DSC 2024 విద్యాదృక్పథాలు (విద్య – రాజ్యాంగ నిబంధనలు) TEST 12
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 14 సంవత్సరాల లోపు బాలబాలికలందరికీ ప్రాథమిక నిర్బంధ విద్య (ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్య) అందించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ప్రవేశపెట్టారు
#2. బలహీన వర్గాల వారికి విద్యా, ఆర్థిక సహకారం అందించాలని సూచించబడిన ఆర్టికల్
#3. ఆర్టికల్ 350(ఎ) యొక్క ప్రధాన ఉద్దేశ్యం
#4. స్త్రీలకు విద్యా అవకాశాలు సదుపాయాలు కల్పించడం అనే ఏ ఆర్టికల్లో పొందుపరచబడింది
#5. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 29, 30 యొక్క ఉద్దేశ్యం
#6. భారత రాజ్యాంగంలో ఏ నిబంధన అనుసరించి భారత భూభాగంలో ఏ ప్రాంతంలో నివసించినప్పటికి వారు తమదైన భాష, లిపి, సంస్కృతులను సంరక్షించాలనే హక్కు కల్పించబడింది
#7. ప్రభుత్వం వల్ల ప్రభుత్వ ద్రవ్య సాయం వల్ల నిర్వహించబడుతున్న ఏ విద్యాలయాలనైనా మతం, జాతి, కులం, భాష మొదలైన వాటిని బట్టి ఏ పౌరునికి ప్రవేశం నిరాకరించరాదని తెలిపింది
#8. నిబంధన 30(1) ప్రకారం
#9. భాషాపరమైన అల్ప సంఖ్యాకులకు సంబంధించిన రాజ్యాంగ పరిధిలో అన్ని విషయాలను పరిశోధించడానికిగాను, ఏ అధికరణల ద్వారా ప్రత్యేక అధికారిని నియమించే వీలు కల్పించబడింది
#10. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అస్పృశ్యతను నిర్మూలించడం జరిగింది
#11. ఏ ఆర్టికల్ షెడ్యూల్డ్ కులాల వారికి అన్ని పాఠశాలల్లో ప్రవేశం కల్పించాలని చెబుతుంది
#12. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి I) ఆర్టికల్ 17 - అస్పృస్యత నిర్మూలన II) ఆర్టికల్ 17 - విద్యాలయాలలో మతబోధన
#13. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించండి 1) 16(4) ఆర్టికల్ ప్రకారం SC, ST విద్యార్థులను ఉద్యోగాలలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి అని తెలియజేస్తుంది. వానిలో సరికాని దానిని గుర్తించండి. II) 29(2) ప్రభుత్వం వల్ల సాయం పొందని వారికోసం
#14. ఈ క్రింది వానిలో సరైన జతను గుర్తించండి I) ఆర్టికల్ 320 (4) SC, ST ఉద్యోగ నియామకాల్లో రక్షణ కల్పించబడింది II) ఆర్టికల్ 18(1) పేదరిక నిర్మూలన గురించి తెలియజేసుకుంది
#15. ఈ క్రింది వాటిలో సరియైనది గుర్తించండి?
#16. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి I) ఆర్టికల్ 320 (4) - లకు ఉద్యోగాల్లో రక్షణ కలిపించబడింది II) ఆర్టికల్ 15 - సమానత్వపు హక్కును గురించి తెలియజేస్తుంది
#17. ఈ క్రింది వానిలో పరికాని వాక్యాన్ని గుర్తించండి I) ఆర్టికల్ 15(1) (3), 16(1) స్త్రీలకు విద్యా -సదుపాయాలు కలిపించడం II) ఆర్టికల్ 17 ప్రవరం - ఆసునశ్యతను నిర్మూలించడం
#18. ఈ క్రింది వానిలో సరికాని జతను గుర్తించండి
#19. ఈ క్రింది వానిలో సరైన జతను ఎన్నుకోండి
#20. ఈ క్రింది వానిలో సరికాని వాక్యాన్ని గుర్తించండి
#21. భారత రాజ్యాంగం నిర్దేశాల ప్రకారం విద్య
#22. “సమానవకాశాలు గల విద్య” భావనకు సంబంధించనది ?
#23. "సమానవకాశాలు గల విద్య" భావన క్రింది ఏ శాస్త్రం యొక్క భావన ఉత్పన్నం
#24. "సమానవకాశాలు గల విద్య" భావనకు సరిపోని ప్రవచనం ఏది ?
#25. రిజర్వేషన్ విధానం వలన కలిగే ఫలితము
#26. క్రింది వానిలో ఏది విద్య యొక్క సామాజిక కోణాన్ని స్పృసిస్తుంది?
#27. అందరికి విద్యకు సంబంధించినది కాదు ?
#28. జీవితకాలపు అభ్యసనం (Life long learning) భావన యొక్క ఉత్పనం ?
#29. "ఇతరులతో ప్రశాంతమైన సహజీవనం గడపడానికి విద్య పౌరులకు శిక్షణ ఇవ్వాలి" ఈ ప్రవచనానికి ఆధారభూతమైన శాస్త్రం?
#30. ప్రజాస్వామిక సమాజం యొక్క లక్షణం ?
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️