AP TET DSC 2021 Mathematics (సంఖ్యా వ్యవస్థ) TEST౼ 142

Spread the love

AP TET DSC 2021 Mathematics (సంఖ్యా వ్యవస్థ) TEST౼ 142

1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది

Results

-
Spread the love
Spread the love

HD Quiz powered by harmonic design

#1. 268×74=19832 అయిన 2.68×.74 యొక్క విలువ ఎంత?

#2. 108÷36 of 1/4+2/5×3 1/4ను సూక్ష్మీకరించండి?

#3. రూ.x బాకీపడ్డ రాహుల్ రూ.50 నోటు చెల్లింపుగా ఇచ్చాడు.అతనికి తిరిగి వచ్చిన చిల్లర, 50 పైసల బిళ్లలు 3x,10 పైసలు బిళ్లలు 14,5 పైసల బిళ్లలు 4x ఇప్పుడు x=?

#4. ఒక కారు 8 కి.మీ. దూరం ప్రయాణించుటకు 1 లీటరు పెట్రోలు అవసరం. అది 10 2/3 లీటర్ల పెట్రోలుతో ఎంత దూరం ప్రయాణించగలడు

#5. ఒక ప్రదేశంలో7 గంటల కాలంలో, 1.792 సెం.మీ వర్షపాతం నమోదైనది. అయిన 1 గంటలో నమోదైన సగటు వర్షపాతం (సెం.మీలలో)?

#6. ఈ క్రిందివానిలో 5తో పైథాగరస్ త్రికమును ఏర్పరచు సంఖ్యల జంట? a)3,4 b)12,13

#7. ఒక ఋణ సంఖ్య యొక్క వర్గం ఎల్లప్పుడూ

#8. రెండు సంఖ్యల నిష్పత్తి 9:5 మరియు ఆ సంఖ్యల మొత్తం 224 ఆ సంఖ్యలేవి?

#9. రెండు సంఖ్యల లబ్దం 320 వాటి నిష్పత్తి 1:5 అయితే ఆ రెండు సంఖ్యల యొక్క వర్గాల మధ్య భేదం ఎంత?

#10. రెండు సంఖ్యల మొత్తం 15 వాటి వర్గాల మొత్తం 113. అయితే ఆ సంఖ్యలేవి?

#11. ఒక సంఖ్య 36 కన్నా ఎంత ఎక్కువ 86 కన్నా ఎంత తక్కువ ఆ సంఖ్య ఏది?

#12. మూడు సంఖ్యల నిష్పత్తి 4:5:6 వాటి సరాసరి 25 అయిన వాటిలో పెద్ద సంఖ్య ఏది?

#13. A:B=5:7, B:C=6:11 అయిన A:B:C ఎంత?

#14. 7:15, 15:23, 17:25, 21:29 నిష్పత్తులలో దేని విలువ తక్కువ చెప్పండి?

#15. మూడు సంఖ్యల వర్గముల మొత్తం 608, వాటి నిష్పత్తి 2:3:5 అయిన కింది వాటిలో ఆ సంఖ్యలను గుర్తించండి?

#16. రెండు సంఖ్యల నిష్పత్తి విలువ 2:3 ఆ రెండు సంఖ్యలు 4ను కలిపిన ఆ సంఖ్యల నిష్పత్తి 5:7అవుతుంది. ఆ రెండు సంఖ్యలను కనుక్కోండి?

#17. 13 మీటర్ల పొడవున్న ఇనుపరాడ్ బరువు 28.6 కి.గ్రా. అయితే 7 మీటర్ల పొడవునా ఇనుపరాడ్ బరువు ఎంత ఉంటుంది?

#18. 35 మంది కూలీలు ఒక కందకాన్ని 24 రోజులలో. త్రవ్వ కలిగిన 40 మంది కూలీలు అదే కందకాన్ని ఎన్ని రోజులలో త్రవ్వగలరు?

#19. రెండు సంఖ్యల నిష్పత్తి 7:9, ఆ సంఖ్యల నుండి 12 తీసివేసి ఎడల వాటి నిష్పత్తి 3:5 అవుతుంది. అయిన ఆ సంఖ్యల లబ్దము ఎంత?

#20. ఒక మిశ్రమంలో రాగి మరియు జింకు 11:9 నిష్పత్తిలో ఉన్నాయి. ఆ మిశ్రమంలోని జింకు బరువు 32.4 కి.గ్రాములైన రాగి బరువు ఎంత?

#21. A:B=2:3, B:C=4:5, C:D=6:7 అయిన A:D యొక్క విలువ?

#22. 32:x::x:8 అయిన x విలువ ఎంత?

#23. మూడు సంఖ్యల వర్గాల మొత్తం 1862 వాటి నిష్పత్తి 3:2:5 అవుతుంది. అయిన వాటిలో మధ్య ఉన్న సంఖ్య విలువ?

#24. 480,450,270 లను నిశ్శేషంగా భాగించే పెద్ద సంఖ్య ఏది?

#25. 1356, 1868, 2764 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన ప్రతీసారి శేషం 12 వస్తుంది?

#26. 9,12,16 లచే భాగించినపుడు ప్రతీ సందర్భంలోనూ 3శేషానిచ్చే కనిష్ట సంఖ్యను కనుక్కోండి?

#27. రెండు సంఖ్యల క.సా.గు., గ.సా.భాలు వరుసగా 1320 మరియు 12 వాటిలో ఒకటి 66 అయితే రెండవ సంఖ్యను కనుక్కోండి?

#28. 700,900 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగించిన 20,50 శేషాలు వస్తాయి?

#29. 6,7,8,9,12 లను ఏ కనిష్ట సంఖ్యచే భాగించిన ప్రతీ సారి 1 శేషం వస్తుంది?

#30. 12,15,18 లచే నిశ్శేషముగా భాగించబడే 5 అంకెల కనిష్ట సంఖ్య ఏది?

Finish

మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️

CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *