TET DSC PSYCHOLOGY ( ప్రజ్ఞ, సహజ సామర్ధ్యం, అభిరుచి, వైఖరి) TEST౼ 150
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. రమేష్ TET పరీక్షలో గణితం, ఇంగ్లీషు, సైన్సు బాగా చేయగలడు కాని సైకాలజి ప్రశ్నలకు సమాధానం ఇచ్చేటప్పుడు బాగా తికమక పడి తక్కువ మార్కులు తెచ్చుకుంటాడు. అతడిలో కన్పించే భేదం ?
#2. కొన్ని మిలియన్ల కొద్ది వ్యక్తులను పోల్చినా వారి మధ్య స్పష్టమైన భేదాలు కన్పిస్తాయని చెప్పిన శాస్త్రవేత్త?
#3. థార్నడైక్ తయారుచేసిన మానసిక సామర్ధ్యాలను మాపనం చేసే CAVD పరీక్షలో అక్షరాలను సంబంధించి సరికాని జత ?
#4. థార్నడైక్ ప్రజ్ఞకు 4 లక్షణాలు ఉన్నాయని చెప్పాడు అయితే క్రింది వానిలో ఏది అతని యొక్క ప్రజ్ఞా లక్షణం కాదు ?
#5. రాజకీయ నాయకులకు, మెకానిక్ లకు, రచయితలకు ఉండాల్సిన ప్రజ్ఞ వరుసగా
#6. అభిరుచి నిగుఢ అభ్యసనం అయితే అవధానం చర్యలో అభిరుచి అన్నది ఎవరు?
#7. బాటియా ప్రజ్ఞా మాపనికి సంబంధించి సరికాని ప్రవచనం ?
#8. క్వాన్టిటేటివ్ రీజనింగ్, ఫ్లూయిడ్ రీజనింగ్, వర్కింగ్ మెమోరి, విజువల్ స్పెషియల్ ప్రాసెసింగ్, నాలెడ్జ్ అనే ఉపపరీక్షలు ఏ పరీక్షలోని భాగాలు
#9. ప్రజ్ఞా పరీక్షలను నిర్వహించే వయస్సు ప్రకారం సరికాని జత ?
#10. మానస మానసిక వయస్సు 12 శారీరక వయస్సు 15 అయితే ప్రజ్ఞాలబ్ది విభాజన పట్టిక ప్రకారం ఆమె ఏ వర్గానికి చెందును ?
#11. జనరల్ మెంటల్ ఎబిలిటి టెస్ట్ ఫర్ చిల్డ్రన్ పరీక్షలో ఉప పరీక్ష కానిది ?
#12. ఈ పరీక్షలో 60 కార్డులు ఉండి వాటిని కాఠిన్యత ఆధారంగా 5 వర్గాలుగా వర్గీకరించబడిన ఆశాబ్దిక పరీక్షగా పిలువబడే పరీక్ష
#13. క్రిందివానిలో ఏది శాబ్దిక, ఆశాబ్దిక, వ్యక్తిగత, శక్తి పరీక్షగా పిలువబడేది ?
#14. హోవార్డ్ గార్డినర్ ప్రకారం ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం, లతామంగేష్కర్, ఎ.ఆర్.రహమాన్ లు ఈ నేర్పరుల కోవలోనికి వస్తారు
#15. డేనియల్ గోల్ మాన్ ప్రకారం ఉద్వేగాత్మక ప్రజ్ఞలో ఎన్ని నైపుణ్యాలు ఎన్ని విశేషకాలు ఉన్నాయి ?
#16. సహజ సామర్ధ్యాలు ఈ రంగానికి చెందవు
#17. భేదాత్మక సహజ సామర్ధ్య నికష థర్ స్టన్ ప్రతిపాదించిన ఏ సిద్దాంతం ఆధారంగా తయారు చేస్తారు?
#18. మెయిర్౼సీషోర్ ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ అనేది చిత్రలేఖన సామర్ధ్యంను అంచనా వేసే పరీక్ష కాగా ఈ పరీక్షలో విద్యార్థి యొక్క ఈ సామర్ధ్యంను అంచనా వేసే పరీక్ష
#19. వెయిన్ లిమోన్ పెయిన్ అనే శాస్త్రవేత్త మొదటిసారిగా ఏ వ్యాసంలో ఉద్వేగ ప్రజ్ఞ అనే పదాన్ని ఉపయోగించారు ?
#20. DAT పరీక్షలో ఉప పరీక్ష కానిది ?
#21. బోగార్డస్ సాంఘిక అంతరాల మాపని ద్వారా దేనిని అంచనా వేస్తారు?
#22. ఒక వ్యక్తి తనలోని బలాలను, దుర్భలాలను ఎల్లప్పుడు మదిలో ఉంచుకొని దానికి తగ్గట్లుగా లక్ష్యాన్ని ఏర్పర్చుకుంటే గార్దనర్ ప్రకారం అతడికి గల ప్రజ్ఞ
#23. కేవలం 3 1/2 సం౹౹ ౼ 13 1/2 సం౹౹లు గల వయస్సు వారికే నిర్వహించే పరీక్ష ?
#24. క్రిందివానిలో ఏది ప్రజ్ఞా పరీక్ష కాదు ?
#25. వస్తువుల పట్ల లేదా మనుషులు, దేశాల పట్ల ప్రత్యేకంగా ఉండే అభిప్రాయాలను ఏమని పిలుస్తారు ?
#26. సంబంధిత ఉద్దీపణకు ముందుగానే నిర్ణయించిన విధంగా ప్రతిస్పందించడానికి సంసిద్దంగా ఉండటాన్ని వైఖరి అని చెప్పింది ?
#27. J.C. రావెన్, J.రావెన్, J.H. కాంట్ లు సంయుక్తంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష ?
#28. ప్రతిభావంతుల ప్రజ్ఞాలబ్ది ఈ పాయింట్ల మధ్య ఉంటుంది ?
#29. రాము శారీరక వయస్సు 12 అయితే తన అక్క మానసిక వయస్సు 12లో ఇతని మానసిక వయస్సు సగంగా ఉంది. అయితే రాము ప్రజ్ఞాలబ్ది
#30. స్పియర్ మన్ రూపొందించిన ద్వికారక సిద్దాంతం ఆధారంగా రూపొందించిన ప్రజ్ఞా పరీక్ష?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here