AP TET DSC 2021 TRI METHODS TEST౼ 72
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఆర్యభట్టీయంలోని ఏ పాదం ఉత్తరాయణం, దక్షిణాయణాలు, సూర్య పరిభ్రమణ మార్గం, భూమి, గ్రహాలు కాంతివిహీనం అగుట గూర్చి తెలుపును ?
#2. గణితమంటే పరిమాణ శాస్త్రం అన్నది ?
#3. ఈ క్రింది వానిలో ఆర్యభట్టకు చెందనిది ?
#4. "గణితాచార్యుడు నేను కనుక్కొన్న విషయాన్ని మిగిలిన వారు రేపు కనుక్కొంటారు" అని పేర్కొన్నది
#5. ఆకాశం మేఘావృతం కావడానికి, వర్షం రావడానికి సంబంధం కలదు ?
#6. "ఏ జ్ఞానం కూడా నిరంతర సత్యం కాదు" "నేటి సత్యం రేపటికి అసత్యం కావచ్చు" ఈ ధర్మo షో ఆల్టర్ సూచించిన ఏ లక్షణాన్ని సూచించును ?
#7. ఈ క్రింది వానిలో "శాస్త్రీయ వైఖరి"కి చెందనిది ?
#8. ఈ క్రింది వానిలో విజ్ఞానశాస్త్రం లక్షణం కానిది ?
#9. ఈ క్రింది వానిలో గ్రీకు పదం కానిది ?
#10. శాస్త్రీయ పద్దతిలోని దశ కానిది ?
#11. "జ్యామితి బలీయమైనది కళలో కలిస్తే దానికెదురు లేదు" అన్నది
#12. విద్యార్థి రామానుజన్ గూర్చి విన్న తరువాత ఆసక్తితో గ్రంథాలయానికి వెళ్లి ఇతర పుస్తకాలను చదవడం
#13. అవగాహనలో ప్రవర్తనాత్మక స్పష్టీకరణ 'ఎక్ట్పాపోలేషన్'కు ఉదాహరణ
#14. ఆధునిక కార్యకలాపాలయిన వాణిజ్యం, పరుశ్రమలు, ప్రభుత్వ యంత్రాoగం మొదలైనవి గణితం ద్వారా ప్రదర్శించవచ్చు అని అన్నది
#15. ఈ క్రింది వానిలో 'సమస్యా సాధన'కి సంబంధించి సరికానిది ?
#16. 12, 7, 10, 4, 1, 9 సంఖ్యలను ఆరోహణ, అవరోహణ క్రమంలో వ్రాయండి ?
#17. విద్యా ప్రమాణాలు ఆవశ్యకత
#18. ఆర్.సి.ఇ.ఎం. నమూనా ప్రకారం సరైన వరుసక్రమం ఎ)ఆశించిన ప్రవర్తనా ఫలితాలు బి)సమాచారాన్ని అందించే వ్యూహం సి)వాస్తవ అభ్యసన ఫలితాలు
#19. సి.సి.ఇ ప్రకారం నిర్మాణాత్మక మదింపులో భాగంగా విద్యార్థుల భాగస్వామ్యం ప్రతిస్పందన, రాత అంశాలు, ప్రాజెక్టు అంశాలు, లఘు పరీక్షలకు ఇచ్చిన భారత్వాలు వరుసగా
#20. పోర్ట్ ఫోలియో, అనక్టోడల్ రికార్డు, నోటు పుస్తకాలు, డైరీలు, ఎసైన్ మెంట్స్ మొదలగు వాటి ద్వారా పతిశీలించు అంశం ?
#21. విద్యార్థి ఊర్ధపీడనం నీటిలోని వస్తువులను క్రిందికి నెడుతుంది అనే వాక్యంలో క్రిందికి అనే దాని "పైకి" అని సవరించడం ?
#22. విద్యార్థి శాస్త్ర పరిశీలనను వ్యాఖ్యానించడం ?
#23. విద్యార్థి 'మతం' పేరుతో సాగే జంతుబలులను తీవ్రంగా వ్యతిరేకించడం
#24. విద్యార్థి 'లింగ వివక్షత' వ్యాసాన్ని పత్రికలో చదివి దాని పై అభిప్రాయాన్ని సొంత మాటల్లో వివరించడం
#25. విద్యార్థి సజీవులను, నిర్జీవులను వర్గీకరించడం
#26. విద్యార్థి రబ్బరు గొట్టం విక్స్ మూతతో "స్టెతస్కోపు" అను ప్రత్యామ్నాయ పరికరాన్ని తయారు చేయడం
#27. విద్యార్థి కాంతి జనకాలకు ఉదహరణలివ్వడo
#28. విద్యార్థి శ్వాసక్రియ జరిగే విధానాన్ని విశ్లేషించడం
#29. 'సాంఘిక౼సాంస్కృతిక అభ్యసనా సిద్దాంతం' ప్రతిపాదించినది
#30. వైగోట్ స్కీ ప్రకారం జ్ఞాన నిర్మాణంకి సంబంధించి సరికానిది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here