AP TET DSC 2021 TRIMETHODS (విజ్ఞానశాస్త్ర బోధన పద్ధతులు) TEST౼ 135
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. "ప్రాజెక్టు అనేది సహజ వాతావరణంలో పూరింపబడే సమస్యాకృత్యము" అని నిర్వచించనది?
#2. 'నేలలు ౼ రకాలు' పాఠ్యాన్ని బోధించుటకు అనువైన ఉత్తమ విద్యార్థి కేంద్రీకృత పద్దతి ?
#3. క్రిందివానిలో ఒకటి బోధనాసూత్రాలు, అభ్యసనా నియమాల పరిధిలోనికి రాదు ?
#4. "మొక్కలు రకాలు" అను పాఠ్యాoశమును బోధించుటకు ఉపయోగించే ఉత్తమమైన పద్దతి?
#5. "నిత్యజీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన" అని ప్రాజెక్టు పద్దతి గురించి తెల్పినవారు ?
#6. థార్నడైక్ అభ్యసన సూత్రాల పై ఆధారపడిన పద్దతి ?
#7. "అయోడిన్ పరీక్ష ద్వారా ఆకులలో పిండి పదార్ధము ఉనికిని కనుగొనుట" అనే పాఠ్యాoశాన్ని బోధించుటకు ఉత్తమమైన పద్దతి ?
#8. ఒక తరగతి గదిలో ఉపాధ్యాయుడు వివిధ పొడవులు గల మూడు సామాన్య లోలకాల యొక్క డోలనా కాలమును కనుగొని తరువాత సామాన్య లోలక సూత్రం పాఠాన్ని బోధించిన ఆ ఉపాద్యాయుడు అనుసరించిన పద్దతి?
#9. విద్యార్థిని అన్వేషకుని స్థానంలో ఉంచే పద్దతి ?
#10. "నీరు౼నీటి వనరులు ౼ నీటి ధర్మాలు౼నీటిని శుభ్రము చేయుట' అనే పాఠ్యాoశము బోధించుటకు ఈ పద్దతి ఉత్తమమైనది ?
#11. ప్రాజెక్టు పద్ధతిలో తొలిసోపానం ?
#12. వివిధ రకాల దుస్తుల పై 'డిటర్జoట్ ప్రభావము' అనే ప్రయోగము ఒక....
#13. ప్రాజెక్టు పద్దతి ముఖ్యమైన లోపం ?
#14. 'వ్యూహారచనకు, యోచించడానికి విద్యార్థులకు భాద్యులుగా చేసే కృత్యభాగమే ప్రకల్పన' ౼ ఇది వీరి యొక్క నిర్వచనం?
#15. 'కాల నిర్ణయ పట్టిక ప్రకారం నిర్దేశిత కాలంలో సిలబస్ ను పూర్తిచేయవచ్చు' ౼ ఈ ప్రవచనం ఈ బోధనా పద్ధతికి చక్కగా వర్తిస్తుంది ?
#16. 'చేయడం ద్వారా నేర్చుకోవడం, జీవించడం ద్వారా నేర్చుకోవడం' అనేవి ఈ బోధనా పద్దతిలో ఇమిడి ఉన్న సూత్రాలు ?
#17. "నిజ జీవితంలో కొంత భాగాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టడమే ప్రకల్పన" ౼ అని నిర్వచించినవారు ?
#18. క్రిందివానిలో ఒకటి నిగమన ఉపగమం లక్షణం కాదు
#19. 'కిరణజన్య సంయోగక్రియలో ఆక్సిజన్ విడుదలవుతుందని ఋజువు చేయడం' అనే పాఠ్యాoశాన్ని బోధించుటకు ఉత్తమ పద్దతి ?
#20. ఉపన్యాస పద్దతిని ఉపయోగించాలంటే "కణము౼జీవము యొక్క మౌలీక ప్రమాణము"అనే పాఠంలో తగిన భావన
#21. "వేరు వేరు రంగుల బట్టలు వేరువేరుగా ఉష్ణంను గ్రహించును" అనే పాఠంను ఏ పద్దతిలో బోధించితే మంచిది?
#22. జాన్ డ్యూయ వ్యవహారిక సత్తావాదం నుండి వచ్చిన బోధనా పద్దతి ఏది?
#23. ప్రకల్పనా పద్దతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ?
#24. "అనువైన సహజ పరిసరాలలో పూర్తిచేసే హృదయ పూర్వకమైన ప్రయోజనాత్మకమైన కృత్య ప్రమాణం ప్రకల్పన" అన్నది ఎవరు ?
#25. ప్రకల్పనా పద్ధతికి స్టీవెన్ సన్ నిర్వచనం ఏమిటి ?
#26. పాఠశాలలోకి దిగుమతి చేసుకున్న నిజజీవిత భాగమే ?
#27. ప్రకల్పనా పద్ధతిలోని మొదటి సోపానం ఏమిటి ?
#28. గృహంలోని విద్యుత్ వినియోగం అనేది ఏ పద్దతిలో బోధించవలెను ?
#29. ఉష్ణపదార్ధాలను నిల్వ ఉంచుటకు అనువైన పదార్ధం ఏమిటో కనుక్కొనే విధానాన్ని ఏ పద్దతిలో బోధించాలి ?
#30. ఆమ్లాల, క్షారాల pH విలువలను ఏ పద్దతిలో బోధించితే మంచిది?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here