AP TET MODELPAPER-15 PAPER-1SGT PAPER-2SA GRAND EXAM 150 BITS 150 MARKS
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. రాహుల్ అనే విద్యార్థికి తన బొమ్మను తన చెల్లికి ఇవ్వడం ఇష్టం లేదు. ఆ బొమ్మ తనకే చెందాలనే స్వార్థపూరిత ఆలోచనలు కలిగి యున్నాడు. అయితే పియాజే వికాస సిద్ధాంతం ప్రకారం రాహుల్ వయస్సు ఎంత ?
#2. నోమ్ చోమ్స్క ప్రకారం శిశువు పుట్టుకతోనే కలిగి ఉండేది.
#3. మొదటి ర్యాంకు వస్తే తండ్రి సైకిల్ కొనిస్తాననడంతో బుద్ధిగా 20 చదివి, మొదటి ర్యాంక్ సాధించిన పిల్లవాడు ఈ దశకు చెందుతాడు ?
#4. ఉద్వేగ కెథార్సిస్ అనగా ?
#5. ఈ క్రిందివాటిలో అంతరవ్యక్తిగత భేదాన్ని సూచించేది ?
#6. వైఖరులకు సంబంధించి సరికానిది.
#7. అశాబ్దిక పరీక్షలు వీరికి ఉపయోగం.
#8. రవి గణితానికి చెందిన ఒక ప్రాజెక్టుపని చేస్తున్నాడు. 25 ఉపాధ్యాయుడు రవిని గమనిస్తూ ప్రతి 10 నిమిషాల కొకసారి ప్రోత్సహిస్తూ ప్రాజెక్టు పూర్తి చేసేలా చేశాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు ఉపయోగించిన పునర్బలన రకం
#9. ఈ క్రిందివాటిలో మూర్తిమత్వ లక్షణం కానిది.
#10. వ్యక్తులు రక్షక తంత్రాలను ఎందుకు ఉపయోగిస్తారు?
#11. ఈక్రింది వానిలో పెరుగుదలకు సంబంధించి సరికానిది?
#12. గతంలో వ్యక్తిపై ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని 28ప్రస్తుత ప్రవర్తనను వ్యాఖ్యానించడం ?
#13. ప్రయోగపద్ధతిలో నియంత్రిత స్థితిలో ఉండే సమూహం అనగా ?
#14. డ్రా ఎ పర్సన్ టెస్ట్ ను రూపొందించినది ?
#15. నిబంధనం అనగా ?
#16. సామీప్యవికాస మండలం అనే భావనను ప్రవేశపెట్టినది.
#17. అంతర్దృష్టి అభ్యసనానికి సంబంధించి సరికానిది.
#18. విద్యార్థులలో ప్రేరణ ఎప్పుడు కల్గించాలంటే ?
#19. గుర్తింపు గణన సూత్రం.
#20. Eye అనే పదానికి బహువచనం Eyes అని నేర్చుకున్న 36 విద్యార్థి, Tooth అనే పదానికి బహువచనం Tooths అని చెప్పడం ఏ విధమైన బదలాయింపు.
#21. "Exceptional Children" అనే పుస్తకాన్ని రచించిన వారిని క్రింది వారిలో గుర్తించండి ?
#22. ఈక్రింది వానిలో అభ్యాసకుడి అనువంశిక కారణం కానిదాన్ని గుర్తించండి.
#23. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ వల్ల ఇది తెలుసుకోవడం సాధ్యపడుతుంది.
#24. "అభ్యాసకుని స్వతంత్రత విద్యాభ్యాసానికి ఒక ఉపగమం", అని వ్యాఖ్యానించిన వారిని క్రింది వారిలో గుర్తించండి.
#25. ఎన్.సి.ఎఫ్ 2005 "పరీక్షల సంస్కరణ"లలో భాగంగా క్రింది వాటిలో ఏ సిఫార్సు చేసినది ?
#26. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యలో 'ఉచితం' అనే మాటలో గోచరిస్తున్న అర్థం.
#27. క్రింది వానిలో విద్యార్థి కేంద్రిత అభ్యసన లక్షణం కాని దానిని గుర్తించండి.
#28. తొలిసారి పూర్తిగా యాంత్రికమైన గణనయంత్రం (Calculator) ను కనుగొన్నది.
