AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్రము౼విద్యా ప్రణాళిక, సాంఘికాశాస్త్ర ఉపాధ్యాయుడు) Test – 253
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మూల విద్యా ప్రణాళిక దేనికి వ్యతిరేకం?
#2. "కేస్ వెల్" అభిప్రాయం ప్రకారం "మూల విద్యాప్రణాళిక" ఏ దేశంలో మొట్టమొదటగా ఆవిర్భవించింది?
#3. ఎవరి సూచనలకు అనుగుణంగా డిగ్రీ ప్రధమ సం౹౹ విద్యార్థులకు "ఐ. హెచ్.సి" , ద్వితీయ సం౹౹ విద్యార్థులకు "సైన్స్ & టెక్నాలజీ" సబ్జెక్ట్ ను తప్పనిసరిగా బోధిస్తున్నారు?
#4. దేశమంతటికి ఒకేలా 80% పాఠ్యప్రణాళిక, మిగిలిన 20% పాఠ్య ప్రణాళిక స్థానిక అవసరాలకు అనుగుణంగా అనుగుణంగానే రచించబడాలని సూచించినది?
#5. మౌళిక ప్రణాళిక లక్షణాలను గూర్చి వివరించిన వ్యక్తి?
#6. సమాజం నిరంతరం మార్పులకు లోనవుతూ ఉంటుంది. ఈ విధంగా ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు ప్రయోజనాత్మకంగా పరిశీలించి ఆచరణలో పెట్టడం అనునది?
#7. ప్రతి వ్యక్తి తన బాధ్యతలు, హక్కులు, బలహీనతలు, అంతస్తులు నెరిగి ప్రవర్తించుట ద్వారా సాంఘిక నియంత్రణ కల్గిన మంచి పౌరుని తయారు చేయవచ్చు?
#8. విద్యార్థుల్లో వైఖరులు, అభిరుచులు, సంబంధబాంధవ్యాలు, మానసిక పరిపక్వత, సాంఘికీకరణం, నియంత్రణ లాంటి విషయాలు మనోవైజ్ఞానిక పునాదుల మీద ఆధారపడి ఉన్నాయి?
#9. సాంఘిక చైతన్య స్రవంతిలోనే శిశువు అభివృద్ధి సాధ్యం?
#10. "సమాజానికి దూరంగా శిశువు అభివృద్ధి ఊహించడానికే వీలు లేదు"?
#11. NPE౼1986 ఎన్ని మౌలికాంశాలను చెప్పింది?
#12. NPE౼1986 సూచన ప్రకారం విద్యావిధానంలో SCERT వారు సవరించిన పాఠ్యప్రణాళికను ఏ సం౹౹ నుండి అమలుచేస్తున్నారు?
#13. జాతీయ సలహా సంఘం ఏర్పడిన సంవత్సరం?
#14. ఈ క్రిందివానిలో 10 మౌలికాంశాలలో లేనిది?
#15. ఈ క్రిందివానిలో 10 మౌలికాంశాలలో లేనిది?
#16. ఈ క్రిందివానిలో 10 మూల్యాంకాంశాలలో లేనిది?
#17. ప్రపంచంలో, భారతదేశంలో జరిగిన యుద్దాలన్నింటినీ ఒకేసారి ఏకకాలంలో భోధించేసి మరలా పై తరగతులలో పునర్విమర్శ చేయని పద్దతి?
#18. 3౼9 తరగతులలో విస్తరించిన "రోడ్డు౼భద్రతా విద్య" పాఠ్యఅంశం అమర్చినపద్దతి?
#19. "భూమి" అనే పాఠ్యఅంశం 3, 4, 5 తరగతులలో క్రమాభివృద్ధి చెందిన విధానం?
#20. ఆంధ్ర చరిత్రను బోధించుటకు అత్యంత అనువైన పద్దతి?
#21. ఈ క్రిందివానిలో "కాలక్రమ పద్దతి"కి సంబంధించి సరికానిది?
#22. ఈ క్రిందివానిలో "కాలక్రమ ఉపగమం"కి సంబంధించి సరికానిది?
#23. రెండు సంఘటనల పరస్పర సంబంధాలను అధ్యయనం చేసినప్పుడే విద్యార్థులలో చక్కని అవగాహన ఏర్పడును?
#24. "యూనిట్ అనేది మానవ పరిసరాలలో సమగ్రంగా, ప్రముఖంగా ఉండే అంశం"
#25. "ఒక పరిసరానికి గానీ, శాస్త్రానికి గానీ, కళకు గానీ, ప్రవర్తనకు గానీ సంబంధించిన ముఖ్యమైన, సమగ్రమైన భాగమే యూనిట్"?
#26. "విద్యార్థిలో అంతర్లీనంగా దాగి ఉన్న అభిలషణీయమైన ఫలితాలను బయటకు తీయడానికి క్రమపద్ధతిలో పొందుపరిచిన విషయ, అనుభవాల నిర్మాణ అంశం"
#27. "సాంఘికాధ్యయనంలో బోధనాంశం అనేది ఏమిటి? ఎలా? ఎక్కడ? ఒక ముఖ్య విషయాన్ని బోధించాలనే ప్రశ్నలకు జవాబు చెప్పే సమగ్ర బోధనాభ్యాసన ప్రణాళికే యూనిట్"?
#28. "విద్యా ప్రణాళిక అను సాధనం కళాకారుడి లాంటి ఉపాధ్యాయుని చేతిలోని పదార్ధాలకు (విద్యార్థులు)లో రూపుదిద్దుకుంటుంది" అని నిర్వచించినవారు
#29. ఈ క్రిందివానిలో "బోధనా యూనిట్" కి చెందనిది?
#30. ఇందులో విద్యార్థి సాధించవలసిన జ్ఞానం, విషయ పరిజ్ఞానంకి ప్రాముఖ్యత నివ్వడం జరుగును?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here