DSC & TET CUM TRT [విద్యా దృక్పదాలు- విద్యా చరిత్ర] TEST -3
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. "DIET" లును సిఫార్సు చేసిన కమిటీ?
#2. "MLL” (కనీస అభ్యసన స్థాయి) అనగా - మొత్తం నిష్పాదనలో ఎంత శాతం కనీసం సాధించాలి?
#3. "యూనివర్సిటీల్లో బోధన - విద్యార్థుల్లో నైపుణ్యాలు పై" నియమించిన కమిటీ ?
#4. తప్పు జత ?
#5. ప్రాథమిక స్థాయిలో విద్యాబోధన మాతృభాషలో సాగాలని సిఫార్సుచేసిన కమిటీ?
#6. విద్యను ప్రాధమిక హక్కగా చేసిన సంవత్సరం ?
#7. “1992 - POA" లో లేని అంశం ?
#8. "విద్యార్ధుల ప్రతిభకు వ్యక్తి గత బహామతులు ఇవ్వరాదు" అని చెప్పిన కమిటీ ?
#9. NPE - 1986 లో ప్రస్తావించని అంశం ?
#10. “5+3+4+3" విద్యా విధానం ఎవరి సిఫార్సు ?
#11. రాష్ట్ర విద్యాశాఖలును ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
#12. "Common School System" ను సిఫార్సు చేసిన కమిటీ?
#13. "కమీషన్ సిఫార్సు - దాని ఫలితంగా ఏర్పాటు" లో తప్పు జత ?
#14. ఉడ్స్ తాఖీదులో లేని అంశం ?
#15. ఈశ్వరీ భాయ్ పటేల్ కమిటీ సిఫార్సుల్లో లేనిది ?
#16. NPE - 1986 లో లేని అంశం ?
#17. "ఉడ్స్ తాఖీదు"ను ఇచ్చిన సంవత్సరం ?
#18. తొలి భారతీయ విద్యా కమీషన్ అని దేనికి పేరు ?
#19. “Basic Education" ఎవరిది ?
#20. “ప్రాతిపదిక విద్య"ను సిఫార్సు చేసిన సంవత్సరం ?
#21. "సెకండరీ విద్యా కమీషన్"కు ఛైర్మన్ ?
#22. “NPE - 1986 లో తప్పుగా ఇచ్చినది ?
#23. బోధనలో Activity Project పద్ధతులను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన కమిటీ?
#24. “ప్రాథమిక విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించాలని" సిఫార్సు చేసిన కమిటీ ?
#25. “UGC” చట్టబద్ధ సంస్థగా ఏర్పడిన సంవత్సరం ?
#26. “AICTE” ఏర్పాటు ఏ కమిటీ సిఫార్సు ఫలితం ?
#27. “హంటర్ కమీషన్"ను ఏర్పాటుచేసిన బ్రిటీష్ వైశ్రాయ్ ?
#28. "పని విద్య” ను సిఫార్సు చేసిన కమిటీ ?
#29. "School Bag కమిటీ అని దేనికి పేరు ?
#30. “NPE - 1986” ను ప్రకటించిన ప్రధాన మంత్రి ?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS