TET DSC TELUGU 5th CLASS (పద్యరత్నాలు, ఇటీజ్ పండుగ) TEST౼ 176
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. అప్పీచ్చేవాడు లేని ఊళ్ళో నివసించవద్దని చెప్పిన శతకకవి ఎవరు?
#2. 'నార్ల వారిమాట' మకుటంతో శతకం రాసిన కవి ఎవరు?
#3. కాళికాంబ హంస కాళికాంబ మకుటంతో శతకం రాసిన కవి ఎవరి?
#4. 'బరాయణము పరమ ధర్మ పథకములకెల్లన్' అని పలికిన కవి ఎవరు?
#5. చతుర్విధ పురుషార్ధ తత్వాలలో ఈ క్రిందివానిలో లేనిది ఏది?
#6. ఈ క్రిందివానిలో సరికాని అర్ధాల జంటను గుర్తించండి
#7. ఎడతెగక అనే జాతీయాన్ని ఏ సందర్భంలో ఉపయోగిస్తారు?
#8. చాటు పదార్ధాలలో ప్రసిద్ధుడు కాని కవిని గుర్తించండి
#9. ఆంధ్రప్రదేశ్ శాసనాలు మొదట ఏ భాషలో ఉన్నాయి?
#10. మొదటగా వచ్చిన శాసనాల్లో తెలుగులో ఏయే అంశాలుoడేవి?
#11. మొదటి శాసనాలు వేయించిన రాజులు ఎవరు?
#12. విజయవాడ నుండి క్రాంతి, అక్షయలు ఎక్కడికి వచ్చాడు?
#13. ఇటీజ్ పండుగను గిరిజనులు ఏ మాసంలో నిర్వహిస్తారు?
#14. గిరిజనుల సాంప్రదాయం ప్రకారం విటీజ్ అనేది ఎన్నో నెల?
#15. తేనేకన్న మధురం రా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు అని తెలుగు భాష గొప్పతనాన్ని తెలిపిన కవి ఎవరు?
#16. క్రిస్మస్ ఈన్ అని ఏ రోజున జరుపుకుంటారు?
#17. నార్లవారి మాట శతకం ప్రకారం ఏది లేకపోతే ప్రగతి ప్రశ్నర్ధకం అవుతుంది అని తెలిపారు?
#18. వివేకం కలిగిన వారికి హాని కల్గుతుందని కవి చెప్పిన సందర్భాల్లో కానిది ఏది?
#19. స్త్రీలను బోధించే పదాలను విడిగా చెప్పేటప్పుడు ఏమంటారు?
#20. వాక్య నిర్మాణంలో స్త్రీలను సంభోదించే పదాలు ఏకవచనంలో వేటితో చేరతాయి?
#21. మాట యొక్క గొప్పతనాన్ని వివరించిన సుభాషిత కవి ఎవరు?
#22. తొలి తెలుగు శాసనమైన కలమళ్ల శాసనంలో 7వ భాగంలో ఏ పదాలు ఉన్నాయి?
#23. ఎరికల్ మత్తురాజు వేసిన తొలిశాసనం కలమళ్ల శాసనం ఎటువంటి శాసనం?
#24. గిడుగు వేంకట రామమూర్తి గారు మొదటగా ఏ భాషా మాధ్యమంలో భాగంగా తొలి పాఠశాల నడిపాడు?
#25. గిడుగు రామమూర్తి గారు నడిపిన ఉద్యమం ఏది?
#26. గిడుగు వేంకట రామమూర్తి గారు భారతదేశ తొలి తరం ఎటువంటి శాస్త్రవేత్తలో ఒకరు?
#27. విటీజ్ పండుగ సందర్భంగా వ్యవసాయ పరికరాలను 'కుదురు' దగ్గర పెడతారు? 'కుదురు' అంటే?
#28. ఇటీజ్ పండుగ సందర్భంగా దేనిని జంతుతల ఆకారంగా చేసి దాని పై బాణాలు వేస్తారు?
#29. 'ఇటీజ్ పండుగ' సందర్భంగా గిరిజనులు కొలిచే దేవుని పేరే ఏమిటి?
#30. సుస్మితకు శిరీష చాక్లెట్లు ఇచ్చింది. ఈ వాక్యంలో ఏ విభక్తి ప్రత్యయానికి సంబంధించినవి ఉన్నాయి?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here