AP TET DSC 2021 MATHEMATICS ప్రధాన సంఖ్యలు మరియు సంయుక్త సంఖ్యలు & క.సా.గు గ. సా.భా) TEST౼ 109
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 513, 1134, 1215లను భాగించే గరిష్ట సంఖ్య ?
#2. 64,72,96 లచే నిస్సేసముగా భాగింపబడే కనిష్ట సంఖ్య ఏది?
#3. 34, 74 లను భాగిస్తే ప్రతిసారి శేషం 4ను ఇచ్చే గరిష్ట సంఖ్య ?
#4. క.సా.గు 450 మరియు గ.సా.భా 15 ఇవ్వగల సంఖ్యల జతలు ఎన్ని
#5. 1657, 2037 లను ఏ గరిష్ట సంఖ్యతో భాగిస్తే వరుసగా 6, 5 లు శేషాలు వస్తాయి ?
#6. 125, 184, 247 లను ఏ గరిష్ట సంఖ్యచే భాగిస్తే శేషాలు వరుసగా 5,4,7 లు వస్తాయి ?
#7. 43,91,183 లను భాసించినప్పుడు ప్రతిదానిలో ఒకే శేషాన్ని ఇచ్చే గరిష్ట సంఖ్య ?
#8. 1305, 4605, 6905 లను భాగించినప్పుడు ప్రతి దానిలో ఒకే శేషం ఇచ్చే గరిష్ట సంఖ్య N అయితే N లోని అంకెల మొత్తం ?
#9. రెండు సంఖ్యల నిష్పత్తి 3:5 ఆ సంఖ్యల మొత్తం 160 అయిన ఆ రెండు సంఖ్యల గ.సా.భా ఎంత ?
#10. రెండు సంఖ్యల నిష్పత్తి 3:1 ఆ సంఖ్యల లబ్దం 300 అయిన వాటి గ.సా.భా ఎంత ?
#11. ఏ కనిష్ట సంఖ్యకు '5' ను కూడిన ఆ సంఖ్య 12,14,18లచే నిస్సేసముగా భాగించబడుతుంది
#12. ఏ కనిష్ట సంఖ్యకు 7 తీసివేసినా అది 12,16,18లచే నిస్సేసముగా భాగించబడును
#13. 5,6,7,8 లతో భాగిస్తే శేషం 3 వచ్చే కనిష్ట సంఖ్య
#14. 48,60,72 లతో భాగిస్తే వరుసగా 38,50,62లు శేషాలు వచ్చే కనిష్ట సంఖ్య?
#15. రెండు సంఖ్యల క.సా.గు 290 వాటి లబ్దం 7250 అయినా వాటి గ.సా.భా
#16. రెండు సంఖ్యల మధ్య నిష్పత్తి 3:4 వాటి గ.సా.భా 5 అయిన వాటి క.సా.గు
#17. రెండు సంఖ్యల నిష్పత్తి 3:5 వాటి క.సా.గు 45 అయిన గ.సా.భా
#18. రెండు సంఖ్యల మొత్తం 216 వాటి గ.సా.భా 27 అయిన ఎన్ని జతల సంఖ్యలు ఉండవచ్చును
#19. రెండు సంఖ్యల మొత్తం 125 వాటి గ.సా.భా, క.సా.గు వరుసగా 25,150 అప్పుడు ఆ సంఖ్యల వ్యుత్క్రమాల మొత్తం ?
#20. A:సరిసంఖ్య సార్లు బేసి సంఖ్యల మొత్తం బేసి సంఖ్య B:బేసి సంఖ్య సార్లు బేసి సంఖ్యల లబ్దం బేసి సంఖ్య అయిన క్రింది వాటిలో సరైనవి
#21. ఈ క్రింది వాటిలో ప్రధాన సంఖ్య కాని దానిని గుర్తించుము
#22. ఈ క్రింది సంఖ్యలలో 1 మరియు అదే సంఖ్యను కారణాంకాలుగా కలిగిన సంఖ్య.....
#23. క్రింది వానిలో ప్రధాన సంఖ్య ఏది ?
#24. క్రింది వానిలో ప్రధాన సంఖ్య......
#25. 100ను రెండు ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసిన
#26. 39ను మూడు బేసి ప్రధాన సంఖ్యల మొత్తంగా రాసిన
#27. రెండు ప్రధాన సంఖ్యల లబ్దం 247 అయిన ఆ సంఖ్యలు
#28. క్రింది వానిలో ఫేర్మాట్ సంఖ్య.....
#29. రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదం 2 అయితే ఆ సంఖ్యలు.....
#30. క్రింది వానిలో కవల ప్రధాన సంఖ్యల జత.....
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here