DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- ఉపాధ్యాయా సాధికారత] TEST -6
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. సాధికారత పెంపునకు సృజనాత్మక పద్ధతులను అన్వయించాలని తెలిపిన విద్యావేత్త ?
#2. ఉపాధ్యాయ సాధికారత అనగా ?
#3. ఉపాధ్యాయుని సాధికారతను ప్రభావితం చేసే అంశం కానిది ?
#4. ఉపాధ్యాయ విద్యను గుణాత్మకం చేయడం దీని ఉద్దేశ్యం ?
#5. UGC చట్టబద్ధ స్వతంత్ర్య సంస్థ మార్చిన సం॥ ?
#6. OBB పథకం కింద ఇచ్చిన కిట్లో లేని అంశం ఏమిటి ?
#7. NCTE కేంద్రం లేని చోటు ఏది ?
#8. ఇండియాలో అతి ప్రాచీన విద్యా సంస్థ ?
#9. విద్యా సంస్థల నిర్వహణకు వివిధ సంస్థాగత ప్రణాళికలను రూపొందించి, నిర్వహించే సంస్థ?
#10. దేశంలో పాఠశాల విద్యకు కరికులమ్ (విద్యా ప్రణాళిక) ను తయారుచేయు సంస్థ ?
#11. "విందా నేర్చుకుందాం" విద్యా కార్యక్రమాను ప్రసారం చేస్తున్నవారు ?
#12. పాఠశాలల్లో బోధనా పరమైన మౌళిక సదుపాయం కల్పనే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన పథకం ?
#13. "కృత్యాధారబోధన" అనే శిశుకేంద్రీకృత బోధనా విధానాన్ని విద్యారంగానికి పరిచయం చేసిన పథకం ?
#14. 'గ్రామ విద్యా కమిటీలు' ఏర్పాటుచేసి పాఠశాల నిర్వహణ బాధ్యతను వాటికే అప్పగించిన పథకం?
#15. పాఠశాల విద్యలోకి సాంకేతిక రంగాన్ని ప్రవేశపెట్టడమే ఈ సంస్థ లక్ష్యం ?
#16. ఇంగ్లీషు బోధనలో శిక్షణ, పరిశోధనలను నిర్వహించే దేశంలో అత్యుత్తమ కేంద్రం ?
#17. దేశంలో ప్రస్తుతం ఎన్ని ప్రాంతీయ విద్యా కేంద్రాలు కలవు ?
#18. దేశంలో "జాతీయ వయోజన విద్యాకార్యాక్రమం" ఎప్పుడు ప్రారంభించారు ?
#19. DIET ల్లో వీరికి వృత్తి పూర్వ శిక్షణ లభిస్తుంది ?
#20. 'వయోజన విద్యను పర్యవేక్షించడం' దీని స్థాపన లక్ష్యం ?
#21. రాష్ట్రంలో 'టెలిస్కూల్' అనే విద్యా కార్యక్రమాన్ని రూపొందించిన వారు?
#22. OBB ని ప్రారంభంలో కేంద్రం ఏ పాఠశాలకు మాత్రమే వర్తింపచేసింది ?
#23. జాతీయ స్థాయిలో Science Fairs ను నిర్వహిస్తున్న సంస్థ ఏది ?
#24. "వి.సి. చవాన్" ఈ కింది ఏ సంస్థకు Chairman?
#25. ఎలిమెంటరీ విద్యను సార్వత్రికరించడం, అందులో గుణాత్మకను పెంపొందించడం ఏ పథకం లక్ష్యం ?
#26. “DPEP” అనేది విద్యాసాధనను ఎంత శాతం పెంచాలని సిఫార్సు చేసింది ?
#27. SSA ను దేశంలో ఎప్పుడు ప్రారంభించారు ?
#28. “శిక్షా - కా - అధికారి" అనే నినాదం దేనికి చెందినది
#29. “MHRD” కి సలహాదారుడిగా పనిచేయు సంస్థ ?
#30. “NCERT” ప్రధాన కార్యాకలాపం కానిది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS