AP TET DSC NEW 5th Class Mathematic (గుణిజాలు మరియు కారణాంకాలు, జ్యామితి, దత్తాంశ నిర్వహణ & భిన్నాలు, కొలతలు, సమయం) Test – 222
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. క్రిందివాటిలో 2చే నిశ్శేషంగా భాగించబడని సంఖ్య ఏది?
#2. ఈ క్రిందివాటిలో 8చే నిశ్శేషంగా భాగించబడే సంఖ్య ఏది?
#3. 2, 4 మరియు 6ల కనిష్ట సామాన్య గుణిజం ఎంత?
#4. 2568 యొక్క కారణాంకం కనుగొనుము
#5. భారతీయ సాంఖ్యక శాస్త్ర పితామహుడు?
#6. 13 సెం.మీ. భుజంగా గల చతురస్రం యొక్క వైశాల్యం కనుగొనండి?
#7. 3 సెం.మీ. భుజంగా గల చతురస్రం చుట్టుకొలత ఎంత?
#8. ఒక దీర్ఘచతురస్రం యొక్క పొడవు, వెడల్పులు వరుసగా 18 యూ౹౹, 5 యూ౹౹ అయిన చుట్టుకొలత కనుగొనుము?
#9. ఈ క్రింది ఏ అక్షరం నిజ, ప్రతిబింబం ఒకే ఆకారంలో ఉండును?
#10. దీర్ఘ చతురస్రంలో ప్రతి కోణం విలువ ఎంత?
#11. 16 మరియు 36ల గసాభా కనుగొనండి?
#12. ఒక్కొక్క వరుసలో 2,3,4,6 లేదా 8 మంది చొప్పున సమానంగా నిలబడుటకు అవసరం అయిన కనీస విద్యార్థుల సంఖ్య ఎంత?
#13. ఏ కనిష్ట విద్యార్థుల సంఖ్యకు 5 చేర్చిన 12 మంది, 15 మంది 18 మంది ఉండేటట్లు జట్లుగా విభజించగలం?
#14. 32, 24 మరియు 48ల కసాగు కనుగొనుము?
#15. ఈ క్రిందివాటిలో 3, 9లచే భాగించబడని సంఖ్యను గుర్తించండి?
#16. ఒక్కొక్క నోట్ పుస్తకంలో 32 పేజీలు లేదా 40 పేజీలు లేదా 48 పేజీలు ఉండేలా పుస్తకాలు తయారు చేయాలంటే కావాల్సిన పేపర్ల కనీస సంఖ్య ఎంత?
#17. ఒక చతురస్రం ఆకారంలో గల పార్క్ భుజం 200మీ. దాని చుట్టు కంచె వేయుటకు మీటర్ కు 30 రూపాయలు చొప్పున ఎంత ఖర్చు అవుతుందో కనుగొనండి
#18. పొడవు 40మీ. వెడల్పు 25మీ. గా గల దీర్ఘ చతురస్ర పొలం చుట్టుకొలత కనుగొనండి?
#19. 120 సెం.మీ. పొడవు, 80 సెం.మీ. వెడల్పు గల ఒక నల్లబల్ల వైశాల్యం కనుగొనండి?
#20. లవం తక్కువ, హారం ఎక్కువగా గల భిన్నాలను ఏమంటారు?
#21. 105/15ను కనిష్ట రూపంలో రాయుము?
#22. ఒక పుస్తకం పొడవు 220 మి.మీ. దీనిని సెంటిమీటర్ లలోకి మార్చుము
#23. రెండు స్కేలు ముక్కల పొడవులు 12 సెం.మీ. 3 మి. మీ. మరియు 6 సెం.మీ. 2 మి.మీ. అయినా ఆ రెండు స్కేళ్ళ మొత్తం పొడవు ఎంత?
#24. ఒక పళ్ళ రసం సీసాలో 2.2 లీ౹౹. రసం ఉంది. ఆ పళ్ళ రసాన్ని ఎన్ని 200 మి.లీ. పరిమాణంగా కప్పులలో నింపవచ్చు
#25. జాన్ 150 మీ.లీ. ఐస్ క్రీమ్ కప్పులను అమ్ముతాడు. ఒక వేళ అతను అలాంటివి 18 కప్పులను అమ్మితే ఎంత పరిమాణం గల ఐస్ క్రీమ్ ను అమ్మినట్టు?
#26. ఒక కలము పొడవు 13 సెం.మీ. 8 మి.మీ., 8 కలములను ఒకే వరుసలో అమర్చితే ఆ వరుస పొడవు ఎంత?
#27. 489.167లో 6 యొక్క స్దాన విలువ ఎంత?
#28. గోవింద్ ఒక పుస్తకంలో 1వ రోజున 2/5భాగం, 2వ రోజున 1/7వ భాగం చదివాడు. అయితే అతను ఆ పుస్తకాన్ని పూర్తి చేయడానికి ఇంకెంత భాగం చదవాలి?
#29. 7/2, 8/3ల మొత్తం నుండి 21/4 తీసివేయండి
#30. ఒక నీటి ట్యాoకులో 9/10వ వంతు నీరు ఉన్నది. ఒకరోజు 6/10వ భాగం నీరు ఉపయోగించబడినది. అయిన ఇంకనూ ట్యాoకులో నిల్వ ఉన్న నీటి భాగం ఎంత?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here