DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- ఉపాధ్యాయా సాధికారత] TEST -5
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. దక్షిణ భారత ప్రాంతీయ విద్యా కేంద్రం [RIE] ఎక్కడ ఉంది ?
#2. “పాఠశాల విద్యా కరికులమ్" ను రూపొందించే జాతీయ సంస్థ ఏది ?
#3. పాఠశాలల్లో కనీస మౌళిక వసతులను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభమైన పథకం?
#4. విశ్వవిద్యాలయాల గ్రాంట్స్ కమీషన్ ఎప్పుడు ఏర్పడింది ?
#5. SIET వారు మన రాష్ట్రంలో టెలిస్కూల్ ప్రసారాలను ఎప్పటి నుండి ప్రారంభించారు ?
#6. 'SSA' కు సంబంధం లేని వాక్యం ?
#7. 'DPEP' కు చెందని వాక్యం?
#8. ఉపాధ్యాయ సాధికారతను ప్రభావితం చేసే లక్షణం కానిది ?
#9. 'OBB' పథకం యొక్క ముఖ్యలక్ష్యం ?
#10. ‘APPEP' - పథకం ప్రాథమిక లక్ష్యం ?
#11. "ప్రాథమిక విద్యా హక్కు"ను రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో చేర్చారు ?
#12. "SOPT” కార్యక్రమాన్ని ఏ పథకంలో భాగంగా SCERT వారు అమలు చేశారు.
#13. “DIET” లు ఏర్పాటును సిఫార్సు చేసిన కమిటీ ?
#14. "School Complex" కు Chairman ఎవరు ?
#15. Primary, ఎలిమెంటరీ ఉపాధ్యాయులకు వృతిపూర్వ, వృత్యంతర శిక్షణను ఇచ్చే సంస్థ ?
#16. 'సీఫెల్' (CIEFL/EFLU) ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంది ?
#17. "గ్రామ విద్యా కమిటీల" ఏర్పాటును పేర్కొన్న పథకం?
#18. 'SSA' దేశంలో ప్రయోగాత్మకంగా అమలైన సంవత్సరం ?
#19. "వయోజన విద్య, స్త్రీ విద్య" వ్యాప్తికి కృషి చేస్తున్న సంస్థ ?
#20. “NCERT” ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
#21. “OBB” పథకం విస్తృతంగా అమలైన సంవత్సరం ?
#22. “డౌన్ వర్డ్ ఫిల్టరేషన్" సిద్ధాంతం దేని కోసం ?
#23. "ఉడ్స్ తాఖీదు" లో లేని అంశం ?
#24. "హంటర్ కమీషన్" సిఫార్సుల్లో లేనిది ?
#25. 14 సం|| వయస్సులోపు ఒక విద్యార్థి పాఠశాల చదువును మధ్యలో ఆపివేయడాన్ని ఏమంటారు?
#26. పాఠశాల విద్యప్రగతికి ఆటంకం కలిగించే కారకాలను గుర్తించడానికి నియమించిన కమిటీ?
#27. 'సర్వేపల్లి రాధాకృష్ణన్ కమిషన్' - 1948 దేనికోసం వేశారు ?
#28. కొఠారీ కమీషన్ (1964-66) ఇచ్చిన సిఫార్సు కానిది ?
#29. “Learning with out burden” సిఫార్సు చేసిన కమిటీ ?
#30. 'APPEP 6' సూత్రాలులో లేనిది ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS