AP TET DSC 2021 EVS-SCIENCE-SOCIAL TEST౼ 56
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఒక వ్యక్తి కెమెరా కటకం పై నల్లటి చారలున్న పట్టీని ఉంచి తెల్ల గాడిద ఫోటో తీస్తే అతను పొందినది
#2. క్రింది వాటిలో కటక తయారీ సూత్రం
#3. ఒక సమతులం కుంభాకార కటక నాభ్యంతరం 2R వక్రతా వ్యాసార్థం R అయిన కటక తయారీ వాడిన పదార్ధ వక్రీభవన గుణకం
#4. 10సెం.మీ. నాభ్యంతరం గల కుంభాకార కటకాన్ని నీటిలో మంచితే దాని నాభ్యంతరం
#5. క్రింది వాటిలో దేనికొరకు పుటాకార కటకాన్ని వినియోగిస్తారు
#6. 1)లోహము 2)P 3)పాదరసం 4)R ఎ)ధాతువు బి)బాక్సైట్ సి)Q డి)హెమటైట్ పై పట్టికలో P, Q, R లు వరుసగా
#7. లోహాలను శుద్ధి చేయడానికి చాలా రకాల పద్దతులున్నాయి. 'విద్యుత్ శోధనం' పద్దతిలో శుద్ధి చేయబడే లోహాలను గుర్తించండి ఎ)Cu బి)Al సి)Na డి)Ag
#8. క్రింది వానిలో ఖనిజ ఆమ్లము
#9. క్రింద ఇవ్వబడిన ఒక లోహం ఆమ్లాలతోను, క్షారాలతోను చర్య జరిపి హైడ్రోజన్ వాయువును విడుదల చేయును. అయిన ఆ లోహం
#10. సజల హైడ్రోక్లోరికామ్లానికి ఇనుపరజను కలిపితే ఏం జరుగుతుంది ?
#11. "అవయవ స్థాయి" ప్రారంభమగు జంతువర్గం
#12. వరిపంటలోని కలుపు మొక్క
#13. "అంధచుక్క" అనునది
#14. చాలా జాగ్రత్తగా సూక్ష్మoగా పరిశీలించడానికి ఉపయోగపడే ప్రాంతం
#15. ట్రైడాక్స్ మొక్క నుండి లభించు ఆల్కలాయిడ్ ఉపయోగం
#16. "U" ఆకారపు మరియు 'V' ఆకారపు లోయలను సృష్టించేవి
#17. భారతదేశంలో వేడిమి పెరుగుతున్న నెలలు నుండి పొడిగా ఉండే చలి పరిస్థితుల మధ్య ఈ క్రింది నెలలు సంధికాలంగా ఉంటాయి
#18. సరిహద్దులు మరియు కొండలను పటములో సూచించుటకు ఉపయోగించు రంగులు వరుసగా
#19. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో అధిక జనసాంద్రత మరియు అతి తక్కువ జనసాంద్రత ఉన్న జిల్లాలు వరుసగా
#20. సంవత్సరమంతా యూరప్ ఖండము పైకి వీచే పశ్చిమ పవనాలు ఈ సముద్రం పై నుండి వీస్తాయి
#21. సరికాని జతను గుర్తించండి
#22. 'ఎరాస్మస్' కు సాంబ క్రింది వాక్యాలలో సరికానిది
#23. ప్రముఖ బుర్రకథకుడు షేక్ నాజర్ జీవిత చరిత్ర
#24. గుంటూరు జిల్లాలో శాతవాహనులచే నిర్మించబడిన స్థూపం ఇక్కడ కలదు
#25. బౌద్ద స్థూపంలో అన్నింటికంటే పైన నిర్మించే భాగం
#26. బెల్జియంలో వివిధ భాషా ప్రజలకు చెందిన సంస్కృతికి, విద్యకు, భాషకు సంబంధించిన అంశాల పై అధికారం ఉండే ప్రభుత్వం
#27. ప్రజలు చేపట్టిన ఉద్యమాలు చారిత్రక పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం శాంతి ప్రగతిలకు అనుకూలంగా ప్రజల అభిష్టాన్ని గౌరవిస్తున్నాము అని ప్రవేశికలో పేర్కొన్న దేశం
#28. అత్యవసర పరిస్థితి కాలంలో సైతం రద్దు కాని నిబంధనలు
#29. ప్రధానమంత్రి అర్హతకు సంబంధించిన అంశాలలో సరైనవి ఎ)లోక్ సభలో సభ్యత్వం ఉండాలి బి)పార్లమెంటులో సభ్యత్వం ఉండాలి సి)ఏ సభలో సభ్యత్వం లేకపోయిన డి)ఎన్నికైన 6నెలల కాలంలో ఖచ్చితంగా సభ్యత్వం ఉండాలి
#30. రాజ్యాంగం ప్రకారం కార్యనిర్వహణ అధికారం చలాయించునది
#31. నెఫ్ట్ అనగా
#32. స్వాతంత్ర్యం పొందిన తరువాత భారతదేశ జనాభా వేగంగా పెరగడానికి కారణం కానిది
#33. నిర్మిత ఉత్పత్తి కారకము
#34. సేవారంగానికి సంబంధించని కార్యక్రమం
#35. భారతదేశంలో వ్యవసాయం తరువాత అత్యధిక ఉపాధిని కల్పించే పరిశ్రమ
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here