AP TET DSC 2024 MODEL PAPER TELUGU TEST 18
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. కింది పద్యాన్ని చదివి ప్రశ్నకు జవాబును గుర్తించండి. గంగ పాటు నెపుడు కదలని గతితోడ ముఱికి వాగు పాఱు మ్రోతతోడ బెద్ద పిన్నతనము పేరిమి యీలాగు విశ్వదాభిరామ వినురవేమ! 1. శబ్దం చేస్తూ ప్రవహించేది
#2. ఈ పద్య రచయిత
#3. కింది పేరా చదివి ప్రశ్నకు జవాబు గుర్తించండి. ద్రావిడ భాషలు సుమారు ఇరవైనాలుగు. మాట్లాడే వాళ్ళ సంఖ్య ఇరవై రెండు కోట్లు. సాహిత్యం, లిపి ఉన్న భాషలు నాలుగు - తమిళం, మలయాళం, కన్నడం, తెలుగు. ద్రావిడ భాషలన్నింటిలోనూ ఎక్కువ. మంది మాట్లాడేది తెలుగు. ద్రావిడభాషలు సంస్కృత మాతృక నుంచి వచ్చినవి కాదు అనేది నిర్వివాదాంశం. 3. ఇది నిర్వివాదాంశం
#4. మలయాళ భాషకు
#5. నాజర్ ఈ రంగంలో ప్రసిద్ధుడు
#6. గాలిని బయటకు ఊదుతూ పలికే అక్షరాలు
#7. మహతీ వాచకాలు అంటే
#8. 'మంచి బహుమతి' లో బహుమతి అనే పదం
#9. డు, ము, వు, లు - వీటిలో బహువచన ప్రత్యయం
#10. అర్చన పాట "పాడుతున్నది" ఈ కాలాన్ని సూచిస్తుంది
#11. రెండు మాత్రల కాలంలో ఉచ్చరించే అక్షరాలను ఇలా పిలుస్తారు
#12. రాము అన్నం తిని నిద్రపోయాడు. ఇది
#13. 'వాచకం' - ఈ పదంలో ఉన్న గణాలు
#14. నిశ్చయార్థక వాక్యం చివర వాడే విరామ చిహ్నం
#15. 'అమనం' అంటే
#16. ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కన్నా దేశానికి నేనేమి చేయగలుగుతున్నాను అని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు. దేశభక్తుడు అనే పదబంధానికి విగ్రహవాక్యం
#17. కింది పద్యాన్ని చదవండి జవాబును గుర్తించండి. కరయుగంబు గలదు చరణంబు లా లేవు కడుపు, నడుము వీపు మెడయు గలవు సొగసు గూర్చు దీని సొగసు గలవు శిరము లేదుగాని నరులబట్టుక మ్రింగి పై పద్యంలో అంతర్లీనంగా ఉన్న అంశం
#18. కళ్ళు తెరచి చూడగానే కళ్ళముందు కనిపించిన సూర్యోదయం కన్నుల పండుగగా ఉంది. ఈ వాక్యంలోని జాతీయం
#19. నెమ్మి" పర్యాయపదాలు
#20. 'పెన్నేటి పాట' రచయిత
#21. 'నరులబట్టుకో' సంధి విడదీస్తే
#22. 'పైనొక పలక, కిందొక పలక పలకల నడుమ మెలికల గిలక' ఈ పొడుపుకథకు జవాబు
#23. 'మమకారం' పాఠంలోని ఇతివృత్తం
#24. ఆకాశంలో మేఘాలను చూసి రైతుకు ""సంతోషం" కలిగింది. పదానికి వికృతి
#25. కిండర్ గార్టెన్ పద్ధతిని ప్రవేశపెట్టిన విద్యావేత్త
#26. "మాట్లాడే అలవాట్ల సంక్లిష్ట వ్యవస్థ భాష" అని అన్నది
#27. మాతృభాషా బోధన లక్ష్యం
#28. బోధనోపకరణాల ప్రయోజనం
#29. భావితరాల వారికి మన భావాలను అందించడానికి సమస్యలను పది మందికి తెలిసేలా పత్రికల్లో ప్రచారం చేయడానికి అవసరమయ్యే నైపుణ్యం
#30. బోధన అభ్యసన ప్రక్రియ ద్వారా వచ్చే ఫలితాలను అంచనా వేయడమే
LICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️