AP TET DSC 2024 MODEL PAPER EVS TEST 26
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. ముస్లింలలో సాంఘిక సంస్కరణలకు, ఆధునిక విద్యావ్యాప్తికి కృషిచేసిన వారు
#2. గాలిలో నత్రజని శాతం
#3. ప్రతి గ్రామ సచివాలయంలో సేవలందించడానికి ఉండే ఉద్యోగుల సంఖ్య
#4. నవరత్నాలు అనే వారు తొమ్మిది మంది గొప్ప పండితులు వీరి ఆస్థానంలోని
#5. తేనెటీగలు కలిగి ఉండే కళ్ళ సంఖ్య
#6. భారతీయ సాంస్కృతిక వారసత్వంపై ఆసక్తి కనబరచిన పాశ్చాత్య కళాకారిణి
#7. ఇనుము లోహం మీద జింక్ లోహం పూత పూసే ప్రక్రియ
#8. నాగార్జున సాగర్ ఆనకట్ట యొక్క కుడికాలువ
#9. నిమ్మకాయలో గల ఆమ్లం
#10. పశువులు, మనుషుల నుండి రక్తాన్ని పీల్చడానికి జలగలలో గల ప్రత్యేక అవయవాలు
#11. భూదానోద్యమాన్ని ప్రారంభించినవారు
#12. సింధూ నాగరికత కాలం నాటి ప్రజలు ఈ చెట్టును ఆరాధించేవారు
#13. మానవునిలో గల లాలాజల గ్రంధుల సంఖ్య
#14. విశాఖపట్నంలో సంవత్సరమంతా ఉష్ణోగ్రతలలో తేడా తక్కువ ఉండుటకు గల కారణం
#15. మాగ్నటైట్ ని ఇలా కూడా అంటారు
#16. కింది వానిలో ఎస్కిమోల భాష కానిది
#17. నీలి విప్లవం దీనికి సంబంధించినది
#18. కృష్ణా పత్రిక వ్యవస్థాపకులలో ఒకరు
#19. సరికాని జతను గుర్తించండి
#20. పల్లెప్రాంతాల్లో రోజుకి తీసుకొనే ఆహారంలో ఉండవలసిన కనీస కాలరీలు
#21. జీవావరణ పిరమిడ్ ను ప్రపథమంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త
#22. పిన్ కోడ్ అనగా
#23. భూగోళం వేడెక్కటానికి ప్రధాన కారణం
#24. ASHA విస్తరింపుము
#25. సాంఘికశాస్త్ర బోధనకు మూలాధార సూత్రం
#26. ఫిబ్రవరిలో "సైన్స్ దినోత్సవం", మార్చిలో "ప్రపంచ దినోత్సవం" లాంటి. కార్యక్రమాలను ఈ పథకంలో పొందుపరచాల్సి ఉంటుంది
#27. క్రింది వానిలో భావావేశ రంగానికి సంబంధించిన లక్ష్యం కానిది
#28. వివిధ రకాలైన సెమినార్లు, వర్కుషాపులు, సింపోజియంలలో పాల్గొనడం అనునది దీనిలో భాగం
#29. మోరిసన్ ప్రకారం పాఠ్యబోధనలో చివరి సోపానం
#30. కరోనా వ్యాధికి సంబంధించిన కారణాలను, ఫలితాలను, పర్యవసానాలను గుర్తించి, ఊహించి స్పందించగలగడం ద్వారా నెరవేరే విద్యాప్రమాణం
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️