AP TET DSC 2021 TELUGU (7th Class) TEST౼ 138
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 'ఎవరి మాతృభాష వారికి కన్నతల్లి లాంటిది' అన్నది
#2. 'నువ్వు చదువు' ౼ ఈ వాక్యం
#3. ఐక్యరాజ్య సమితి బాలలహక్కులను నిర్వచించి వాటి అమలుకు పూనుకున్న సంవత్సరం
#4. 'కులమతాల సుడి గుండాలకు బలియైన పవిత్రులెందరో' ౼ ఈ వాక్యంలోని అలంకారం
#5. 'బడబానలము' ౼ విసంధి రూపము
#6. "ఎవరే పని చేసినా కడుపు నింపుకోడానికే" ఈ వాక్యం
#7. 'తోడు నీడ' ౼ ఏ సమాసం ?
#8. 'శ్రమ సంస్కృతిలో జీవించడం నేర్చుకోవాలి" ౼ ఏ అలంకారం ?
#9. 'శ్రావణి టీచర్ సీత మనసులో చదువు బీజాలు బలంగా నాటింది' ౼ ఏ అలంకారం ?
#10. 'ఆలస్యం అమృతం విషం అంటే ఇదేనేమో ?' అన్నది
#11. తన సాహిత్యం ద్వారా గాంధీ సిద్దాంతాలను ప్రచారం చేసినవారు
#12. నాంపల్లిలో బాలికల కోసం పాఠశాలను ప్రారభించిన వారు
#13. క్రింది వానిలో ఇత్వసంధి పదం కానిది
#14. 'ఆనందం జాలువారే స్నిగ్ధ దరహాస పరిమళాలు' ౼ ఏ అలంకారం ?
#15. క్రింది వానిలో రూపక సమాస పదం కానిది
#16. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ జన్మస్థలం
#17. మనసులో కలిగే భావాలను ముఖం ద్వారా వ్యక్తపరచడం
#18. కూచిపూడి కళాకారులలో మొదటి పద్మ శ్రీ పురస్కారాన్ని పొందినవారు
#19. కూచిపూడి నాట్యాన్ని అందరికీ అందుబాటులోకి తెచ్చినవారు
#20. 'అభినయ దర్పణం' గ్రంథ రచయిత
#21. కూనలమ్మ పదాల రచయిత
#22. "చాలామంది జనం పోగై ఉన్నారు" అనే భావాన్ని సూచించే జాతీయం
#23. నవరసాలలో జుగుప్సను కల్గించేది
#24. చిత్రాoగుడు సంధి నామం
#25. 'ఇక తమరు దయచేయండి' అనే వాక్యంలో 'దయ చేయండి' అంటే
#26. 'అతిధి మర్యాద' పాఠ్యఅంశ ఇతివృత్తం
#27. మకుటం లేని శతకానికి ఉదాహరణ
#28. 'హరిత్తు' అంటే అర్థం
#29. 'దైత్యులు' అనే పదానికి పర్యాయ పదాలు
#30. సూర్యుని రథసారథి
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here