DSC TRIMETHODS IMP BITS GRAND TESTS -10
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
Note: ఇది తాత్కాలిక కీ మాత్రమే Technical Mistakes వచ్చిన మీరు సరిచూసుకోండి.
HD Quiz powered by harmonic design
#1. సమస్యలపట్ల సంపూర్ణ అవగాహన కల్గించి, సమస్యలను పదును పెట్టడంలో ఈ పద్ధతి దోహదపడుతుంది.
#2. విద్యార్థులు నిర్దిష్టమైన భావనలను పరిశీలించుట ద్వారా సాధారణీకరణాలు, సిద్ధాంతాలను నిర్ధారించుటకు దారితీయు ఉగమం
#3. సమస్యా పరిష్కార పద్ధతిలోని చివరి సోపానం
#4. కింది వానిలో 'ప్రయోగశాల పద్ధతి' నందలి దోషము
#5. 9వ తరగతి విద్యార్థులను వారి ఉపాధ్యాయుడు జీవ శాస్త్రంలో ఒక సమస్యను సాధించమన్నప్పుడు, దానిని చేపట్టడానికి వారు మొదటగా చేయవలసిన ముఖ్యమైన పని
#6. ఒక సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుడు, 'స్త్రీ పురుష సమానత్వం, అను పాఠ్యాంశం బోధించడానికి ముందు, విద్యార్థులతో 'తమ ఇండ్లలో తల్లిదండ్రులు కుమారులను, కుమార్తెలను ఏ విధంగా చూస్తున్నారు' అని తరగతి గదిలో చర్చ ప్రారంభించాడు. ఈ సన్నివేశంలో ఆ ఉపాధ్యాయుడు ఉపయోగించిన బోధనా సూత్రం.
#7. గణిత శోధనలో నిగమన పద్ధతి లక్షణము కానిది
#8. కింది వానిలో అన్వేషణ పద్ధతి నండలి ఒక గుణము
#9. కింది వానిలో "ప్రకల్పనా పద్ధతి" నందలి ఒక గుణము.
#10. కింది వానిలో గణిత బోధనలో ఆగమన పద్ధతి లక్షణము కానిది
#11. వృత్తపరిధి (C) = 27Tr అనే సూత్రాన్ని ధృవీకరించుటకు వేరువేరు వ్యాసార్థాలు గల వేరువేరు వృత్తాలను తీసుకొని బోధించు పద్ధతి
#12. కింది వానిలో గణిత బోధనలో 'సంశ్లేషణ పద్ధతి' యొక్క లక్షణము కానిది
#13. కింది వానిలో గణిత బోధనలో 'నిగమన పద్ధతి' యొక్క ఒక లక్షణము
#14. సమస్యా పరిష్కార. పద్ధతిలో మొదటి సోపానము
#15. కింది వానిలో గణితము బోధనయందు “విశ్లేషణ పద్ధతి” లక్షణము కానిది
#16. 'చలననాడులకు సంబంధించిన విద్య', ' జ్ఞానేంద్రియ . 6 స్వయంచోదిత కృత్యాలు' మరియు 'సహకార క్రీడలు' అను ముఖ్యాంశాలుగా గల విద్యావిధానం
#17. కింది వానిలో “ఆగమన పద్ధతి' నందలి గుణము
#18. వివిధ విద్యావిషయాలను సమన్వయపరచి, నిజజీవిత కృత్యాల ద్వారా సహసంబంధపరిచి బోధించుటకు ఎక్కువగా ఉపయోగపడు బోధనా పద్ధతి
#19. కింది వానిలో నిగమన పద్ధతి నందలి ఒక గుణము
#20. 'వ్యాసక్తుల ద్వారా నేర్చుకోవడం', 'నిర్దేశిత ప్రత్యక్ష అనుభవము', 'మూర్త అనుభవాల నుండి అమూర్త ఆలోచనలు' మరియు 'తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు' అనునవి ముఖ్య లక్షణాలుగా గల బోధనా పద్ధతి
#21. కింది వానిలో ఆగమన పద్ధతి నందలి దోషము
#22. “చేయడం ద్వారా అభ్యసించడం”, “పరిశీలన ద్వారా అభ్యసించడం” మరియు “మూర్తము నుండి అమూర్తానికి" అను బోధనా నియమాలను అనుసరించు బోధనా పద్ధతి
#23. కింది వానిలో “సంశ్లేషణ పద్ధతి" యొక్క ఒక ఉపయోగము
#24. “సారాంశము నుంచి దత్తాంశమునకు" మరియు "తెలియని విషయాల నుంచి తెలిసిన విషయాలకు॥ అనుసరించు బోధనా పద్ధతి
#25. కింది వానిలో "నిగమన పద్ధతి" లోని ఒక దోషము
#26. "ప్రత్యేకాంశం నుంచి సాధారణీకరణకు” మరియు “మూర్త విషయాల నుంచి అమూర్త విషయాలకు”. అనుసరించే గణిత బోధనా విధానము.
#27. కింది వానిలో “కృత్యం" యొక్క లక్షణము కానిది.
#28. “తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాలకు మరియు "దత్తాంశం నుంచి సారాంశమునకు” అనుసరిం గణిత బోధనా పద్ధతి
#29. కింది వానిలో 'విశ్లేషణ పద్ధతి' నందలి ఒక గుణము
#30. సాధారణ అంశం నుంచి ప్రత్యేక అంశమునకు' మరియు 'అమూర్త విషయాల నుంచి మూర్త విషయాలకు చెందిన బోధనా పద్ధతి
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM