TET DSC TELUGU (Methodology)భాషా మూల్యాంకనం౼పరీక్షలు (నిరంతర సమగ్ర మూల్యాంకనం) Test – 207
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. తరగతిలో బోధించిన అంశాన్ని విద్యార్థి అర్ధం చేసుకున్నాడో లేదో గ్రహించడానికి ఉపాధ్యాయుడికి ఉపయోగపడేది?
#2. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనువైనది?
#3. ఒక అంశాన్ని బోధించడానికి అనువైనది ?
#4. ఒక నిర్ణీత క్షేత్రంలో విద్యార్థికి గల ప్రావీణ్యతను మదింపు చేయడానికి ఉపయోగపడే నికషలు?
#5. విద్యార్థుల ఆసక్తులను, అభిరుచులను, వైఖరులను, సృజనాత్మకతను పరిశీలించడానికి ఉపయోగపడే నికషలను ఏమంటారు?
#6. భాషాపరమైన సామర్ధ్యాలను పరిశీలించడానికి ఉపయోగపడే నికష ?
#7. విద్యార్థి అభ్యసనంలో ఎంత ఉపలబ్ది (ఆర్జన) పొందగలడో తెలుసుకోవడానికి ఉపయోగపడే నికష?
#8. చాత్రోపాధ్యాయుని స్వీయ మూల్యాంకనం, బోధనా మూల్యాంకనం ఈ నికషలో భాగాలు?
#9. ఒక వస్తువు గుణాన్ని, రూపాన్ని, పరిమాణాన్ని, స్వభావాన్ని ఒక ప్రామాణిక సూత్రం ద్వారా అంకెలతో జతపరిచి పోల్చగలిగే విధానాన్ని ఏమంటారు?
#10. విద్యార్థి సాధనను మార్కుల రూపంలో కొలవడం?
#11. కనబడే పరిమాణాత్మక వర్ణనలకే పరిమితమయ్యేది?
#12. పరిగణనo, మదింపునే ఇలాకుడా అంటారు?
#13. పరిగణనo, మదింపు కంటే విశాల పరిది కలది?
#14. పరిగణన కంటే విశిష్టమైనది, సమగ్రమైనది?
#15. మనరాష్ట్రంలో నిలుపుదల విధానం (నాన్ ౼ డిటెక్షన్ పాలసీ) రద్దు చేసిన సంవత్సరం?
#16. విద్యార్థుల వెనుకబాటుతనం తొలగించి అభివృద్ధి సాధించడానికి తోడ్పడే మూల్యాంకనం ?
#17. విద్యార్థులకు కొన్ని ప్రమాణాలు నిర్ణయించి వారి విద్యా సముపార్జన స్థాయి నిర్ణయించిన విద్యా ప్రమాణాలతో సరితూగుతున్నదా ? లేదా ? అని తెలిపేది?
#18. స్వల్ప వ్యవధిలో నిర్వహించడానికి అనుకూలమైనది మరియు ఒక అంశాన్ని బోధించిన వెంటనే పరీక్షించడానికి అనువైనది?
#19. ఒక పాఠ్యఅంశంలో విద్యార్థుల వెనుకబాటు తనాన్ని గుర్తించి వారి అభివృద్ధికి సహకరించడానికి ఉపయోగపడు మూల్యాంకనం?
#20. తరగతిలో వివిధ కృత్యాలలో పాల్గొంటున్నప్పుడు, బోధన జరుగుతున్నప్పుడు, విద్యార్థులు ఏ విధంగా వారి అభ్యసనాన్ని మెరుగుపరచడానికి ఉపకరించే మూల్యాంకనం ఏది?
#21. విద్యార్థి తనకెదురైన సన్నివేశాన్ని గూర్చి రాయడానికి ఉద్దేశించిన రికార్డు?
#22. పోర్ట్ ఫోలియో అనేది?
#23. భాషలో ఉచ్చారణ, పఠనవేగం, పఠనంలో స్పష్టత
#24. విద్యార్థులలో సమగ్రాభివృద్ధి అంటే ఏమిటి?
#25. ఉపాధ్యాయుడు తమ విద్యార్థుల విద్యాసంబంధమైన విషయాలలో వెనుకబాటు తనానికి గల కారణాలు కనుగొని వాటిని నివారించే చర్యలను చేపట్టి వెనుకబాటు తనాన్ని తొలగించి, వారిలో సామర్ధ్యాలను పెంచే మూల్యాంకనం?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here