AP TET DSC NEW 6th Class Mathematic (మన చుట్టూ ఉండే సంఖ్యలు) Test – 223
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. గణితానికి వెన్నెముక వంటిది అని దేనిని అంటారు?
#2. 6, 0, 8, 9, 4 అంకెలనుపయోగించి గరిష్ట మరియు కనిష్ట సంఖ్యలని ఏర్పరచి వాటి మధ్య బేధాన్ని కనుగొనండి?
#3. హిందూ సంఖ్యామానాన్ని ఉపయోగించని దేశం
#4. 857065723 అనే సంఖ్యలో '7'ల స్థానవిలువల బేధాన్ని కనుగొనుము
#5. 86456792 సంఖ్యలో 7యొక్క స్థానవిలువల, సహజ విలువల బేధాన్ని కనుగొనండి?
#6. 1మీ³=.....
#7. హరిత దగ్గర 1,00,000/౼ ఉన్నవి. ఆమె ఒక్కొక్కటి 726రూ. ఖరీదు కల్గిన 124 సీలింగ్ ఫ్యాన్లు కొనటానికి చెల్లించిన ఆమె దగ్గర మిగిలిన సొమ్ము ఎంత?
#8. క పెట్టెలో 15 గ్రాముల బరువున్న 3,00,000 ల మందు బిళ్లలు కలవు. అయిన పెట్టెలోని మందుబిళ్ళల మొత్తం బరువును కిలోగ్రాములలో తెలపండి?
#9. 5,36,724 ను దగ్గరి వేలకు సవరించుము
#10. ఎన్ని వేలయితే ఒక మిలియన్ అవుతుంది?
#11. 6790, 27895, 16176, 50000 లను అవరోహణ క్రమంలో రాయుము
#12. "డెబ్భై ఎనిమిదివేలు నాలుగు వందల పద్నాలుగు"న సంఖ్యారూపంలో రాయుము
#13. 8 అంకెలు కల్గిన సంఖ్యలు.....ఉన్నాయి
#14. 56792 సంఖ్యలో 6 స్దాన విలువ, సహజ విలువల బేధాన్ని కనుగొనండి
#15. 8162ను దగ్గరి వందలకు సవరించుము
#16. 6, 4, 0, 8, 7, 9 అంకెలన్నింటిలో ఏర్పడే 6 అంకెల అతిపెద్ద మరియు అతిచిన్న సంఖ్యల మొత్తం మరియు తేడాలను కనుగొనుము
#17. 58×67 ను సవరించుట ద్వారా ఫలితాన్ని కనుగొనుము
#18. 976÷18 ను సవరించుట ద్వారా అంచనవేసి భాగఫలంను కనుగొనుము
#19. 8162 మరియు 5789లను సవరించుట ద్వారా అంచనవేసి వాటి మొత్తంను కనుగొనుము
#20. ఒక పెట్టెలో 15గ్రాముల బరువున్న 3,00,000ల మందు బిళ్లలు కలవు. అయిన పెట్టెలోని మందు బిళ్లల మొత్తం బరువును గ్రాములలో తెల్పుము?
#21. భూమి యొక్క బరువు.....
#22. 64567, 66000, 78567, 274347 లలో మిక్కిలి పెద్ద సంఖ్య కనుగొనుము
#23. "నాలుగు కోట్ల నాలుగు లక్షల నాలుగు వేల నాలుగు వందల నాలుగు" ను సంఖ్యారూపంలో రాయుము?
#24. ఒక ప్రఖ్యాత క్రిక్రెట్ క్రీడాకారుడు అంతర్జాతీయ మ్యాచ్ లలో ఇంతవరకు 28,754 పరుగులు చేశాడు. అతని కెరీర్ లో 50,000 పరుగులు పూర్తి చేయాలనుకున్నాడు. దానికి అతను ఇలా ఎన్ని పరుగులు చేయాలి?
#25. ఒక ఎన్నికలో విజేతకు 1,32,356 ఓట్లు, అతని సమీప ప్రత్యర్ధికి 42,246 ఓట్లు వచ్చాయి. విజేత మెజారిటీని కనుగొనుము?
#26. బ్యాంకు ప్రతి రైతుకు 13,500 ఋణం ఇవ్వాలనుకుంది. ఒక జిల్లాలో 2,27,856 రైతులున్నారు. అయిన బ్యాంకు ఆ జిల్లాలోని రైతులoదరికీ ఋణం ఇవ్వడానికి అవసరమైన సొమ్ము ఎంత?
#27. ఆరు అంకెల సంఖ్యలెన్ని ఉన్నాయి?
#28. 95625 ను దగ్గరి వేలకు సవరించుము
#29. సంఖ్యలోని అంకె యొక్క స్దాన విలువ=....
#30. పరిశీలించుము. ఎ)రామానుజన్ సంఖ్య౼1729 బి)ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీకి ఎన్నికైన రెండవ భారతీయుడు సి)జాతీయ గణిత దినోత్సవం౼డిసెంబర్ 21
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here