AP TET DSC 2024 TELUGU 9th CLASS TEST -14
1.ముందుగా ప్రశ్న క్లియర్ గా చదవండి.
2.ప్రతి ప్రశ్నకి క్రిందనే 4 options ఉంటాయీ ఏదో ఒక సరియైన సమదానము ఎన్నుకోండి .
3.ఇలా ప్రతి ప్రశ్నకి Answer చేయండి .
4.అన్ని ప్రశ్నలు Answer చేసిన తర్వాత లాస్ట్ లో “Finish” బట్టన్ నొక్కండి.
5.మీరు ఎన్ని సరైన Answers ఇచ్చారు ఎన్ని Wrong Answers ఇచ్చారు మీ Result చూపిస్తుంది.
6.ఇక్కడితో Online Exam ముగుస్తుంది.
HD Quiz powered by harmonic design
#1. పుట్టపర్తి నారాయణాచార్యులు 14 భాషల్లో ప్రవీణులు అయితే ఇతడు ఎన్ని భాషల్లో కవిత్వం చెప్పగలరు?
#2. "స్వభాష" పాఠంలో ఏయే రోజులలో తప్పకుండ పురాణ పఠనము చేయవలయునని జంఘాలశాస్త్రి విద్యార్థులకు
#3. ఈ పాఠంలో వ్యాఖ్యాత "బ్రహ్మశ్రీతోడనో? మహరాజశ్రీ తోడనోయారంభించి” దేనితో పూర్తి చేయవలయునని పలికెను?
#4. "గాకిని గ్రద్దను, గ్రద్దను గాకిని జేయజాలిన కర్కశతర్క వాగ్వాహినీ మోహినీ కరణ దక్షులే" - అని ఈ వాక్యంలో వ్యాఖ్యాత ఎవరిని ఉద్దేశించి పలికెను?
#5. "నాయనలారా? మీసభా కార్యక్రమమునంతయు జెడగొట్టి తిని నన్ను మీరు క్షమింపవలయును” అని స్వభాష పాఠంలో అన్నది?
#6. గృధ్రము పదము యొక్క వికృతి రూపము?
#7. "నన్ను మీరు క్షమింపవలయును" ఇది ఎటువంటి వాక్యము?
#8. సమప్రాధాన్యం గల వాక్యాలు కలసి ఒక వాక్యంగా ఏర్పడే వాక్యం?
#9. సంస్కృతంలో “చేత్” అనే ప్రత్యయం చేరే క్రియ?
#10. క్రిందివాటిలో భూతకాల అసమాపక క్రియను గుర్తించండి?
#11. "స్వామి వివేకానంద” పాఠ్యభాగం ఏ ప్రక్రియకు చెందినది?
#12. “నా మతమే గొప్పది నా మతమే నిలవాలి అనుకునేవారు బావిలో కప్ప వంటివారు" అన్న స్వామి వివేకానందుని మాటలలోని ఇతివృత్తము?
#13. స్వామి వివేకానందుని చిన్ననాటి పేరు?
#14. జాతీయ యువజన దినోత్సవమును ఏ రోజు జరుపుతారు?
#15. స్వామి వివేకానందునికి ఎవరి కథలంటే చాలా ఇష్టం?
#16. క్రిందివానిలో వివేకానందునికి సంబంధించి సరికానిది గుర్తించండి?
#17. క్రిందివాటిలో స్వామి వివేకానందుడు చిన్నతనంలో దేనిలో శిక్షణ పొందలేదు?
#18. "దాదాపు పాతికేళ్ళ తన అనుభవంలో ఈ దేశంలో కాని పరాయిదేశాల్లో కాని ఇంతటి ప్రతిభను తానెప్పుడూ చూడలేదు" అని పలికినవారు?
#19. క్రిందివానిలో వివేకానందునికి సంబంధించి సరికాని దానిని గుర్తించండి?
#20. క్రిందివానిలో సరికాని దానిని గుర్తించండి.
#21. వివేకానందునికి ఆ నామాన్ని సూచించిన వారు?
#22. స్వామి వివేకానందుని వద్ద ఉండే గ్రంథాలు?
#23. వివేకానందుడు ఓడలో కెనడా వెళ్ళడానికి ప్రథమ శ్రేణి టిక్కెట్టు కొని ఇచ్చినవారు?
#24. స్వామీజీ షికాగో వెళ్ళినపుడు రైలులో కలిసి మాట్లాడినవారు?
#25. స్వామీజీ కథ విని తనను ఆహ్వానించి ఎంతో గౌరవంతో చూసుకున్న మహిళ
#26. అమెరికాలోని షికాగోలో 1893 సెప్టెంబర్ 11వ తేదీన విశ్వమత మహాసభలు జరిగాయి అయితే అవి ఏరోజు మొదలైనాయి?
#27. విశ్వమత మహాసభలకు బ్రహ్మసమాజం తరపున హాజరయినవారు?
#28. వివేకానందుడు న్యూయార్కులో చేసిన ప్రసంగాలు ఈ పేరుతో పుస్తక రూపంలోకి వచ్చాయి?
#29. వివేకానందుడు కలిసిన జర్మన్ సంస్కృత పండితుడు
#30. ఈ క్రిందివారిలో వివేకానందుని శిష్యుడు?
మరిన్ని ముఖ్యమైన PDFల కోసం మన టెలిగ్రాం గ్రూప్ లో జాయిన్ అవ్వండి ⬇️
CLICK HERE TO JOIN TELEGRAM GROUP
RAMRAMESH PRODUCTIONS INSTAGRAM ID FOLLOW ⬇️
CLICK HRERE TO FOLLOW INSTAGRAM
CEO-RAMRAMESH PRODUCTIONS