక మదింపు బోధనాభ్యాసన ప్రక్రియలో వివిధ స్థాయిలలో జరుగుట వల్ల వచ్చే లాభాలు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here