#29. NEP - 2020 సూచించిన విద్యా విధానం
#30. 'జగనన్న అమ్మఒడి' పథకాన్ని ఎప్పుడు ప్రారంభించారు?
#31. * కింది గద్యాన్ని చదివి ప్రశ్న 31-32 లకు జవాబులు గుర్తించండి. కవిత్వంలో కందువ మాటలు, సామెతలు ఉంటే గాని తెలుగునకు పొందుకాదన్న మొల్ల తన రచనలో ఎన్నో సామెతలను ఆమెతలుగా పెట్టింది. సీతాకళ్యాణానికి ఎందరో వచ్చారనడానికి బుజంబు, బుజంబు త్రోపులాడగ వచ్చారంటుంది. శివధనస్సును చూచి బెదిరిపోయి ఈ విల్లు కొండను మించి ఉన్నదని అనుకున్నారంటుంది. 31. “బుజంబు, బుజంబు తోపులాడగా" అనగా
#32. "విల్లు కొండను మించి ఉన్నది అనేది" ఈ అలంకారం
#33. * కింది పద్యం చదివి ప్రశ్న 33-34 లకు జవాబులు గుర్తించండి క్షసుకవచంబు, క్రోధమదిశత్రువు, జ్ఞాతి హుతాశనుండు, మిత్ర ముదుగుమందు, దుర్జనులు దారుణ పన్నగముల్, సువిద్యవిత్త ముచిత లజ్జ భూషణ, ముదాత్త కవిత్వము రాజ్యమీక్ష మా ప్రముఖ పదార్ధముల్ గలుగుపట్టున దత్కవ చాదు లేటికిన్ 33. పై పద్యంలో కవి దుర్జనులను వీటితో పోల్చెను.
#34. మనిషికి ఔషధం లాంటివాడు
#35. జానపద కళా రూపాల్లో ఎంతో ప్రాచుర్యం పొందినది
#36. 'ఆవు - హరిశ్చంద్ర' - రచనా కర్త ఎవరు ?
#37. 'కొండవాగు' పాఠ్యాంశంలో రామం వాళ్ళ ఊరికి ఆనుకొని 23 పారుతున్న ఊటవాగును కవి దేనిగా భావించాడు.
#38. క్రియలు ప్రధానంగా ఎన్ని రకాలు ?
#39. పరుష, సరళాలు కాకుండా మిగిలిన హల్లులకి గల పేరు.
#40. పేను - బహువచన రూపం
#41. పుష్టి నైవేద్యష్టి - ఈ పొడుపుకు విడుపు.
#42. ఆరునెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారంట అనేది ఒక
#43. 1 సూర్య + 2 ఇంద్ర + 2 సూర్య గణాలు గల ఛందో పద్యంను గుర్తించండి.
#44. 'అదేపనిగా - అను సందర్భంలో ఏ జాతీయాన్ని ఉపయోగిస్తారు ?
#45. 'తెలుగు వెలుగు' పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది ?
#46. కసవు - అనగా అర్థం
#47. గుణసంధికి ఉదాహరణ కానిది
#48. వృక్షము - పర్యాయపదాన్ని గల పదాన్ని గుర్తించండి.
#49. కింది వానిలో నెల్లూరు గాంధీగా పేరుపొందిన స్వాతంత్ర్య సమరయోధుడు ?
#50. సంక్లిష్ట వాక్యాన్ని సామాన్య వాక్యంగా మార్చేటప్పుడు క్రియలో జరిగేటటువంటి మార్పును గుర్తించండి.
#51. కింది వాటిల్లో భిన్నమైన దానిని గుర్తించండి.
#52. లింగములకు సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి.
#53. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. - ఇందు గల అలంకారంను గుర్తించండి.
#54. 'కంఠం' పదానికి వికృతి రూపం
#55. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగు, గోంది, కొండ, కుయి, కువి, పింగో, మండ, కొలామి, నాయకీ, పర్జీ, ఒల్లారి, గదబ భాషలు ఈ వర్గం క్రిందకు వస్తాయి ?
#56. పద పద్ధతిలో పఠన బోధన సందర్భంగా వినియోగించే మెరుపు అట్టల క్రమము ?
#57. పిల్లల శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ వికాసాలకు తోడ్పడేలా పాఠశాలల్లో అభ్యసన అనుభవాలు కల్పించాలని, తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలను సాధించడం అవసరమని, ఇందుకు ప్రభుత్వాలు, ఉపాధ్యాయులు బాధ్యత వహించాలని అంటున్నది?
