AP DSC SOCIAL ( 6th CLASS ) TEST – 3
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. ప్రకాశవంతమైన వస్తువులకు ఉదాహరణ ఏదో ఈ క్రింది వానిలో గుర్తించుము?
#2. పెరిస్కోప్‌లో ఏ రకమైన దర్పణాలు ఉపయోగిస్తారు?
#3. నీడను చూడడానికి మనకు కావాల్సిన వస్తువులు ఏవి?
#4. నీడ యొక్క రంగు..?
#5. కాంతి ప్రయాణం పిన్హెూల్ కెమెరాలో మార్గంలో జరిగితేనే ప్రతిబింబాల నిర్మాణం జరుగుతుంది..?
#6. మనం అద్దంలో చూసినపుడు మన ప్రతిబింబానికి కారణం ఏమిటి?
#7. సూర్యుడిని మరియు ప్రకాశవంతంగా వెలిగే వస్తువుల ప్రతిబింబాలను ఏర్పరచుట కోసం దీనిని ఉపయోగించవచ్చు.?
#8. పెరిస్కోప్ గల దర్పణాలు కోణంలో ఉంటాయి.?
#9. కాంతిని ఇచ్చే సన్నని తీగను బల్బ్ యొక్క..... అంటారు.?
#10. థర్మోకాల్ షీట్, డ్రాయింగ్ పిన్స్, బల్బ్, ఘటము, సేఫ్టీపిన్ మొదలగు వస్తువుల్లో స్విచ్‌గా ఉపయోగించే వస్తువు ఏది?
#11. విద్యుత్ వలయాన్ని తెరవడానికి ఉపయోగించే పరికరాన్ని... అంటారు.?
#12. విద్యుత్ ఘటములో ధృవాలు ఉంటాయి.?
#13. ఏ పదార్ధాలు తమ గుండా విద్యుతిని ప్రవహింపనీయవో వాటిని అంటారు.?
#14. ఈ క్రింది వాటిని పరిశీలించండి. సరియైనవి ఎంపిక చేయండి.? ఎ) లోహపు మూత విద్యుత్ ఘటం యొక్క ధనధృవం బి) లోహపు చట్రం అనేది ఘటం ఋణ ధృవం
#15. ఇళ్లలో విద్యుత్ బల్బులు మరియు ఇతర పరికరాల్లో ఉపయోగించే స్విచ్‌లు, వాటి డిజైన్లు చాలా క్లిష్టంగా ఉన్నప్పటికీ అని ఏ సూత్రంపై పనిచేస్తాయి.?
#16. క్రింది వానిలో సరైనదానిని గుర్తించండి? ఎ) ఏ పదార్ధాలు తమ గుండా విద్యుత్‌ని ప్రవహింపజేస్తాయో వాటిని విద్యుత్ బంధకాలు అంటారు. బి) ఏ పదార్థాలు తమ గుండా విద్యుత్‌ని ప్రవహింపజేస్తాయో వాటిని విద్యుత్ వాహకాలు అంటారు.
#17. 'టెస్టర్ వలయము' నందు ఒక పదార్ధమును అనుసంధానించి నట్లయితే బల్బ్ వెలుగుతున్నట్లు కనుగొనబడింది. అయితే ఆ వస్తువు వాహకమా లేదా బంధకమా?
#18. విద్యుత్ వలయమునందు విద్యుత్ ప్రవాహదిశకు సంబంధించి సరియైన క్రమాన్ని గుర్తించండి?
#19. అధిక మొత్తం గల చెత్త నుండి ఇనుప ముక్కలను వేరు చేయడానికి ఈ పద్ధతిని ఉపయోగిస్తారు?
#20. సహజ అయస్కాంతాలను కనుగొన్నది ఎవరు?
#21. మాగ్నటైట్ .... అనే లోహమును కలిగి ఉంటుంది?
#22. సహజ అయస్కాంతాలు ఈ ప్రాంతంలో కనుగొనబడ్డాయి?
#23. ప్రస్తుతం కృత్రిమ అయస్కాంతాలను ఏయే ఆకారాల్లో | తయారుచేస్తున్నారు?
#24. అయస్కాంత పదార్ధాలను ఉదాహరణ కానిదేదో ఈ క్రింది వానిలో గుర్తించండి?
#25. దండ అయస్కాంతాన్ని మట్టిలో కదిలించిన ఇనుపరజ ఏ భేదాలవైపు ఎక్కువ ఆకర్షించబడుతుంది?
#26. దిశను కనుగొనే విగ్రహం ఉన్న రథం ఏ దేశరాజు వద్ద ఉండేది?
#27. స్వేచ్ఛగా వేలాడదీసిన అయస్కాంతం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా ఈ దిక్కుల్లో నిశ్చలస్థితికి వస్తుంది?
#28. కాగితం పదార్ధం కాదు?
#29. అయస్కాంతాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో సరియైనవి ఈ క్రింది వానిలో గుర్తించండి?
#30. కృత్రిమ అయస్కాంతాలు ......, ......, ......, వంటి వివిధ ఆకృతుల్లో తయారు చేయబడ్డాయి?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️