AP TET DSC Social Methodology (సాంఘికశాస్త్ర స్వభావం, పరిధి, చరిత్ర మరియు అభివృద్ధి) Test – 243
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సాంఘికశాస్త్రానికి సంబంధించి ఈ క్రిందివాటిలో సరైనది?
#2. స్వయం ప్రతిపత్తి కలిగిన అధ్యయనం ఈ క్రిందివాటిలో ఏది?
#3. సాంఘిక శాస్రం అనేది విద్యార్థులలో నాది, మాది, మనందరిది అనే స్థాయికి ఎదగటానికి తోడ్పడుతుంది అని ఏ కమీషన్ సిఫారసు చేసింది?
#4. ఈ క్రింది లక్షణములలో సాంఘిక శాస్త్రానికి సంబంధించి సరికానిది?
#5. సాంఘికశాస్త్రానికి ఈ క్రిందివారిలో ఎవరికి సంబంధo లేదు?
#6. సాంఘికాశాస్త్రం ఈ క్రింది వారి అభిప్రాయం ప్రకారం విశాలమైంది. సుదీర్ఘమైనది, ప్రస్తుత సమాజానికి సంబంధించినది?
#7. సాంఘికాశాస్త్రం పరిధిని నిర్దేశించటం
#8. పాఠశాల అనేదిI సూక్ష్మరూపంలో ఉన్న భారతదేశం అని సాంఘిక శాస్త్రాన్ని కొనియాడింది ఎవరు?
#9. ఈ క్రింది ప్రవచనాలలో సాంఘికాశాస్త్ర పరిధికి సంబంధించి సరైనది?
#10. చారిత్రక, భౌగోళిక, సాంఘిక విషయముల సంబంధ, అంతర్ సంబంధముల అధ్యయణమే సాంఘికాశాస్త్రం అని పేర్కొన్నది?
#11. సాంఘికాశాస్త్రం ఈ క్రింది శాస్త్రం కలయిక ఎ)రాజనీతి శాస్త్రం బి)సమాజ శాస్త్రం సి)మనోవిజ్ఞాన శాస్త్రం డి)అర్ధశాస్త్రం
#12. సరియైన జతను ఎన్నుకోండి? ఎ)అర్ధశాస్త్రం౼ఒకియోనామాస్ బి)పౌరశాస్త్రం౼జియోగ్రాఫియా సి)చరిత్ర౼హిస్తోరియా డి)భూగోళం౼జియోగ్రాఫియా
#13. ప్రకృతి శాస్త్రం, సామాజిక శాస్త్రాల్లోని ప్రధాన అధ్యయన అంశాలు
#14. ఈ క్రిందివాటిలో జ్ఞాన నిర్మాణం జరిగే సందర్భం కానిది? ఎ)పూర్వభావన బి)తపన కలిగించడం సి)ఆలోచింపచేయదం డి)మానసిక ప్రక్రియలు
#15. జ్ఞాననిర్మాణం ౼ సోపానాలు వరుస క్రమం ఎ)నిర్మాణం, అనుసంధానం బి)జ్ఞానాత్మక శిక్షణ, భాగస్వామ్య అభ్యసనం సి)బహుళ ప్రతిస్పందనలు/రుపాన్నివడం డి)నిర్దారణ
#16. మానవుని ప్రవర్తనలో చరత్వం, స్థిరత్వం వరుసగా
#17. సాంఘికాశాస్త్రం అనుభవాల స్వరూపం ఈ క్రింది విధంగా ఉండకూడదు?
#18. CLASS ను నిర్వచించండి?
#19. నేడు అనే భవనానికి.... అనేది పునాది దాని ద్వారానే భవిష్యత్ నిర్మిస్తాము
#20. ఒక దేశ చరిత్రను ప్రస్తుత పరిస్థితులను అర్ధం చేసుకోవడానికి ఈ శాస్త్ర పరిజ్ఞానం చాలా అవసరo?
#21. సమ్మిళిత విధానం ఏ తరగతి వరకు కొనసాగడం మంచిది
#22. ఇతను ప్రకారం శక్తివంతమైన సమాజ నిర్మాణం జరగాలంటే "విద్య" కీలకమైన సాధనంగా ఉపకరిస్తుంది
#23. ఈ క్రిందివాటిలో దృక్పథం పరంగా సాంఘికాశాస్త్రం ఏ విధంగా మార్పు చెందింది?
#24. NCF౼2005 ఆధారంగా రూపొందించబడినది ఏది?
#25. రాజ్యాంగబద్దంగా దేశ పౌరులందరికీ స్వేచ్ఛ సమానత్వం, సౌభ్రాతృత్వం అందించడం విద్య ద్వారానే సాధ్యమవుతుంది అని తెలిపినది?
#26. పరస్పరాధారితి ఉపగమంకు ఉదాహరణ
#27. సాంఘికశాస్త్రమనగా 'సమాజం యొక్క అధ్యయనం' అని పేర్కొన్నది?
#28. మానవ నివాసం గురించి తెలిపే శాస్త్రం ఈ క్రిందివాటిలో ఏది?
#29. ఈ క్రిందివాటిలో సాంఘికాశాస్త్రం ముఖ్య ఆశయం కానిది?
#30. సాంఘికాశాస్త్రం అధ్యయనం వల్ల విద్యార్థులలో పెంపొందించబడనిది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here