#58. పాఠ్యాంశంపై విద్యార్థులు, ఉపాధ్యాయులు కలిసిగాని, విద్యార్థులు తమలోతాముగాని, జట్లలో సమగ్రంగా మాట్లాడుకోవడం ఈ పద్ధతిలో ప్రధానం ?
#59. ఒక విద్యా సంవత్సరంలో ఉపాధ్యాయుడు తాను బోధించే తరగతులకు సబ్జెక్టుల వారీగా మొత్తం పాఠ్యాంశాలను బోధించడానికి తయారు చేసుకునే ప్రణాళికను ఇలా అంటారు.
#60. విద్యార్థులు తమ ఉచ్చారణ దోషాలను తామే గుర్తించి సరి చేసుకోవడానికి ఉపాధ్యాయుడు ఉపయోగించదగిన బోధనోపకరణం ?
#61. Read the following passage and answer the question given below (Q.No. 61 - 63) We shall put up with these temporary impediments and mishaps without being affected by them too much. Anyway, my life is on the wane, though it may take an unconscionable time about it. Yours is to come. Each generation has to solve its own problems, and that perhaps applies far more today, in this fast changing world, than ever before. For a passing generation to impose itself on a new one is bad. Yet we are always doing it, consciously sometimes, unconsciously most of the time. I have no doubt that I do it. And yet I do not want to and I would like you to help me in this. Do not therefore consider me, or what you may think are my wishes in anything, as a burden and an obstacle in your way. I have almost ceased to have any wishes about others, individually considered, though I have these wishes for large impersonal objects. I have learnt from experience that I am not wise enough to advice other 61) Name the writer of this passage?
#62. What does "'put up with'" means?
#63. What type of person is the narrator?
#64. Match the following with their synonyms.
#65. Match the following words with their antonyms (opposite words).
#66. Match the following words with their Homonyms/Homophones'.
#67. Find out the "wrongly spelt word" from one of the four words in four options.
#68. What is the underlined phrasal verb in the below sentence means? Peach-trees that in the spring time "broke out" into delicate blossom.
#69. He "may" be a nice man. The language function of this sentence is.....
#70. Match the following the modal verbs with their functions.
#71. My brother is learning to play......... Plano.
#72. There is a cat.............. two tables.
#73. As soon as he landed on the inflated landing mat, "Michael immediately began preparing for his next attempt at flight." What is the underlined part in the above sentence called?
#74. Choose the suffix that suits the word "differ" to form an adjective.
#75. Find out the Positive Degree from the following:
#76. Match the following with suitable question tags.
#77. Swapna replied that she had already completed that project. (Change into Direct Speech)
#78. While changing the voice, one of the options is wrongly changed. Find it out.
#79. While matching the following affirmative sentences with interrogative sentences which of the pair is wrong.
#80. Match the following underlined words with their parts of speech:
#81. Fill in the blank with appropriate linker from choices given below. She eats apples __ oranges.
#82. "It's not enough of giving me 500/- rupees for a month." What does the sentence mean?
#83. Which of the following is not a complex sentence?
#84. Body of the letter for an officer will be ........
#85. Which article of the Indian constitution declared 'Hindi' as official language and recommended the use of 'English' for the official purposes for a period of 15 years.
#86. The following is not true regarding a Language:
#87. Reading headings and sub headings come under this strategy of reading:
#88. SQ3R method in teaching reading is
#89. The final control and command over a language is decided by testing the skills of:
#90. Identify the feature of Direct Method.
#91. 2/5 × - 1/9 + 23/180 - 1/9 × 3/4 =
#92. పూర్ణసంఖ్యా సమితి నందు గుణకార విలోమం
#93. 5(x+2)-2 (3-4x)=3(x+5) - 4 (4-x) ను సాధించగా
#94. 5 1/4 - 2 5/6 =
#95. ఒక సంఖ్యలో 40% విలువ 800 కి సమానం అయిన, 'ఆ సంఖ్య ఎంత?
#96. ఆంగ్ల అక్షరమాలలో రేఖాసౌష్టవం లేని అక్షరాలు ఎన్ని?
#97. 3 : 4 మరియు 4: 5 విలోమ నిష్పత్తుల బహుళ నిష్పత్తి 45 : × అయిన x విలువ ఎంత ?
