TET DSC TELUGU 4th CLASS (గాంధీ మహాత్ముడు ౼ గోపాల్ తెలివి) TEST౼ 169

Spread the love

TET DSC TELUGU 4th CLASS (గాంధీ మహాత్ముడు ౼ గోపాల్ తెలివి) TEST౼ 169

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. బసవరాజు అప్పారావు గారు ఏ కవిగా ప్రసిద్ధి చెందారు?

#2. బసవరాజు అప్పారావు గారు రచించిన గీతాలు ఏ ఉద్యమంలో భాగంగా ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయి?

#3. 'వేంకటాచాలం' ఈ పదం ఏ సంధి రూపం?

#4. సొదుం రామ్మోహన్ గారు రెండు దశాబ్దాల పాటు ఏ పత్రికలో పనిచేశారు?

#5. సొదుం రామ్మోహన్ గారు ప్రత్యేకతలో ఈ క్రిందివానిలో సరికానిది?

#6. గాంధీ మహాత్ముడు కనువిప్పుగా గడ వణికించి....అని కవి తెలిపాడు. ఈ గీతంలో ఖాళీలను పూరించండి?

#7. 'ఓంకారం' అనే అర్థం వచ్చే పదాన్ని ఈ క్రిందివాటి నుండి గుర్తించండి

#8. ఇంద్రగంటి శ్రీకాంత శర్మను తెలుగు సాహిత్యంలో ఏ వాద కవిత్వానికి ప్రతినిధిగా చెబుతారు?

#9. తేనెల తేటల మాటలతో అనే గీతంలో మనదేవికి ఇవ్వాలి హారతులు. కవి చెప్పిన అంశాలలో సరికానిది ఏది?

#10. 'తెలివైన దుప్పి' అనేది ఏ రకమైన కథ

#11. ఢిల్లీ సుల్తాను రెండు ప్రశ్నలను ఎవరికి వేశాడు?

#12. సుల్తాన్ అడిగిన రెండవ ప్రశ్న ఏది?

#13. గోపాల్ ఎవరు?

#14. భూమి నిలువును ఎన్ని బండ్ల దారంతో కొలవవచ్చని గోపాల్ సుల్తాన్ కి చెప్పాడు?

#15. తాళ్ళపాక అన్నమయ్య ఎన్ని వేల సంకీర్తనలు రాశాడని ప్రతీత?

#16. విందులో తమ తల్లికోసం కొన్ని పదార్థాలు జాగ్రత్తగా మూట కట్టుకున్నది ఎవరు?

#17. 'నీ మొహం ఎవరూ చూడరుగాక చూడరు' అని తల్లి ఎవరిని శపించింది?

#18. 'నేను సుష్టుగా భోదించేయడానికి విందుకు వెళ్ళాను తప్ప నీకోసం ఏదో ఒకటి తేవాలనుకోలేదు" అని తల్లితో పలికింది ఎవరు?

#19. గాంధీ స్వాతంత్ర్యం సాధన కొరకు వేగంగా నడవగా ఈ భూమి కంపించి పోయింది. పై వాక్యం ఏ విభక్తికి చెందిన ప్రత్యయం

#20. బాపూజీ మాట్లాడినప్పుడు ఓంకారం వలె గణగణ మ్రోగింది. పై వాక్యంలోని అలంకారం ఉపమేయం ఏది?

#21. గాంధీ మహాత్ముడు స్వాతంత్ర్య ఉద్యమానికి స్వస్తి పాడగా స్వరాజ్యం అనెడి మోక్షము చేతికి చిక్కింది. ఈ వాక్యంలో ఏ సమాసానికి చెందిన విగ్రహవవాక్యం కలదు?

#22. 'తెలివైన దుప్పి' అనే పాఠం ఏ మతానికి చెందిన అంశాలతో ముడిపడి ఉన్నది?

#23. పండ్లు తినడానికి చెట్టు దగ్గరకు వచ్చిన దుప్పి అక్కడ ఏదో తడి ఉందని భావించింది. ఆ తిరకాసు ఏమిటి?

#24. తెలివైన దుప్పి పాఠంలోని "నీ అలవాటు మార్చుకున్నావా! అయితే నేను నా అలవాటు మార్చుకుంటాను" అనే మాటలు ఎవరు ఎవరితో అన్నారు?

#25. జవాబులతో రాకపోతే నీకు కఠినమైన శిక్ష విధించబడును ఈ వాక్యం ఏ రూపంలో ఉంది?

#26. అన్నమయ్య కవితల్లో ప్రత్యేకత కానిది గుర్తించండి?

#27. ఎటువంటి మంటపములు చూశామని అన్నమాచార్యుల కీర్తనల్లో పేర్కొన్నాడు?

#28. ఎవరు కొనియాడిన కొనేరు గంటి అని అన్నమయ్య తెలిపాడు

#29. చూడగంటి అనే పాఠం ఏ తాళంలో ఉంది?

#30. ఇంద్రగంటి శ్రీకాంత శర్మ ఏ గీతాలు రాయడంలో ప్రసిద్ధి చెందాడు?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *