AP TET DSC Social Methodology(విజ్ఞానశాస్త్రం౼స్వభావం, పరిధి, చరిత్ర, అభివృద్ధి) Test – 258
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "శాస్త్ర ఆవిష్కరణలో నేను పిల్లవాడినే, ఎందరో మహానుభావులు చేసిన కృషి పై నిలబడి, విజ్ఞానశాస్త్రాన్ని నేను చూస్తున్నాను" అని తెలిపినది....
#2. విజ్ఞానశాస్త్రం.... అనే పదం నుండి ఉత్పన్నమైంది
#3. సైన్షియా అనేది ఏ భాషా పదం..
#4. లాటిన్ భాషలో సైన్షియా అనగా....
#5. సంస్కృత భాషలో విజ్ఞాన్ అనే పదానికి అర్థం
#6. "ఇల్మీ" అనేది ఏ భాషా పదం..
#7. "ప్రకృతి పరిసరాలకు మాత్రమే పరిమితమైన సంచిత క్రమీకరీంచబడిన అభ్యసనమే విజ్ఞానశాస్త్రం" అని తెల్పినవారు....
#8. "విజ్ఞానశాస్త్రం ఒక పరిశోధనా విధానం" అని తెలిపినది.....
#9. "విజ్ఞానశాస్త్రం మనం ఎలా ఉండాలో నేర్పే జ్ఞానరాశి"....
#10. శాస్త్రo యొక్క ముఖ్య ఉద్దేశ్యం సత్యాలను సంచితo చేయడం కాదు, మరల మరల ప్రయోగాలు చేసి కొత్తరీతులను రూపొందించడమే..
#11. విజ్ఞానశాస్త్రానికి ఆధారాలు...
#12. విజ్ఞానశాస్త్రానికి తల్లి వంటిది...
#13. Bios మరియు Logos ఏ భాషా పదాలు....
#14. Zoology ఏ పదం నుండి ఉద్భవించింది....
#15. విజ్ఞానశాస్త్ర లక్షణాలను తెలిపినది...
#16. క్రిందివాటిలో విజ్ఞానశాస్త్ర లక్షణం కానిది...
#17. విజ్ఞానశాస్త్రాన్ని శాస్త్రీయ సత్యాలు, సూత్రాలు, సిద్దాంతాలు, నియమాలు, భావనాలతో నిర్మితమైన భవనంగా వర్ణించినవారు...
#18. విజ్ఞానశాస్త్రాన్ని సంశ్లేషణాత్మక నిర్మాణం, ద్రవ్యాత్మక నిర్మాణం కలయికగా తెలియనవారు...
#19. సంశ్లేషణాత్మక నిర్మాణంలో గల అంశం...
#20. క్రిందివానిలో ద్రవ్యాత్మక నిర్మాణంలో లేని అంశం...
#21. భౌతిక వస్తువుకు సంబంధించిన వాస్తవము లేదా ప్రత్యక్షంగా చూడగలిగినది, ఎన్నిసార్లయినా నిరూపించబడే దానిని...అంటారు
#22. భావనలు వేనిని నుండి ఏర్పడతాయి
#23. సత్యాల మధ్య పరస్పర సంబంధం ఏర్పరచి, నియమబద్దం అయిన దానిని ...అంటారు
#24. మన చుట్టూ ఉన్న భౌతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు అలా ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకోవాలని శాస్త్రజ్ఞులు చేసే ప్రయత్న ఫలితాలే...
#25. ప్రాథమిక శిక్షా కార్యక్రమములో భాగంగా 3 4 5 తరగతుల విద్యాప్రణాళికలో గల అంశం కానిది.. ఎ)పరిశీలన బి)సాంఘికనైపుణ్యాలు సి)సృజనాత్మకత డి)ప్రాదేశిక నైపుణ్యాలు
#26. 1.పరిసరాలలో రకాలను కార్లపియర్ సన్ వివరించారు 2.ఎల్.ఎల్ బెర్నార్డ్ ప్రకారం భౌతిక, జీవ, మానవనిర్మిత పరిసరాలు ఉంటాయి
#27. అనేక సందర్భాలలో విస్తారంగా పరిశీలించండి, ఏర్పడిన సామాన్యీకరణాలు లేదా వివిధ రాశుల మధ్య సంబంధాన్ని సూక్ష్మంగా తెలియచేసే వాటిని...అంటారు
#28. నియమిత పరిస్థితులలో మాత్రమే యదార్ధమై, సప్రమాణత కలిగి ఉండేది...
#29. రెండు అంశాల మధ్య సంబంధం లేదు అని చెప్పే పరికల్పన ....
#30. నియమాలు, సూత్రాలు...పై ఆధారపడి ఏర్పడతాయి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here