AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్ర బోధనా పద్దతులు) Test – 245
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఈ క్రిందివానిలో "నాటికీకరణం"లో భాగం కానిది?
#2. ఈ క్రిందివానిలో "తోలుబొమ్మలాట" ఉపయోగం?
#3. మాధ్యమిక, ఉన్నత దశలో "వర్తమాన వ్యవహారాలు" తెలుసుకోవడానికి తోడ్పడేవి?
#4. భూగోళిక శాస్త్ర విషయాలను అభ్యసించుటకు తోడ్పడునవి?
#5. ఈ క్రిందివానిలో సరికానిది?
#6. ఈ క్రిందివానిలో "కథా పద్దతి"కి సంబంధించి సరికానిది?
#7. ఏదైనా ఒక విషయాన్ని ప్రత్యేక దృష్టితో చూడడం?
#8. పరిశీలన వలన కలిగే లాభాలు?
#9. క్షేత్ర పర్యటనలో గల సోపాలాలెన్ని
#10. అన్ని ప్రదేశాలను శిక్షణతో, సమన్వయంతో సందర్శించేలా ఉపాధ్యాయుడు చూడడం, అనేది క్షేత్ర పర్యటనలలో ఏ సోపానం?
#11. సమాజ నిర్మాణం, ప్రక్రియ, సమాజంలో జరిగే పరస్పర చర్యలు మొదలైన అంశాలకు సంబంధించి సంపూర్ణ అవగాహనను అందించేవి?
#12. సామాజిక సమస్యలను గూర్చి తెలుసుకొని, విద్యార్థులను బాధ్యతాయుతమైన పౌరునిగా తయారు చేసేవి?
#13. ప్రభుత్వ ఆసుపత్రి వ్యవస్థల నిర్మాణం అవి ఎదుర్కొంటున్న సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాల అన్వేషణకు తోడ్పడునవి?
#14. ప్రాథమిక నైపుణ్యాలైన సమాచార సేకరణ, కూర్పు, అన్వయం, మూల్యాంకనం మొదలైనవి పెంపొందించగల సాధనం?
#15. ఈ క్రిందివానిలో "ప్రశ్నించడం" కి చెందనిది?
#16. ఏ నైపుణ్యం ఉపాధ్యాయునికి యుద్ధంలో సైనికుని చేతిలో ఉండే ఆయుధంగా వర్ణించవచ్చు?
#17. విద్యార్థి యొక్క సాంఘిక, మానసిక భాషాభివృద్ధికి సూచికగా ఉండే నైపుణ్యం?
#18. సాధారణంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అడిగే ప్రశ్నలు?
#19. ఏదైనా ఒక తెలియని విషయాన్ని కొత్త విషయాన్ని తెలుసుకోవడానికి విద్యార్థి ఉపాధ్యాయుడిని అడిగే ప్రశ్నలు?
#20. పాఠాన్ని బోధించే ముందు విద్యార్థులను ఉపాధ్యాయుడు ప్రేరణకు గురిచేయుటకు అడిగే ప్రశ్నలు?
#21. విద్యార్థికి స్వాతంత్రోద్యమ చరిత్ర బోధించే ముందు స్వేచ్ఛ బానిసత్వం భావనల పట్ల విద్యార్థి పూర్వ జ్ఞాన పరిశీలనకు తోడ్పడే ప్రశ్నలు?
#22. ఏవి పాఠానికి వెన్నెముక లాంటివి?
#23. కొత్త కోణంలో పాత అంశాలను చూడడానికి, కొత్త అంశాల సామాన్యీకరణ విధానంలో ఇవి ఉపకరిస్తాయి
#24. ఇవి విద్యార్థులలో ఒక ప్రత్యేకమైన అంశం పైన ఆలోచింపజేస్తాయి?
#25. ఉపాధ్యాయుడు "అడవుల ఉపయోగాలు" పాఠ్యఅంశ బోధన పూర్తియిన తర్వాత తన లక్ష్యం ఎంత వరకు నెరవేరిందో తెలుసుకొనుటకు అడిగే ప్రశ్న?
#26. ఉపాధ్యాయుడు "సహాయ నిరాకరణోద్యమం" అనే అంశం బోధిస్తూ ఉన్నప్పుడు మధ్యమధ్యలో విద్యార్థులను ఆలోచింపజేసేలా ప్రశ్నలు వేయుటకు తోడ్పడునది?
#27. విద్యార్థి "దేవుని" గూర్చి దేవుని అస్తిత్వం గూర్చి ఉపాధ్యాయుని ప్రశ్నించిన అది ఏ రకమైన ప్రశ్న?
#28. ఉపాధ్యాయుడు బౌద్ధమత సూత్రాలను గూర్చి విద్యార్థిని ప్రశ్నించిన అది ఏ రకమైన ప్రశ్న?
#29. ఈ క్రిందివానిలో ప్రశ్నల లక్షణం కానిది?
#30. ఈ క్రిందివానిలో ప్రశ్నల లక్షణం కానిది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here