AP TET DSC 2021 PSYCHOLOGY (మూర్తిమత్వం & వైయుక్తిక భేదాలు) TEST౼ 52
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. సీత ప్రస్తుత శారీరక వయసు 5సం౹౹లు, మానసిక వయసు 7సం౹౹లు. సీత వయసు 7సం౹౹లకు చేరుకున్నప్పుడు సీత ప్రజ్ఞాలబ్ధి ఎంత ?
#2. చెస్ ఆటగాళ్లలో ఉండే ప్రజ్ఞ
#3. డేనియల్ గోల్ మన్ ప్రకారం ఉద్వేగ ప్రజ్ఞలో
#4. ఒక రంగంలో రాణించడానికి తోడ్పడిన కారకం మరొక రంగంలో రాణించడానికి తోడ్పడదు అని తెలిపే ప్రజ్ఞా సిద్దాంతం ?
#5. ప్రజ్ఞకు సంబంధించిన సామూహిక కారక సిద్దాంతం సూచించిన ఏడు ప్రాథమిక మానసిక సామర్ధ్యాలలో లేనిది ?
#6. థార్న్ డైక్ రూపొందించిన ప్రజ్ఞామాపనిలో లేనిది ?
#7. ప్రజ్ఞాలబ్ధిని కొలిచేటప్పుడు వీటిని కొలుస్తాము ?
#8. ఆర్మీ జనరల్, ఆర్మీ ఆల్ఫా, ఆర్మీ బీటా పరీక్షలలో గల ఉమ్మడి లక్షణం ?
#9. ఈ క్రింది ఏ పరీక్షలో ప్రయోజ్యుడు చిత్రంలోని అసంపూర్ణ భాగాన్ని తన ఊహల ద్వారా పూర్తి చేయవలసి ఉంటుంది ?
#10. తరగతిలోని ప్రతిభావంతులను గుర్తించడానికి ఉపాధ్యాయులకు తోడ్పడే పరిక్షలు ?
#11. సృజనాత్మక ప్రక్రియలోని ఏ దశలో వ్యక్తి నూతన సృష్టికి పూనుకొంటాడు ?
#12. ప్రత్యేక జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని పొందగలిగే లక్షణం ?
#13. ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల మాంద్యమం ప్రవేశ పెట్టుటను అనేక మంది విద్యార్థుల తల్లిదండ్రులు సమర్ధించుట అనునది వైఖరిలోని ఏ లక్షణాన్ని తెలియజేస్తుంది ?
#14. అలవాటు అనునది ?
#15. ఒక నాణెముకు రెండు ముఖాల లాంటివి అని వీటిని పేర్కొనవచ్చు ?
#16. ప్రత్యక్ష పరిశీలనల ద్వారా విద్యార్థుల అభిరుచులు తెలుసుకోవడం ఏ రకమైన పరీక్ష ?
#17. ప్రత్యక్షమును ప్రభావితం చేయు వస్తుగత కారకం ?
#18. రంగు, ఆకారం, పరిమాణం వంటి విషయాల ఆధారంగా ప్రత్యక్షం చేయడాన్ని తెలిపే నియమం ?
#19. రాత్రిసమయంలో పాములేనప్పటికీ పాము ఉన్నట్టు భావించడం అనునది ?
#20. భారతదేశం ప్రజాస్వామ్య, లౌకిక, సర్వసత్తాక, గణతంత్ర దేశం అనునది ఏ భావన ?
#21. సమాన ప్రాధాన్యత గల అనేక పరిష్కార మార్గాలను సూచించే ప్రక్రియ
#22. టీచింగ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అనునది ఈ సహజ సామర్ధ్యాన్ని మాపనం చేయును ?
#23. థర్ స్టన్ ప్రాథమిక మానసిక శక్తుల ఆధారంగా తయారు చేయబడిన పరీక్ష
#24. స్ట్రాంగ్ ఔద్యోగిక మాపని అనునది
#25. ప్రీతికి పెళ్లి చేసుకోవాలని ఉంది. కాని తల్లిదండ్రులను వదిలి వెళ్లాలని లేదు. ఇది ఏ రకమైన సంఘర్షణ ?
#26. జ్ఞానేంద్రియ వికాసం ఆలస్యం అవడానికి కారణం ?
#27. పావ్ లోవ్ అభ్యసనానికి మూలం ?
#28. నిరక్షరాస్యులైన తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పించడం ఈ రక్షక తంత్రానికి ఉదాహరణ
#29. స్వప్న అతి తరుచుగా పగటి కలలు కంటూ ఉంటుంది ఈ లక్షణం ఈ విషవియోజన రకానికి చెందినదిగా చెప్పవచ్చు ?
#30. క్రింది వానిలో భిన్నమయిన పరీక్ష ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here