AP TET DSC 2021 TELUGU (7th CLASS TEST౼ 81
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. 7వ తరగతి పాఠ్యపుస్తకం బోధనలో భాగంగా ఉపవాచక బోధనకు కేటాయించుకోవలసిన కాలాంశాల సంఖ్య
#2. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)సాగర్ 2)శ్రీనిధి 3)శకుంతల 4)రాజు ఎ)ఎందుకు పారేస్తాను నాన్నా ! బి)ఆనందం సి)సీత ఇష్టాలు డి)తెలుగువెలుగు
#3. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)భారతి 2)సునీత 3)రాఘవ 4)కృష్ణస్వామి ఎ)క్రాంతి వాళ్ళ అమ్మ బి)నాని వాళ్ళ అమ్మ సి)క్రికెటర్ డి)మాష్టర్
#4. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)దాశరథి 2)రాయప్రోలు 3)జాషువా 4)ముని మాణిక్యం ఎ)కొత్తలోకము బి)దాంపత్యోపనిషత్తు సి)వనమాల డి)మహాoధ్రోదయం
#5. 'నైతిక విలువలు' ఇతివృత్తంగా గల పాఠ్యఅంశం
#6. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)బాల్యక్రీడలు 2)శిల్పి 3)ప్రకటన 4)ఆలోచనం ఎ)వచన కవిత బి)గేయం సి)ప్రాచీన పద్యం డి)ఆధునిక పద్యం
#7. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)ఆనందం 2)ఎందుకు పారేస్తాను నాన్నా ! 3)అసామాన్యులు 4)కరపత్రం ఎ)మానవ సంబంధాలు బి)బాలల హక్కులు సి)మానవ విలువలు డి)శ్రమ సౌందర్యం
#8. వ్యాస ప్రక్రియకు చెందని పాఠ్యఅంశం
#9. 'సంభాషణ' ప్రక్రియకు చెందిన పాఠ్యఅంశం
#10. గమినిక:- ఈ ప్రశ్నజతపరచండి అంశానికి చెందినది.ఎడమ వైపు-1234 కుడి వైపు-ఎబిసిడి. 1)శ్రీను 2)శివయ్య 3)రంగయ్య 4)నరసింహం ఎ)నిజం౼నిజం బి)వేసవి సెలవుల్లో సి)ఎందుకు పారేస్తాను నాన్నా! డి)సీత ఇష్టాలు
#11. 'కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవె చెల్లెలా' అని అన్నది
#12. "ఆకలితో చచ్చే పేదల శోకంలో కోపం ఎంతో" అనే గేయపంక్తులు గల పాఠం దాశరథి రచించిన ఈ గ్రంథంలోనిది
#13. గుర్రం జాషువాకు సంబంధించనిది
#14. "పలుకే బంగారమాయెనా...." సంకీర్తన రచయిత
#15. ఛందస్సుతో సంబంధం లేకుండా వ్యవహారిక భాషలో రాసే కవిత
#16. రాయప్రోలు సుబ్బారావు రచించిన గ్రంథం
#17. "పాఠమంటే చదవడం, రాయడం, లెక్కలు చేయడం మాత్రమే కాదు. తెలియని విషయాలు తెలుసుకొనేదంతా పాఠమే" ౼ ఈ మాటలు వీరిద్దరివి
#18. ఎవరి బౌలింగ్ ను చూసి స్నేహితులందరు అతని 'శ్రీ' అని ముద్దుపేరు పెట్టుకున్నారు ?
#19. "ఎవ్వనిచే జనించు....." అనే పద్యం చదివి అందరి ప్రశంసలు అందుకున్నవాడు
#20. "నువ్వు రోజూ ఉదయం ఎప్పటిలాగే ఇక్కడ చదువుకోవాలి" ఈ వాక్యం
#21. 'లలిత కళాక్షేత్రము' అనే పేరుతో నాట్య విద్యాలయాన్ని స్థాపించినది
#22. 'తక్కినన్' అనే పద్యాన్ని సూచించే గురు లఘువుల జత
#23. 'మనమంతా గంధర్వుల లాగా చక్కగా పాటలు పాడుదాం' ౼ ఈ వాక్యంలోని అలంకారం
#24. 'బొబ్బపెట్టి' ౼ ఏ సమాసం ?
#25. ప్రకృతి౼వికృతికి సంబంధించి సరికానిది
#26. 'అల్లులు' అనగా
#27. పుణ్యక్షేత్రాల గురించిన పురాణగాథలు ప్రదర్శితమయ్యే జానపద కళారూపం
#28. కిరిడి, బాకా, జోడి కొమ్ములు, తుడుము, పిన్నలగర్ర వంటి వాయిద్యాలతో సంబంధం ఉన్న జానపద కళ
#29. తూర్పుగోదావరి జిల్లా వెల్ల గ్రామానికి చెందిన వెంకట రమణ ప్రముఖ
#30. బుర్రకథలో వంతలిద్దరు వాయించే వాయిద్యం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here