AP TET DSC 2021 TRIMETHODS TEST (గణితశాస్త్ర ఉద్దేశ్యాలు, విలువలు, లక్ష్యాలు మరియు విద్యా ప్రమాణాలు)౼ 108
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. మానసిక చలనాత్మక రంగంలో 'సునిశితత్వం' కన్నా ఉన్నతస్థాయి లక్ష్యము
#2. క్రింది వానిలో బ్రెస్లిచ్ గణిత విద్యావిలువల వర్గీకరణకు చెందనిది ?
#3. 'విద్యార్థి భిన్నాలను సజాతి మరియు విజాతి భిన్నాలుగా వర్గీకరిస్తాడు' అను స్పష్టీకరణము ఈ లక్ష్యానికి సంబంధించినది
#4. "యంగ్ వర్గీకరణ"లో సూచించబడని విద్యావిలువ
#5. "3×4=12 ను సంఖ్యారేఖ పై సూచించండి" దీని ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము ?
#6. "భావావేశ రంగo"లో అత్యున్నతస్థాయి లక్ష్యం ?
#7. "7253ను అక్షరాలలో రాయండి" అను పరీక్షాఅంశం ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము ?
#8. "దీర్ఘచతురస్రం :(l×b): : చతురస్రం: ......." ఇది ఈ రకమునకు చెందిన ప్రశ్న ?
#9. "తగిన పద్దతిని ఎంపిక చేస్తాడు" అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది ?
#10. మానసిక చలనాత్మక రంగంలోని అతి నిమ్నస్థాయి లక్ష్యము ?
#11. "ఇవ్వబడిన సంఖ్యలను సరి, బేసి సంఖ్యలుగా వర్గీకరించును" అను స్పష్టీకరణ ఈ లక్ష్యమునకు చెందినది ?
#12. సవరించిన బ్లూమ్స్ వర్గీకరణ నందలి జ్ఞానాత్మక రంగములో సంశ్లేషణకు ఈ పేరు పెట్టబడినది
#13. మానసిక చలనాత్మక రంగంలో రెండవ లక్ష్యము ?
#14. "విద్యార్థి సమాన భిన్నాలకు చిత్రాలను గీస్తాడు" అనేది ఈ లక్ష్యమునకు చెందిన స్పష్టీకరణ ?
#15. "విద్యార్థి కారణాంకములు కనుగొనుటలో మౌఖిక గణనలను వేగంగాను, ఖచ్చితంగా చేయును" ౼ ఈ వాక్యం సూచించు లక్ష్యం ?
#16. "విద్యార్థి గ్రాఫ్ లను, 2౼D పటాలు, 3౼D పటాలను చదువుతాడు, విశదీకరిస్తాడు" అనేది ఈ క్రింది విద్యాప్రమాణమును సూచిస్తుంది ?
#17. "విద్యార్థి గణిత సంబంధమైన వ్యాసాలను, వార్తలను, చిత్రాలను సేకరించి స్క్రాప్ బుక్ ను తయారుచేస్తాడు" ఈ వాక్యం క్రింది వానిలో ఈ విద్యాలక్ష్యాల రంగాన్ని సూచిస్తుంది ?
#18. "సంఖ్యానమూనాలు, పజిల్స్, మాయాచదరాలు, చిక్కు ప్రశ్నలు" మొదలగునవి చేయించుట ద్వారా విద్యార్థులలో పెంపొందు విలువ
#19. "456ను అక్షరాలలో రాయండి" దీని ద్వారా పరీక్షించదలచిన విద్యాప్రమాణము ?
#20. అవగాహనకు చెందిన స్పష్టీకరణ ?
#21. "విలువ కట్టడం" అనే లక్ష్యం ఈ రంగానికి / రంగాలకు చెందుతుంది ?
#22. క్రింది వానిలో భావావేశ రంగంనకు చెందని లక్ష్యము ?
#23. బ్రెస్లిచ్ వర్గీకరణకు చెందని విద్యావిలువ ?
#24. "12, 7, 10, 4, 1, 9 సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయుము".
#25. మానసిక౼చలనాత్మక రంగంలో అత్యున్నత లక్ష్యం ?
#26. మున్నిక్ వర్గీకరణకు సంబంధించిన గణిత విద్యావిలువ
#27. సకల శాస్త్రాలకు మూలం, ద్వారం లాంటిది గణితం ?
#28. ఏ విలువను సంఖ్యలతో వ్యవహరించేటట్లు తెలియకనే జరిగే అంతర్గత అంకగణిత అభ్యాసము అని లైబ్నిజ్ అన్నాడు ?
#29. సమస్యా సాధనకు సరైన పద్దతిని ఎన్నుకోవడం, ఫలితాలు ఊహించడం, జనాభాను సరిచూడడం లాంటి నైపుణ్యాలు విద్యార్థులు గణితాధ్యయనం ద్వారా నేర్చుకుంటారు ?
#30. క్రింది గణిత విలువలలో యంగ్ సూచించినది కానిది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here