AP TET DSC 2021 PSYCHOLOGY (బాల్యదశ & పెడగాజి) TEST౼ 64
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సరికాని జతను గుర్తించండి
#2. జీవుల యొక్క అసలు ప్రవర్తన మరుగున పడుతున్నది అని భావించినపుడు ఈ రకమైన పరిశీలనను చేపట్టాలి ?
#3. చిన్న పిల్లలు, భాష రాని వారి మరియు జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేయడానికి ఉపయోగపడే పద్దతి ?
#4. పరిశీలించబడే వారు, పరిశీలించే వారు ఒకరుగానే ఉండే పద్దతి ?
#5. ఈ నమూనాలో ప్రయోగంలో పాల్గొన్న రెండు సమూహాలు నియంత్రణ స్థితికి తరువాత ప్రయోగ స్థితికి గురి అవుతాయి ?
#6. విద్యార్థులసాధన పై ఆంగ్లమధ్యమంప్రభావం అనే అంశం పై ఉపాధ్యాయుడు ప్రయోగం నిర్వహించదలిచాడు. ఇక్కడ విద్యార్థుల సాధన
#7. కొత్త ప్రదేశంలో తప్పిపోయిన ఒక వ్యక్తి అనుభవించిన భయాందోళనలను గురించి తెలుసుకోవడానికి అనువైన పద్దతి ?
#8. విద్యా సాధన పై బహుమతుల ప్రభావం అను ప్రయోగంలో విద్యార్థుల అభిరుచి అనునది ?
#9. బాలలు తమ స్వoతఆలోచనలను నమోదు చేసుకొనేందుకు ఉపయోగించే పుస్తకం ?
#10. విద్యార్థుల యొక్క సమగ్ర సంపూర్ణ ప్రవర్తనను తెలుసువాడానికి ఉపయోగపడే పరిశీలన రకం ?
#11. నిర్ణయాలు తీసుకోవడంలో పిల్లలకు అధిక స్వేచ్ఛను ఇచ్చే పిల్లల పెంపక శైలి ?
#12. పిల్లల యొక్క ప్రస్తుత ప్రవర్తనకు, గత ప్రవర్తనకు మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవడానికి తోడ్పడే మనోవైజ్ఞానిక అధ్యయన పద్దతి ?
#13. 1928లో చేసిన "బర్కిలి పెరుగుదల అధ్యయనం" దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు ?
#14. స్టిప్పిన్ కెమ్మిస్ అను శాస్త్రవేత్త ప్రకారం చర్యాత్మక పరిశోధనలో పాటించాల్సిన సరైన వరుసక్రమం ?
#15. వస్తు నిష్ఠత అధికంగా ఉండే పద్దతి ?
#16. చైల్డ్ హుడ్ అంటే బాల్యం, పసితనం, చిన్నతనం అని పేర్కొన్నది ?
#17. పిల్లలను వివిధసందర్భాలలో పరిశీలించడం ద్వారా వారి లక్షణాoశాలను దాదాపు ఖచ్చితంగా అంచనా వేయడానికి తోడ్పడే పద్దతి ?
#18. ఈ ఉపగమములో వేరువేరు వయస్సులు గల సమూహాలకు చెందిన పిల్లలను ఒకే సమయంలో పరిశీలించి దత్తాంశాలను పోల్చడం జరుగుతుంది ?
#19. విద్యాహక్కు చట్టం౼2009 ప్రకారం ఎస్.ఎం.సి సభ్యులలో విద్యార్థుల తల్లిదండ్రులు ఎంతమంది ఉండాలి ?
#20. వయసు నిర్దారణచేయలేదు అనేకారణంతో బడిలో ప్రవేశాన్ని తిరస్కరించ రాదు అని తెలిపే విద్యా హక్కు చట్టం ౼ 2009లోని అధ్యాయం మరియు సెక్షన్ ?
#21. విద్యా హక్కు చట్టం ౼ 2009 ప్రకారం 'విద్యా కాలెండర్' ను నిర్ణయించేది
#22. విద్యా హక్కు చట్టం అమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్ వాటా ?
#23. ప్రకృతి వైపరీత్యాలు ఎన్నికల విధులు, జనాభా గణనకు టీచర్లకు వినియోగించుకోవచ్చు అని తెలిపే విద్యాహక్కు చట్టం౼2009 లోని సెక్షన్ ?
#24. ఎన్.సి.ఎఫ్.౼2005 ప్రకారం మాధ్యమికొన్నత విద్య అనగా
#25. జాక్సన్ అనే శాస్త్రవేత్త ప్రకారం విద్యార్థుల పూర్వ జ్ఞానాని పరీక్షించే బోధనా దశ ?
#26. మార్గదర్శకత్వానికి సంబంధించి సరికాని వాక్యాన్ని ఎంచుకోండి ?
#27. చికిత్సా కేంద్రీకృత మంత్రణం అని దేనిని అంటారు ?
#28. సూచనలు, సలహాలు, సమ్మతింప చేయడం మరియు వ్యాఖ్యానించడం అను విధానాలను ఉపయోగించే మంత్రణ రకం?
#29. విద్యార్థులకు పూర్తి స్వేచ్చనిచ్చే నాయకత్వం
#30. సమస్యా కేంద్రీకృత మంత్రణం అని దేనిని అందురు ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here