#98. 190*1908 అను సంఖ్య 11 చేత నిశ్శేషంగా భాగింపబడుచున్న ' * ' స్థానంలో వుండదగు కనిష్ట సంఖ్య
#99. ఒక ట్యాంకును 5 కుళాయిలు 5 1/2 గంటల కాలంలో నింపును. అదే ట్యాంకును అర్థగంటలో నింపవలెనన్న అటువంటి ఎన్ని కుళాయిలు కావలెను ?
#100. ఒక డైరీ షాపు యజమాని 426 పాల ప్యాకెట్లు అమ్మాడు. ప్యాకెట్ ₹ 25 అయితే పాల ప్యాకెట్లు అమ్మడం ద్వారా ' ఎంత అతను సొమ్ము సంపాదించాడు ?
#101. ఐస్క్రీం కోన్ నీద యొక్క ఆకారం
#102. ఒక భిన్నములో లవము, హారము కంటే 4 తక్కువ. అయితే లవ హారాలకు 1 కలిపిన అది 1/2 కు సమానం అవుతుంది. అయిన ఆ భిన్నం ఏది ?
#103. 2, 0, 8 మరియు 7 లతో ఏర్పడే నాలుగు అంకెల అతిపెద్ద సంఖ్య మరియు నాలుగు అంకెల అతి చిన్న సంఖ్యల మధ్య భేదం
#104. 1-10, 11-20, 21-30, .......... తరగతులలో 11-20 తరగతి యొక్క దిగువ హద్దు
#105. వర్గసంఖ్యయు మరియు ఘనసంఖ్యయు అగు మూడంకెల సంఖ్య
#106. ఒక క్రమ బహుభుజి యొక్క భుజం పొడవు 3.5 సెం.మీ. మరియు దాని చుట్టుకొలత 17.5 సెం.మీ. అయిన ఆ బహుభుజికి గల భుజాల సంఖ్య
#107. ఒక దీర్ఘచతురస్రం నిర్మించుటకు కనీసం కావల్సిన కొలతల సంఖ్య
#108. ఒక సంఖ్యను రెండు భాగాలు చేయగా మొదటి భాగం, రెండవ దాని కన్నా 10 ఎక్కువ మరియు ఈ భాగాల నిష్పత్తి 5 : 3 అయిన ఆ సంఖ్య ఏది ?
#109. మూడు వేర్వేరు కొలతలు గల కంటైనర్లలో వరుసగా 403 లీటర్లు. 465 లీటర్లు, 527 లీటర్లు పరిమాణాలలో పాలు వున్నవి. వేర్వేరు. పరిమాణాలలో గల కంటైనర్లలోని పాలను పూర్తిగా కొలవగలిగే గరిష్ఠ పరిమాణం గల కొలత ఎంత? (లీటర్లలో)
#110. ఒక జత బూట్లు ధర ₹450. దానిపై 6% అమ్మకపు పన్ను విధించిన, కట్టవలసిన బిల్లు మొత్తం ఎంత ?
#111. 36 యొక్క కారణాంకాల సంఖ్య
#112. (m²-14m-32) ÷ (m + 2) =
#113. ఒక సంఖ్య యొక్క 75% విలువకు 75 కలిపినచో అదే సంఖ్య వస్తుంది. అయిన ఆ సంఖ్య ఎంత ?
#114. రాకేష్ యొక్క ఖర్చు మరియు పొదుపుల నిష్పత్తి 4: 1 అయిన అతని ఖర్చు శాత రూపంలో
#115. రెండు పుస్తకాలను చూడగలుగుతాము కానీ, అందులోని రెండును మనం చూడలేము అని తెలియజేయు గణిత శాస్త్ర లక్షణంను ఈ క్రింది వానిలో గుర్తించండి.
#116. విద్యార్థి ప్రాథమిక జ్యామితీయ ఆకారాలను పటరూపం లో ప్రదర్శించడం ద్వారా విద్యార్థులలో నెరవేరే గణిత శాస్త్ర విద్యాప్రమాణంను ఈ క్రింది వానిలో గుర్తించండి.
#117. ఆపరేషన్ బ్లాక్ బోర్డు ముఖ్య ఉద్దేశ్యం ?
#118. ఈ క్రింది వానిలో గణిత బోధనలో సంశ్లేషణా పద్ధతి యొక్క పరిమితిని గుర్తించండి.
