AP TET DSC 2024 MODEL PSYCHOLOGY TEST 32
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. 'Man's search for meaning' గ్రంథ రచయిత
#2. "స్వీయ- అభ్యసనం" అనే భావన వీరికి సంబంధించినది
#3. 'ఆకృతి క్షేత్ర సంబంధం' భావనను వివరించినది
#4. 'అమ్మఒడి' పొందడానికి అవసరంలేనిది
#5. MOOC విస్తరించగా
#6. ప్రయోగ పద్ధతికి సంబంధించని చరం
#7. కింది వాటిలో 'కార్యక్రమయుత అభ్యసనము'ను సమర్ధించే అభ్యసనా సిద్ధాంతం
#8. పద్మజకు ప్రమోషన్ వచ్చింది, కానీ దూర ప్రదేశం వెళ్ళవలసి వచ్చింది ఇప్పుడు ఏర్పడే సంఘర్షణ
#9. శిశువులో సాంఘిక వికాసానికి పునాది వేసేవారు
#10. ఇది అభ్యసన లక్షణం కాదు
#11. "ప్రజ్ఞాలబ్ది"ని మొట్టమొదట ప్రతిపాదించిన శాస్త్రవేత్త
#12. ఎబ్బింగ్ హాన్ ప్రకారం 20 నిమిషాల తరువాత విస్మృతి శాతం
#13. పిల్లలపై చేసిన 'బర్కిలీ పెరుగుదల అధ్యయనం' అనేది
#14. CCE విస్తరించగా
#15. పియాజే ప్రకారం క్రొత్తజ్ఞానం ఇంతకు ముందున్న జ్ఞానంతో మిళితం చెంది ఉన్నత జ్ఞానం నిర్మాణం జరిగే ప్రక్రియ
#16. అభ్యసనం యొక్క మదింపు ఈ రూపంలో ప్రదర్శితమవుతుంది
#17. 'స్కిజో' అనేది ఈ భాషాపదం
#18. అంకెలను గుర్తించడంలో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ అభ్యాసకుడు కలిగి ఉండునది
#19. కింది వానిలో వైరస్ కానిది
#20. "జువనైల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్" ప్రకారం - ఏ వయస్సు పిల్లలను బాలలుగా గుర్తించారు
#21. "Joyful learning” ఏ అభ్యసన నియమాన్ని ప్రోత్సహిస్తుంది
#22. "కౌమార దశను ఒత్తిడి, ప్రయాస, కలత, జగడాలతో కూడుకున్న దశ" అని నిర్వచించినవారు
#23. ఆంధ్రప్రదేశ్ లో నాడు - నేడు ప్రారంభించిన తేదీ
#24. ఈ కింది వానిలో అభ్యసనాన్ని ప్రభావితం చేసే పాఠశాల కారకం కానిది
#25. మొట్ట మొదటి మనోవైజ్ఞానిక ప్రయోగశాలను స్థాపించిన శాస్త్రవేత్త
#26. 'సర్వే'ను ఒక సాధనంగా ఉపయోగించుకొని చేసే పరిశోధన పద్ధతి
#27. పియాజే సంజ్ఞానాత్మక వికాసంలో 'వస్తు స్థిరత్వ భావన' లక్షణ కనిపించే దశ
#28. క్రింది వానిలో ప్రాథమిక అవసరం కానిది
#29. 'LAD' విస్తరించగా
#30. సృజనాత్మక ప్రక్రియలలోని దశలను వివరించిన శాస్త్రవేత్త
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️