AP TET DSC Social Methodology(బోధనాభ్యాసన సామాగ్రి, ప్రత్యామ్నాయ బోధనోపకరణాలు) Test – 267
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "Arbis sen solium pictus" అనే పుస్తకాన్ని రచించినవారు?
#2. Slide projector / ఎపిడయోస్కోప్ లోని 'ఎపి' స్కోపు ద్వారా వేటిని ప్రదర్శించవచ్చు?
#3. స్లైడ్ లను ఏ పదార్ధం మీద పొందుపరుస్తారు?
#4. పారదర్శక సెల్ ఫోన్ కాగితాలను ఏ పరికరం ద్వారా ప్రక్షేపన చెందిస్తారు?
#5. నిజవస్తువులన్నీ పెద్దగా మరియు దగ్గరగా చూపడానికి ఉపయోగపడే సాధనం?
#6. సాంఘిక, ఆర్ధిక, రాజకీయ సంఘటనలు గురించి వివరించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తయారుచేసిన చిత్రాలు?
#7. విభిన్న విజ్ఞానాత్మక విషయాల పై ఆధారపడి ప్రభుత్వంగాని, ప్రైవేటు సంస్థలుగాని తయారు చేసే చిత్రాలు?
#8. ప్రాథమికవిజ్ఞానశాస్త్ర బోధనా పేటికయందు ఉండనివి.
#9. డయాగ్రo అనునది ఎడ్గార్ డేల్ వర్గీకరణ ప్రకారం ఈ రకానికి చెందినది
#10. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువు నందు 4వ స్థానం ఆక్రమించు బోధనోపకరణాలు
#11. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులో 3వ స్థానం ఆక్రమించే బోధనోపకరణాలు
#12. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువు నందు ఆధార భాగాన కలవి?
#13. ఎడ్గార్ డేల్ అనుభవ శంఖువులో పై నుండి కిందకు వెళ్లే కొలదీ అమూర్త, మూర్త స్వభావాలు వరుసగా
#14. అత్యంత ఎక్కువ శాతం అభ్యసనం మన శరీరంలోని ఈ జ్ఞానేంద్రియం ద్వారా జరుగుతుంది
#15. కింది జ్ఞానం (సైన్స్) ద్వారా జరిగే అభ్యసనం అత్యధిక శాతంలో ఉంటుంది
#16. కింది జ్ఞానం ద్వారా జరిగే అభ్యసన అతి తక్కువ శాతంలో ఉంటుంది
#17. ప్రత్యక్ష అనుభవానికి ఒక మంచి ఉదాహరణ
#18. ప్రతినిధిత్వ అనుభవానికి ఒక మంచి ఉదాహరణ
#19. నోటిలోని దంతముల అమరికను చూపుటకు వాడదగిన నమూనా
#20. క్రిందివానిలో క్షేత్రపర్యటనల కన్నా ఎక్కువ మూర్త అనుభవాన్నిచ్చేది
#21. క్రిందివానిలో ఒక అంశం విజ్ఞానశాస్త్రoలో మాత్రమే బోధింపబడుతుంది
#22. క్రిందివానిలో ఎగ్జిబిట్స్ కన్నా ఎక్కువ అమూర్త అనుభవాన్నిచ్ఛేవి
#23. సమగ్ర విజ్ఞానశాస్త్ర బోధనా పేటిక సరఫరా చేయబడిన పాఠశాలలు
#24. క్రిందివానిలో ఒక కృత్యం విజ్ఞానశాస్త్ర ఉపాధ్యాయుని చేత మాత్రమే చేపట్టబడేది
#25. మొక్కలకు, జంతువులకు మధ్యగల పరస్పర ఆధారాన్ని విద్యార్థులకు చూపడానికి, వారికి అవగాహన కల్పించడానికి నీవు ఎన్నుకోగల ఉత్తమ బోధనోపకరణము...
#26. "కలుపు తీయడం మరియు పంటకోతలు" అనే భావనను వివరించుటకు ఎన్నుకోదగ్గ ఉత్తమ అభ్యసన అనుభవ రకము...
#27. ప్రత్యక్ష అనుభవమునకు ఉదాహరణ
#28. వ్యక్తిగత ప్రయోగశాల అనుభవాలతోపాటు చేనేత కార్మికుల గృహసందర్శనల వంటి క్షేత్ర అనుభవాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చే విద్యాప్రణాళిక నిర్మాణ సూత్రము...
#29. ఎల్.ఎల్.బెర్నార్డ్ ప్రకారం 'వాతావరణం' ఈ రకానికి చెందని పరిసరం
#30. క్రిందివాటిలో ఒక అంశం సాంఘికాశాస్త్రం లేదా విజ్ఞానశాస్త్రంలో ఒక దానిలో మాత్రమే బోధింపబడుతుంది
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here