#119. గణిత పాఠ్యపుస్తకంలో విద్యార్థుల భావనల స్థిరీకరణను పరీక్షించడానికి ఉద్దేశింపబడిన శీర్షిక ?
#120. బోధన అనంతరం కొంతకాలం తర్వాత దీనిని చేయవలసిన అవసరం ఉంది ?
#121. ఈ క్రింది వానిలో కాంతి నిరోధక పదార్థం ఏది ?
#122. మనరాష్ట్రంలో జూన్ నుండి సెప్టెంబరు మధ్యకాలంలో వర్షాలు కురవడానికి కారణమైన ఋతుపవనాలు
#123. నీలి లిట్మస్ను ఎరుపు రంగులోకి మార్చే పదార్థాల స్వభావం
#124. ద్రవబంగారంగా పిలువబడేది ఏది ?
#125. అయస్కాంత దిశాధర్మం ఆధారంగా అభివృద్ధి చేయబడిన పరికరం
#126. ఆకాశంలో చంద్రుని ఆకారంలో కలిగే మార్పులను ఏమని పిలుస్తారు ?
#127. ద్రవాల ఘనపరిమాణాలను ఏ కొలతలలో తెలియజేస్తారు ?
#128. విసర్జక వ్యవస్థలోని భాగాలు
#129. క్రింది వానిలో రహస్య భాగం కానిది.
#130. i) సజీవుల లక్షణాలన్నీ ప్రతి సజీవిలోను ఉండాల్సిన అవసరం ఉంది. ii) చనిపోయిన జీవులన్నీ నిర్జీవులని చెప్పలేం
#131. ప్రస్తుత మన భౌగోళిక విస్తీర్ణంలో అడవుల శాతం
#132. క్రింది వానిని జతపరచుము.
#133. భూభ్రమణం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి
#134. ఆంధ్రప్రదేశ్లోని నదులు గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.
#135. భారత అంతరిక్ష పరిశోధనలు గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.
#136. ఆఫ్రికా గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.
#137. చోళరాజులను సంబంధిత అంశాలతో సరిగ్గా జతపరచుము.
#138. సింధులోయ నాగరికత గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.
#139. ప్రాచీన నాగరికతలను తెలుపు క్రింది వాక్యాలలో అసత్యమైనది
#140. స్థానిక స్వపరిపాలన గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరైనవి.
#141. స్థానిక ప్రభుత్వాలు గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది
#142. లోక్సభ మొదటి ఎన్నికలు గురించి అసత్యమైనది గుర్తించుము.
#143. వివక్షతల గురించి తెలుపు క్రింది వాక్యాలలో అసత్యమైనది
#144. పేదరికం గురించి తెలుపు క్రింది వాక్యాలలో సరికానిది.
#145. రాజకీయ, ఆర్థిక, తార్కిక మరియు సాంకేతికత వంటి క్లిష్ట సమస్యల గురించి స్పష్టంగా ఆలోచించగల సామర్థ్యం మరియు విలువల తీర్పుల గురించిన బోధనయే పరిసరాల విజ్ఞానం అని నిర్వచించినది?
#146. ఉత్తమ పరీక్ష లక్షణాలలో అత్యంత ప్రాధాన్యత కలిగిన లక్షణం?
#147. స్థానిక కళలు, కట్టడాలు, సంస్కృతిని, నిర్మాణాన్ని అధ్యయనం At To చేయడం అనునది ఈ క్రింది వానిలో ఏ ఇతివృత్తమునకు చెందును ?
#148. సంపీడిత సహజ వాయువు మరియు డీజిల్ నడిచే వాహనాలను అవి విడుదల చేసే కాలుష్యకారకాలను, కాలుష్యస్థాయి మరియు ఇంధనాల ధర దృష్ట్యా పోల్చండి. మీరు కనుగొన్న అంశాలపై ఒక నివేదిక తయారు చేయండి. అను ప్రశ్న ద్వారా విద్యార్థిలో నెరవేరే విద్యాప్రమాణంను ఇవ్వబడిన ఐచ్ఛికాలను గుర్తించండి.
#149. ఎడ్గార్టేల్ శంఖానుభవంలో అతిమూర్త దశలోనున్న 6 అనుభవాలను క్రింది వానిలో గుర్తించండి.
#150. ఈ క్రింది వానిలో నిగమన పద్ధతి గురించి సరికాని దానిని గుర్తించండి.
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS