TET DSC PSYCHOLOGY (వైయుక్తిక భేదాలు౼ప్రజ్ఞ, సహజ సామర్ధ్యము, వైఖరులు, అభిరుచులు) TEST౼ 151
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. భౌతిక, సామాజిక పరిసరాలకు తగ్గట్టుగా అనుగుణ్యతను పొందడమే ప్రజ్ఞ అన్న ఎవరు
#2. పాటలకు తగ్గట్టుగా శరీర కదలికలను ప్రదర్శించే వ్యక్తికి గల ప్రజ్ఞ గార్డినర్ బహుళ ప్రకారం
#3. క్రిందివానిలో వ్యక్తంతర్గత బేధం
#4. ప్రజ్ఞా లక్షణము
#5. ప్రయోజనాత్మకoగా పని చేయగలిగి సహజంగా ఆలోచించగల సామర్ధ్యమే ప్రజ్ఞ
#6. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ది ఇంతకంటే ఎక్కువ
#7. ప్రజ్ఞాలబ్ధి విభాజన పట్టికను వర్గీకరించింది
#8. మేధావులకు, రచయితలకు ఈ ప్రజ్ఞ అధికం
#9. 16 సంవత్సరాల విద్యార్థి ప్రజ్ఞాలబ్ది 100 అయితే మానసిక వయస్సు ఎంత
#10. ఆశాబ్దిక పరీక్షలను వీరికి నిర్వహించవచ్చు
#11. ప్రజ్ఞతో పాటు అనుబంధంగా ఉండేది
#12. పరీక్షను పూర్తి చేయడానికి ఎలాంటి సమయనిబంధనలేని పరీక్షలను ఏమంటారు
#13. బోగార్డస్ పరీక్ష ద్వారా దేనిని అంచనా వేస్తారు
#14. "The Abilities Of Man" గ్రంథ రచయిత
#15. మానసిక వయస్సు, శారీరక వయస్సు సమానంగా ఉంటే వచ్చే ప్రజ్ఞాలబ్ది ఎంత ?
#16. మొట్టమొదటి ప్రజ్ఞామాపనినీ ఏ సం౹౹రంలో రూపొందించారు
#17. సహజ సామర్ధ్యమును ఈ క్రింది రంగంలో పరిశీలించుము
#18. డి.ఎ.టి. పరీక్షను రూపొందించని వ్యక్తి
#19. ఉద్వేగాత్మక ప్రజ్ఞ పై వ్యాసాన్ని రచించినది
#20. ప్రజ్ఞ లబ్ది సూత్రము
#21. ప్రజ్ఞ అనునది సహజ సిద్ధమైన పుట్టుకతో వచ్చే ?
#22. ప్రజ్ఞా మాపన పితామహుడు అని ఎవరిని అంటారు
#23. మానవ సంబంధాలలో తెలివిగా ప్రవర్తించే సామర్ధ్యం
#24. ప్రజ్ఞకు స్థాయి, వేగము, వ్యాప్తి, వైశాల్యం అనే నాలుగు లక్షణాలుoటాయని తెలిపిన వ్యక్తి
#25. సామర్థ్యం వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచిస్తే సహజ సామర్ధ్యం దేనిని సూచిస్తుంది
#26. క్రిందివానిలో జన్మతః సంక్రమించేది ఏది
#27. డిఫరెన్షియల్ ఆప్టిట్యూడ్ టెస్టులో ఉప పరీక్ష కానిది
#28. జనాభాలో ఎక్కువ శాతం నివసించే వారు
#29. క్రిందివానిలో శాబ్దిక పరీక్ష కానిది
#30. సగటు ప్రజ్ఞావంతుల ప్రజ్ఞాలబ్ధి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here