DSC 2024 MODEL విద్యాదృక్పథాలు (విద్య) TEST 1
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. వేదాలు, హిందూమత ధర్మపురాణాలు, క్రతువులు నిర్వహణ, మత చాందస భావనలు అధ్యయనం చేసినవారు?
#2. హరప్పా, మొహంజదారో నాగరికత కాలంలో నాటి ప్రజల ఆరాధ్య దైవం ?
#3. ప్రాచీన కాల విద్యావిధానం ఏ కాలంలో మొదలయ్యింది
#4. ప్రాచీన కాలంలో విద్యను ఎక్కడ అభ్యసించేవారు?
#5. ఆనాటి నలంద విశ్వవిద్యాలయంలో గురువుల సంఖ్య ?
#6. గుప్తుల కాలంలో ప్రధాన విద్యాకేంద్రాలు ఏవి?
#7. ప్రాచీనకాలంలో వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని రకాలుగా ఉండేవి?
#8. ఏ దశలో విద్యార్థి గురుముఖంగా ఉండి విద్యాజ్ఞాన సముపార్జన చేయాలి?
#9. 'గృహస్థాశ్రమం' ప్రకారం విద్య అనగా?
#10. గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూనే, ఉన్నత వర్గాల కౌమారదశలో ఏమి చేసేవారు?
#11. "ఉపనయనం" అనగా
#12. ఆనాటి విద్యా విజ్ఞాన కేంద్రాలు?
#13. "ద్విజులు" అనగా?
#14. దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ విద్యాపీఠం?
#15. "ద్విజన్మ" అనగా?
#16. వేదకాలంలో విద్య విద్యా విధానం ?
#17. వేకాల విద్యాకాలం ?
#18. వేదకాలంలో బోధన అనేది?
#19. వేదకాలంలో గురుశిష్యుల మధ్య సంబంధం?
#20. వేదకాలంలో గురువులు విద్యాబోధన ఎక్కడ కొనసాగించేవారు?
#21. బౌద్ధవిద్యా విధానం ప్రధాన లక్ష్యం?
#22. "పబృజ్ఞ" అనే ప్రాధమిక విధ్యాభ్యాసం ఏ సంవత్సరంలో ప్రారంభమవుతుంది?
#23. బౌద్ధకాలంలో విద్యార్ధి ప్రాథమిక విద్యాభ్యాస కార్యక్రమం దేనితో ప్రారంభం అవుతుంది?
#24. ఇస్లాం మత విద్యా విధానం ఏ ఉత్సవంలో ప్రారంభమవుతుంది?
#25. బౌద్ధకాలంలో అతి ప్రధానమైన బోధనా పద్ధతి?
#26. బౌద్ధ కాలం నాటి విద్యాలయాలు, విద్యాసంస్థలు?
#27. "మోక్షసాధనే" ప్రధాన ధ్యేయంగా ఆవిర్భవించిన విద్యావిధానం?
#28. ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి ? I) క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు II) రథ, గజ, తురగ పద్ధతి బలాలచే విద్యను అభ్యసించేవాడు క్షత్రియుడు
#29. I) హరప్పా నాగరికత కాలం నాటి ఆరాధ్య దైవం పశుపతి. II) హరప్పా ప్రజలకు ప్రణాళికాబద్దమైన నగరజీవనం ఉండేది
#30. I) ఇస్లాం కాలంలో "బిస్మిల్లా" ఉత్సవంలో బాలుడి విద్యాభ్యాసం ప్రారంభించబడుతుంది II) విహారాలు, మఠాలు బౌద్ధకాలపు విద్యా కేంద్రాలు. పై వాక్యాలను పరిశీలించండి
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️