AP TET DSC 2021 EVS – SCIENCE – SOCIAL TEST – 44
Exam రాసే వారికి గమనిక :-
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది
HD Quiz powered by harmonic design
#1. ఆదర్శవంతమైన మూల్యాంకన కార్యక్రమంలో ఎల్లప్పుడూ ఏ అంశాలను మాపనం చేయాలో ఆ అంశాలనే మాపనం చేయాలని తెలిపే లక్షణం
#2. అంధ విద్యార్థులు, సాధారణ విద్యార్థులకు అత్యంత అనువైన పటాలు
#3. పాఠశాల స్థాయి విద్యాప్రణాళికలో దేశమంతటికీ పది మౌలికాంశాలు ఉండాలని సూచించిన విద్యా విధానం
#4. ఆశయాలు, బోధనా లక్ష్యాలు వరుసగా
#5. గొప్ప సంగీతకారులు, కవుల సేవలు/కృషిని గూర్చిన అభ్యసనం ఈ విలువను పెంపొందించుటలో తోడ్పడుతుంది
#6. నిజాయితీ, దేశభక్తి అనునవి వరుసగా ఈ రకమైన విలివలకు సంబంధించినవి
#7. స్త్రీ సంక్షేమ పథకాల నిర్వహణను పర్యవేక్షణ చేయునది
#8. "బయట శక్తులు ఏవి చట్టాలు రూపొందించలేవు" అనే అంశం మన రాజ్యాంగo యొక్క దేనిని ప్రతిబింబిస్తోంది
#9. ప్రతి సంవత్సరం దేశ వ్యాప్తంగా "రహదారి భద్రత వారోత్సవాలు" నిర్వహించబడే నెల
#10. భారత రాష్ట్రపతి అధికార పరిధిని ఈ దేశ పాలకుని హోదాతో పోల్చవచ్చు
#11. వీరి పాలనా కాలంలో "గహపతులు" బౌద్ద ఆరామలు, స్థూపాలు నిర్మించడానికి సహకరించారు
#12. "బ్రాహ్మణులకు, సన్యాసులకు కానుకలివ్వాలి" అనేది
#13. మొఘలులు వాస్తు శిల్పకళలో ప్రత్యేకత
#14. "తోళ్ల"ను పన్నుగా చెల్లించిన వర్గం
#15. వినే విషయం పై ధ్యాస ఉంచి ముఖ్య భావాన్ని, ముఖ్య ఉద్దేశ్యాన్ని గ్రహించేటట్టు వినడం
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
insta page Follow :- instagram Click here