AP TET DSC 2024 MODEL PAPER PSYCHOLOGY TEST 27
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ఈ రకం పెంపకశైలిలో తల్లిదండ్రులు పిల్లల పట్ల ఉపసంహార స్వభావం కలిగి ఉంటారు
#2. జెవికె కిట్స్ ఈ తరగతుల పిల్లలకు ఇస్తారు
#3. బాలలు తమ సొంత ఆలోచనలను నమోదు చేసేందుకు ఉపయోగించే పుస్తకం
#4. 'టాబ్యులారస' అనగా
#5. మనం 'డిజిటల్ లాకర్' ద్వారా గరిష్ఠంగా పొందగలిగే నిల్వ స్థలం
#6. తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం 'జగడగొండ్లు వయస్సు'
#7. ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి చిన్న పిల్లాడిలా ఏడవడం అనేది
#8. ప్రతి మానవ వికాసదశలలో వికాసపు మైలురాళ్ళను (Developmental Milestones) నిర్దేశించిన వాడు
#9. జరగబోయే కుంఠనం వల్ల ఏర్పడేది
#10. "ప్రేరణ - అభ్యసనకు మూలాధారం" అని చెప్పింది
#11. పాఠంపై విద్యార్థులకు ఆసక్తి కలిగించడానికి, ఉపాధ్యాయులు
#12. "బడి బయటి పిల్లలు" అనగా
#13. అభ్యసనంలో 'పీఠభూమి' దశ
#14. ఎరిక్ సన్ ప్రకారం 'వ్యక్తులు తమ ఆలోచనలు, భావనలు, సిద్ధాంతాలకు అనుగుణమైన వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడం అనేది' ఈ స్థాయిలో జరుగుతుంది
#15. కింది వాటిలో మొదటి సాంఘీకరణ ఏజెన్సీ
#16. "Man's search for meaning" అనే పుస్తక రచయిత
#17. "మానసిక వయస్సు" భావనను మొట్ట మొదట సూచించినది
#18. NEP-2020 ప్రకారం విద్యాప్రణాళికనిర్మాణం (5+3+3+4)లో '4'వస్థాయి ఈ వయస్సు వారికి ఉద్దేశించబడినది
#19. ప్రస్తుత స్థితిని పరిశోధన చేసే పద్ధతి
#20. పియాజే ప్రకారం, పిల్లవాడు తన దగ్గర ఉన్న బొమ్మకు స్నానం చేయించే దశ
#21. బహుళైచ్ఛిక ప్రశ్నలు దీనికి సంబంధించినవి
#22. అధిక వర్షాల వల్ల వరదలు రావచ్చునని తల్లిదండ్రులు భయపడుతున్నారు. అందువల్ల 5 ఏళ్ల ఆనంద్ కూడా భయపడుతున్నాడు. ఇది
#23. ఆటస్థలంలో ఆడుకునే విద్యార్థులను పరిశీలించడం
#24. బ్రూనర్ త్రివిధ జ్ఞానం యొక్క క్రమం
#25. ప్రతీకాత్మకం, క్రియాత్మకం, భావనాత్మకం
#26. "కావాలని మర్చిపోవడం" అనేది
#27. 'TAT' లో చిత్రాలు ఉన్న కార్డుల సంఖ్య
#28. అన్వేషణా పద్ధతి అనేది
#29. 'వ్యక్తి పూజ' అనే మానసిక ప్రక్రియలో ఇమిడి ఉన్న అభ్యసనం
#30. షటిల్ కాక్ ఆడుతున్నపుడు బాడ్మింటన్ నైపుణ్యాలు మనకు ఇబ్బంది కలిగిస్తే
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️