TET DSC TELUGU 6th CLASS (సమయ పాలన & సమయస్ఫూర్తి) TEST౼ 179
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సమావేశానికి గాంధీ గారు ఎలా వచ్చారు?
#2. 'ఆరునూరైనా' అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
#3. దక్షిణాఫ్రికాలో గాంధీ గారు ఏ శ్లోకాలను గోడమీద అతికించుకుని చదివేవారు?
#4. పంచతంత్ర కథలను తెలుగులోకి అనువదించినవారు?
#5. పంచతంత్ర కథలు తెలుగులో ఏ పేరుతో అనువాదం అయ్యాయి?
#6. 'ఓగిరం' అనే పదానికి వికృతి పదం రాయండి?
#7. ఆయనకు కరమునకు ఖరమునకు తేడా 'తెలియదు' పై వాక్యములో వర్గముక్కలను గుర్తించండి?
#8. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపే దానిని ఏమంటారు?
#9. ఎవరిక్కడ పదాన్ని విడదీసి రాయండి?
#10. వర్ణలోప, వర్ణాగమ, వర్ణాధిక్య, వర్ణవ్యత్యయనునది మార్పులతో మా వస్తే వాటిని ఏమంటారు?
#11. ఈ క్రిందివానిలో బిడాలము అనే అర్థం గల జీవి ఏది?
#12. ఈ క్రిందివానిలో కందుకూరి వారి రచన కానిది ఏది?
#13. సమయస్ఫూర్తి పాఠంలోని "రోమశుడు" అనే పేరుగల జంతువు ఏది?
#14. ప్రధమైతర విభక్తి ఏ చువర్ణములందున్న ఉకారానికి సంధి వస్తుంది?
#15. ప్రథమేతర విభక్తి చువర్ణములందున్న ఉకారానికి సంధి....గా వస్తుంది?
#16. ఆహా! ఎంత అద్బుతము నా శత్రువు వలలో చిక్కుకున్నాడు. ఈ నాటితో వాడి పీడ అని అనుకున్నది ఎవరు?
#17. పటము అనే పదానికి పర్యాయపదాలు రాయండి?
#18. లింగ, వచన, విభక్తులు లేని పదాలను ఏమంటారు?
#19. 'పటాపంచలు' అనే జాతీయాన్ని ఏ సందర్భంలో వాడతారు?
#20. "ఆ కిరాతుడు కాలయమునిలా వస్తున్నాడు" ఈ వాక్యంలో ఉన్న అలంకారం మరియు అది ఏ రకమైన వాక్యమో తెలపండి?
#21. మింగేస్తావేమో ఈ పదాన్ని విడదీసి సంధి పేరు రాయండి
#22. విక్రమ సేనుడు ఏ రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు?
#23. పరాజయంతో గుహలో దాక్కొన్న విక్రమసేనుడికి స్ఫూర్తినిచ్చిన జీవి ఏది?
#24. 'పటాపంచలు' అనేది ఏ రకమైన వ్యాకరణ విభాగము?
#25. ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం కోసం సభలు, సమావేశాలు, తీర్మానాలు ఏ సంవత్సరం నుండి జరుగుతున్నాయి?
#26. పొట్టి శ్రీరాములు గారు బొంబాయిలో చేసిన ఉద్యోగం ఏమిటి?
#27. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించిన 'శ్రీమతి' అనేది ఏ ప్రక్రియలకు చెందినవి?
#28. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పాటైన తేదీ
#29. సుందరాచారి గారి కాంస్యం విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎక్కడ నెలకొల్పింది?
#30. ఏ నగరరాజులకు కీర్తిస్తూ సుందరాచారి గారు రచనలు చేశారు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here